‘సాహో’ టీజర్ పై సెలబ్రిటీల రియాక్షన్

Celebrities Reaction On Saaho Teaser,Telugu Filmnagar,Telugu Film Updtaes,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Celebs About Saaho Teaser,Celebs Response on Saaho Teaser,Saaho Teaser Updates,Saaho Teaser Talk,Prabhas New Movie Saaho Teaser,#SaahoTeaser,Saaho Teaser Celebs Reactions
Celebrities Reaction On Saaho Teaser

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సాహో టీజర్ ను ఈరోజు చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో సీన్స్, ఛేజింగ్ దృష్యాలను చూస్తే.. ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అనే రేంజ్‌లో ఉంది. దర్శకుడిగా సుజిత్ టేకింగ్, ఫోటోగ్రఫీ, ప్రభాస్ స్టంట్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక ఈ టీజర్ చూసిన అభిమానులు కూడా చాలా సంతోషంలో ఉన్నారు. తమ అభిమాన హీరో నుండి ఈ రేంజ్ లో ఉన్న సినిమా వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ టీజర్ చూసిన సెలబ్రిటీలు కూడా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎవరెవరు ఎలా ప్రశంసించారో చూద్దాం…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=rDoFiOjoC2Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 18 =