సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ

UV Creations Care of Super Hit Movies,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Super Hit Movies From UV Creations,Upcoming Films From UV Creations,UV Creations New Movies,Best Top 10 Movies Films From UV Creations
UV Creations Care of Super Hit Movies

వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలుగా UV క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ 2013 సంవత్సరంలో ప్రారంభమయింది. మొదటి ప్రయత్నం గా ప్రభాస్ హీరోగా , కొరటాల శివ ను దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం చేస్తూ మిర్చి మూవీ నిర్మించారు. మిర్చి మూవీబాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. UV క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన రన్ రాజా రన్, జిల్, భలే భలే మొగాడివోయ్ (గీతా ఆర్ట్స్ 2 భాగస్వామ్యం ),మహానుభావుడు , భాగమతి, టాక్సీవాలా (గీతా ఆర్ట్స్ 2 భాగస్వామ్యం) మూవీస్ ఘనవిజయం సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా 300కోట్ల రూపాయలతో, భారీ తారాగణం తో తెలుగు, తమిళ, హిందీ భాషలలో సాహో మూవీ ని UV క్రియేషన్స్ నిర్మిస్తుంది. తమ సంస్థ ద్వారా దర్శకుడిగా పరిచయం చేసిన సుజీత్ ను సాహో మూవీ కై దర్శకుడిగా ఎంపిక చేశారు. గోపీకృష్ణ మూవీస్ భాగస్వామ్యం తో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఒక మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. UV క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థగా టాలీవుడ్ లోవెలుగొందుతుంది.

[subscribe]

[youtube_video videoid=rDoFiOjoC2Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 4 =