`వెంకీమామ‌` లుక్స్ అదిరాయిగా…

Venky Mama Updates, Update on Venky Mama Movie, Venky Mama Grand Release Date ,2019 Latest Telugu Movie News, Venkatesh Daggubati Next Movie, Upcoming Movies in Tollywood, Telugu Film Updates, Tollywood Cinema News,telugu filimnagar
Venky Mama Movie Latest Update

రియ‌ల్ లైఫ్‌లో మేన‌మామ‌, మేన‌ల్లుళ్ళు అయిన విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య… రీల్ లైఫ్‌లోనూ అవే పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం `వెంకీమామ‌`. కె.య‌స్‌.ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాని డి.సురేష్ బాబు, టీజీ విశ్వ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌… కాశ్మీర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా, తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆన్ లొకేష‌న్ స్టిల్స్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అటు వెంకీ, ఇటు చైతూ… ఇద్ద‌రూ కూడా స‌రికొత్త లుక్స్‌లో మెస్మ‌రైజ్ చేస్తున్నారు. అభిమానుల‌కు క‌నువిందుగా ఉన్న ఈ ఫొటోలు చూస్తే… `వెంకీమామ‌`తో మామాఅల్లుళ్ళ సంద‌డి మాములుగా ఉండ‌ద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాయ‌ల్ రాజ్‌పుత్‌, రాశీ ఖ‌న్నా నాయిక‌లుగా న‌టిస్తున్న `వెంకీమామ‌`కి త‌మ‌న్ సంగీత‌మందిస్తున్నాడు. సెప్టెంబ‌ర్ నెల‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

 

[subscribe]

[youtube_video videoid=bJAKvOx_UE4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − fifteen =