ఇటీవలికాలంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. చేసే పనినిబట్టే కులం అన్నప్పుడు, పని మారితే కులం కూడా మారాలి కదా..? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. దీనికి సమాధానంగా తెలంగాణ పల్లెలోని సంప్రదాయాలు, సంఘర్షణల నేపథ్యంలో ఓ చిత్రం రూపొందుతోంది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై బెన్నీ ముప్పనేని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ రూరల్ కాన్సెప్టు బేస్డ్ మూవీలో బిగ్ బాస్ ఫేమ్ శివాజీ, నవదీప్ హీరోలుగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ చిత్రానికి ‘దండోరా’ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. దండోరా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవనుంది. మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, ‘విరూపాక్ష’ ఫేమ్ రవికృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకోసం పలువురు యంగ్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. మార్క్ కె రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా.. అనీష్ మారిశెట్టి సంభాషణలు, క్రాంతి ప్రియం ఆర్ట్ డైరెక్టర్‌గా సహకారం అందిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: