తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో తన అందం,అభినయం తో అగ్ర తారగా వెలుగొందుతున్న అందాల తార కాజల్ అగర్వాల్ KA ఫిల్మ్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. అ! వంటి డిఫరెంట్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో KA ఫిల్మ్స్ బ్యానర్ పై కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఒక మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సీత మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. హీరో రాజశేఖర్ తో కల్కి సినిమాను ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్నారు. కల్కి మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత ఈ మూవీ షూటింగ్ జరుగనుందని సమాచారం. మహానటి సావిత్రి తరువాత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన మొదటి హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ క్రెడిట్ దక్కించుకున్నారు.
[youtube_video videoid=08Fg-1DCHVs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: