కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 48

RRR Movie Overseas Business Details,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,RRR Movie Latest Updates,RRR Telugu Movie News,RRR Movie Business Details,#RRR
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్‌'... ఓవ‌ర్సీస్ బిజినెస్ అదుర్స్‌

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి రూపొందిస్తున్న మాసివ్ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత డీవీవీ దాన‌య్య... దాదాపు రూ.350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ న‌టులు అలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

Team TFNవాట్సాప్
Sujeeth Sentiment For Saaho Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Saaho Telugu Movie Latest News,Director Sujeeth About Saaho Movie,Sujeeth Repeat the Same Sentiment For Saaho Movie
సినిమా వార్తలు

'సాహో'కి సుజీత్ సెంటిమెంట్‌

2014లో విడుద‌లైన `ర‌న్ రాజా ర‌న్‌`తో ద‌ర్శ‌కుడిగా తొలిసారి మెగాఫోన్ ప‌ట్టాడు సుజీత్‌. శ‌ర్వానంద్‌, సీర‌త్ క‌పూర్ జంట‌గా రూపొందిన స‌ద‌రు స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌... సుజీత్‌కి ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. `ర‌న్ రాజా ర‌న్‌` విడుద‌లైన ఐదేళ్ళ త‌రువాత ఇప్పుడు త‌న రెండో సినిమాతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు ఈ యంగ్ డైరెక్ట‌ర్‌. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన ఆ చిత్ర‌మే `సాహో`. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొందిన ఈ స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్... ఆగ‌స్టు 15న విడుద‌ల కానుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యమేమిటంటే... సుజీత్ తొలి చిత్రం `ర‌న్ రాజా ర‌న్‌` కూడా ఆగ‌స్టు నెల‌లోనే (2014…

Team TFNవాట్సాప్
Saaho Teaser Creates New Records,2019 Latest Telugu Movie News, Saaho Movie Latest Updates, Saaho Teaser Breaks all Records, Saaho Teaser Creates a New Record, Saaho Teaser Creates Another Record Within Few Minutes, Saaho Teaser is Trending on Youtub
ఓటీటీ

డిజిటల్ వ్యూస్ లో 'సాహో' సరికొత్త రికార్డ్

నిన్న సాహో టీజర్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. టీజర్ కు వస్తున్న వ్యూస్ చూస్తుంటే.. ఈ టీజర్ కోసం ఎంతమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలుస్తుంది. కేవలం ఒక్క అభిమానులు.. సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు.. టాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం టీజర్ కు సాహో అంటున్నారు. ప్రభాస్ ను.. డైరెక్టర్ ను ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేశారు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ.

TFN Adminవాట్సాప్
Saaho Movie Trailer To Be Attached To Marvel Action Flick,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Saaho Movie Trailer To Be Attached With Spider Man,Saaho Movie Trailer Release Date,Saaho Movie Trailer
ట్రైలర్ & టీజర్

స్పైడర్ మాన్ మూవీ తో సాహో

హాలీవుడ్ మూవీస్ కు ఇండియా లో క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ మొదలయింది. హాలీవుడ్ మూవీస్ తో పాటు తమ మూవీ ట్రైలర్స్ ను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. మార్వెల్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన ఎవెంజర్స్ – ది ఎండ్ గేమ్ ఏప్రిల్ 26 న ఇండియా లో రిలీజయి కోట్లాది రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. ఆ మూవీ తో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ భారత్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మొదలైన బాలకృష్ణ కొత్త సినిమా

'ఎన్టీఆర్' బయోపిక్ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మొదట బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వార్తలు వచ్చినా.. ఆ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. ఆ తరువాత 'జైసింహా' సినిమాతో బాలకృష్ణకు హిట్ ఇచ్చిన కేఎస్ రవికుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్ సినిమా కూడా లేదన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలన్నింటికి బ్రేక్ పడింది.

TFN Adminవాట్సాప్
Rebel Star Prabhas About Saaho Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Prabhas About Saaho,Saaho Movie Latest Updates,Saaho Telugu Movie News,Saaho Movie Shooting Details,Prabhas About His Action
సినిమా వార్తలు

స్క్రీన్ ప్లే ఆధారిత యాక్షన్ మూవీ సాహో -ప్రభాస్

సక్సె ఫుల్ యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ జంటగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగష్టు 15వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో, భారీ తారాగణం తోUV క్రియేషన్స్ , T-సిరీస్ బ్యానర్స్ పై తెలుగు,తమిళ, హిందీ భాషలలో రూపొందుతున్న సాహో మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 13వ తేదీ రిలీజయిన టీజర్ ఆకట్టుకుని, ప్రేక్షకుల, సినీ ప్రముఖుల ప్రశంసలు పొందింది.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

సాహో మూవీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, రన్ రాజా రన్ వంటి సూపర్ హిట్ మూవీ దర్శకుడు సుజీత్ దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 15 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కథానాయిక. భారీ బడ్జెట్, భారీ తారాగణం తో UV క్రియేషన్స్ నిర్మిస్తున్న సాహో మూవీ కి శంకర్, ఎహసాన్,లాయ్ సంగీత దర్శకులుగా సెలెక్ట్ అయ్యారు. కొన్ని కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగారు. తాను దర్శకుడిగా పరిచయమయిన రన్ రాజా రన్ మూవీ కి సంగీతం అందించిన జిబ్రాన్ ను దర్శకుడు సుజీత్ సాహో మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్కి కి ఎంపికచేశారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Guess the Prabhas Role in Saaho, is Prabhas Playing a Cop Role in Saaho?, Prabhas Character in Saaho Movie, Prabhas Role in Saaho, Saaho Movie Latest Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
సినిమా వార్తలు

గెస్ ప్రభాస్ రోల్ - అండర్ కవర్ పోలీసా?దొంగా?

ఈరోజు మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సాహో హడావుడే నెలకొంది. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఈ టీజర్ కోసం ఎదురుచూశారు. దీంతో గత మూడురోజుల నుండి టాప్ ట్రెండింగ్ లో ఇదే న్యూస్ ఉంది. ఇక ఈ రోజు టీజర్ రిలీజ్ అయింది. ఇక టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ ఎంటో సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. జాతీయ స్థాయిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు అదే స్థాయిలో టీజర్‌ను కట్ చేశారు. ప్రభాస్‌ స్టైలిష్‌ లుక్‌తో పాటు భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు టీజర్‌లో కనువిందు చేశాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఒకే బాట‌లో రాజశేఖర్, శివాత్మిక

డా.రాజశేఖర్... యాంగ్రీ యంగ్ మాన్‌గా వరుస విజయాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నిన్నటి తరం అగ్ర క‌థానాయకుడు. ఆ మ‌ధ్య‌... దాదాపు పదేళ్ళ పాటు విజ‌యాల‌కు దూర‌మైన ఈ సీనియ‌ర్ హీరో... రెండేళ్ళ క్రితం విడుద‌లైన ‘గరుడవేగ’తో మళ్ళీ సక్సెస్ బాట పట్టాడు. కాగా ప్రస్తుతం రాజ‌శేఖ‌ర్ న‌టించిన తాజా చిత్రం `క‌ల్కి` విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. అంతేకాదు... తన రెండో తనయ శివాత్మిక క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్న `దొర‌సాని` కూడా రిలీజ్‌కి రెడీ అయ్యింది. ప్ర‌స్తావించ‌ద‌గ్గ‌ విష‌య‌మేమిటంటే... ఇటు `క‌ల్కి`, అటు`దొర‌సాని` ఇలా రెండు చిత్రాలు కూడా పిరియాడిక్ డ్రామాలే కావ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`వెంకీమామ‌` లుక్స్ అదిరాయిగా...

రియ‌ల్ లైఫ్‌లో మేన‌మామ‌, మేన‌ల్లుళ్ళు అయిన విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య... రీల్ లైఫ్‌లోనూ అవే పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం `వెంకీమామ‌`. కె.య‌స్‌.ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాని డి.సురేష్ బాబు, టీజీ విశ్వ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌... కాశ్మీర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా, తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆన్ లొకేష‌న్ స్టిల్స్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అటు వెంకీ, ఇటు చైతూ... ఇద్ద‌రూ కూడా స‌రికొత్త లుక్స్‌లో మెస్మ‌రైజ్ చేస్తున్నారు. అభిమానుల‌కు…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ

వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలుగా UV క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ 2013 సంవత్సరంలో ప్రారంభమయింది. మొదటి ప్రయత్నం గా ప్రభాస్ హీరోగా , కొరటాల శివ ను దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం చేస్తూ మిర్చి మూవీ నిర్మించారు. మిర్చి మూవీబాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. UV క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన రన్ రాజా రన్, జిల్, భలే భలే మొగాడివోయ్ (గీతా ఆర్ట్స్ 2 భాగస్వామ్యం ),మహానుభావుడు , భాగమతి, టాక్సీవాలా (గీతా ఆర్ట్స్ 2 భాగస్వామ్యం) మూవీస్ ఘనవిజయం సాధించాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గాయ‌నిగా అవ‌తార‌మెత్తుతున్న పూజా హెగ్డే?

తెలుగునాట భారీ బ‌డ్జెట్ మూవీస్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తున్న క‌థానాయిక పూజా హెగ్డే. అగ్ర క‌థానాయ‌కుల‌కి జోడీగా న‌టిస్తూ బిజీగా ఉన్న ఈ టాలెంటెడ్ బ్యూటీ... అతి త్వ‌ర‌లో త‌న గానామృతంతో అల‌రించ‌నుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

యాక్సిడెంట్ కు గురైన మెగా హీరో

మెగా ప్రీన్స్ వరుణ్ తేజ్ వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం వరుణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మొదటి సారిగా వరుణ్ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కు వెళుతున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ కారు యాక్సిడెంట్ కు గురైంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సాహో హిందీ వెర్షన్ కు ప్రభాస్ స్వంత వాయిస్

బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీతో ప్రపంచ ప్రఖ్యాతిపొందిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో 300 కోట్ల బడ్జెట్ తో, భారీ తారాగణం తో తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగష్టు 15 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. బాలీవుడ్ లో ప్రభాస్ కు క్రేజ్ అధికంగా ఉంది. ప్రభాస్ కు బాలీవుడ్ మూవీస్ లో ఆఫర్స్ వచ్చినా నటించలేదు. హాలీవుడ్ మూవీస్ రేంజ్ లో రూపొందిన సాహో మూవీ తో ప్రభాస్ బాలీవుడ్ కు పరిచయ మవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బ్యాక్ టు బ్యాక్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్ అందుకున్న `దిల్‌` రాజు

విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిలుస్తున్న నిర్మాత `దిల్‌` రాజు. 16 ఏళ్ళ నిర్మాణ‌ప్ర‌స్థానంలో 32కి పైగా చిత్రాల‌ను నిర్మించాడు రాజు. అంటే... ఏడాదికి స‌గ‌టున రెండు చిత్రాల‌ను అందించిన వైనం రాజు సొంతం అన్న‌మాట‌. ఇదిలా ఉంటే... ఈ ఏడాదిలో ఇప్ప‌టికే రెండు సినిమాలను (ఎఫ్ 2, మ‌హ‌ర్షి) అందించిన రాజుకి... ఆ యా చిత్రాలు కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిల‌వ‌డ‌మే కాకుండా బ్యాక్ టు బ్యాక్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్ మూవీస్ అయ్యాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సాహో మూవీ కి మొదలయిన కౌంట్ డౌన్

UV క్రియేషన్స్ , T - సిరీస్ బ్యానర్స్ పై సుజీత్ దర్శకత్వం లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 15 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. 64 రోజులలో రిలీజ్ కానున్న సాహో మూవీ కి కౌంట్ డౌన్ మొదలయింది. తెలుగు, తమిళ,హిందీ భాషలలో రూపొందుతున్న సాహో మూవీలో నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మహేష్ మంజ్రేకర్, చుంకీ పాండే , మురళీశర్మ, వెన్నెల కిషోర్, ఎవలిన్ శర్మ, మందిరా బేడి, స్రబంతి ఛటర్జీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

సాహో సృష్టిస్తున్న కొత్త రికార్డులు

యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ‘సాహో’ టీజర్‌ వచ్చేసింది. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపుతెచ్చుకోవడంతో.. టీజర్ కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. అన్ని భాషలకు చెందిన ఇండస్ట్రీ వాళ్లు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు ఇన్ని రోజులు. ఈ నేపథ్యంలోనే తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ నాలుగు భాషల్లో టీజర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

మన్మథుడు 2 టీజర్ రిలీజ్

2002లో విజయబాస్కర్ దర్శకత్వంలో నాగార్జున, సొనాలీ బింద్రే, అన్షు హీరో హీరోయిన్లుగా వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మన్మథుడు సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాతోనే నాగార్జునకు కూడా మన్మథుడు అనే ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు ఈసినిమాకు రీమేక్ వస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2 పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'సాహో' టీజర్ పై సెలబ్రిటీల రియాక్షన్

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సాహో టీజర్ ను ఈరోజు చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో సీన్స్, ఛేజింగ్ దృష్యాలను చూస్తే.. ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అనే రేంజ్‌లో ఉంది. దర్శకుడిగా సుజిత్ టేకింగ్, ఫోటోగ్రఫీ, ప్రభాస్ స్టంట్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక ఈ టీజర్ చూసిన అభిమానులు కూడా చాలా సంతోషంలో ఉన్నారు. తమ అభిమాన హీరో నుండి ఈ రేంజ్ లో ఉన్న సినిమా వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ టీజర్ చూసిన సెలబ్రిటీలు కూడా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎవరెవరు ఎలా ప్రశంసించారో చూద్దాం...

TFN Adminవాట్సాప్

షేర్