సాహో మూవీ కి మొదలయిన కౌంట్ డౌన్

2019 Latest Telugu Movie News, Countdown Begins For Saaho Movie, Prabhas Saaho Movie Latets Updates, Saaho Movie Countdown Starts, Saaho Movie, Saaho Movie Countdown Begins, Saaho Movie Latest Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
2019 Latest Telugu Movie News, Countdown Begins For Saaho Movie, Prabhas Saaho Movie Latets Updates, Saaho Movie Countdown Starts, Saaho Movie, Saaho Movie Countdown Begins, Saaho Movie Latest Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

UV క్రియేషన్స్ , T – సిరీస్ బ్యానర్స్ పై సుజీత్ దర్శకత్వం లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 15 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. 64 రోజులలో రిలీజ్ కానున్న సాహో మూవీ కి కౌంట్ డౌన్ మొదలయింది. తెలుగు, తమిళ,హిందీ భాషలలో రూపొందుతున్న సాహో మూవీలో నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మహేష్ మంజ్రేకర్, చుంకీ పాండే , మురళీశర్మ, వెన్నెల కిషోర్, ఎవలిన్ శర్మ, మందిరా బేడి, స్రబంతి ఛటర్జీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సాహో మూవీ కి పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయడం విశేషం. హైదరాబాద్, ముంబై ,అబుధాభి, దుబాయ్, యూరప్ లోని కొన్ని దేశాలలో సాహో మూవీ రూపొందుతుంది. భారీ యాక్షన్ సీన్స్, ఛేజింగ్ సీన్స్ తో రూపొందుతున్న సాహో మూవీప్రేక్షకులను, అభిమానులను అలరిస్తుందనడం లో సందేహం లేదు. బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత ప్రభాస్ నటించిన సాహో మూవీ కై అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=rDoFiOjoC2Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =