కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 49

ట్రైలర్ & టీజర్

మరోసారి సుజీత్ కు 'సాహో'

ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా 300 కోట్ల బడ్జెట్.. అది కూడా ఏదో పెద్ద పెద్ద సినిమాలు చేసిన డైరెక్టర్ కాదు.. కేవలం ఒకే ఒక్క సినిమా చేసిన డైరెక్టర్.. తనని నమ్మి అన్ని కోట్ల బడ్జెట్ తో సినిమా తీయడం నిజంగా నిర్మాతల గుండె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. ఆ డైరెక్టర్ ఎవరో అర్ధమైపోయిఉంటుంది. ఒక్క సినిమా హిట్ తో ఏకంగా టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ తో సినిమా తీసే ఛాన్స్ కొట్టేశాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

డైరెక్టర్ గా సుజీత్ మూవీ జర్నీ

ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ సుజీత్, UV క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన సూపర్ హిట్ మూవీ రన్ రాజా రన్ తో రైటర్, డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయమయ్యారు. టాలీవుడ్ కు ఎంటరవక ముందు 38 షార్ట్ ఫిలిమ్స్ కు దర్శకత్వం వహించారు. 23 సంవత్సరాలకే డైరెక్టర్ గా మారి సుజీత్ రికార్డ్ క్రియేట్ చేశారు. UV క్రియేషన్స్ , T-సిరీస్ బ్యానర్స్ పై 300కోట్ల బడ్జెట్ తో, భారీ తారాగణం తో, తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందుతున్న సాహో మూవీ ని ఇప్పటివరకు ఒక మూవీ కి దర్శకత్వం వహించిన సుజీత్ హ్యాండిల్ చేయడం విశేషం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, 2019 Telugu Movies Release Dates, 2019 Upcoming Tollywood Films Release Dates, Telugu Film Updtaes, Telugu Filmnagar, Tollywood Cinema News, Tollywood Star Heroes Hungama in 2019, Tollywood Star Heroes Hungama in 2019 S
సినిమా వార్తలు

2019 సెకండాఫ్‌లోనూ స్టార్స్ సంద‌డి

ఫ‌లితాల సంగ‌తి ప‌క్క‌న పెడితే... ఈ ఏడాది ప్ర‌థ‌మార్ధంలో ఐదు అగ్ర క‌థానాయ‌కుల చిత్రాలు సంద‌డి చేశాయి. జ‌న‌వ‌రిలో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `య‌న్టీఆర్ క‌థానాయ‌కుడు`, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ `విన‌య విధేయ రామ‌`, విక్ట‌రీ వెంక‌టేష్ `ఎఫ్ 2` విడుద‌ల కాగా... ఫిబ్ర‌వ‌రిలో బాల‌య్య `య‌న్టీఆర్ మ‌హానాయ‌కుడు` రిలీజైంది. ఇక మే నెల‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన `మ‌హ‌ర్షి` ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రాల‌న్నీ ఆ యా క‌థానాయ‌కుల అభిమానుల‌ను అల‌రించాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తెలుగు లో డబ్బింగ్ చెప్పిన శ్రద్ధా కపూర్

ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో సుజీత్ దర్శకత్వం లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ద్వారా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. సాహో మూవీ లో తెలుగు డైలాగ్స్ పెర్ ఫెక్ట్ గా పలకడానికి చాలా హార్డ్ వర్క్ చేసిన శ్రద్ధా కపూర్ తెలుగు లో డబ్బింగ్ చెప్పాలనే కోరికను దర్శకుడు సుజీత్ వద్ద వెల్లడించారు. సుజీత్ అంగీకరించడంతో తన పాత్ర కు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు.

Team TFNవాట్సాప్
Saaho Teaser,Saaho Movie Teaser,Saaho Official Teaser,Saaho Telugu Movie Teaser,Saaho Telugu Teaser,Saaho Teaser 2019,Saaho Movie 2019,Saaho New Teaser,Telugu New Teasers 2019,Saaho Movie Latest Teaser,Prabhas Saaho Teaser,Saaho Teaser Day,Saaho Movi
ట్రైలర్ & టీజర్

విజువల్ ట్రీట్ సాహో టీజర్ రిలీజ్

సాహో.. సాహో.. సాహో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే వినిపిస్తుంది ప్రస్తుతం. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు మేకింగ్ వీడియోలతో సాహోపై అంచనాలను పెంచేశారు చిత్రయూనిట్. అప్పుడప్పుడు ఈ సినిమా నుండి పోస్టర్లు విడుదల చేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. అయితే ఎప్పుడైతే టీజర్ అప్ డేట్ ఇచ్చారో ఆ రోజు నుండి ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరో చేసిన స్టంట్స్ ఎప్పుడు చూస్తామా అని టీజర్ కోసం చూస్తున్నారు. ఇక వారి ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Saaho Teaser Countdown Begins,Telugu Filmnagar,Telugu Film Updtaes,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Saaho Teaser Latest Updates,Saaho Teaser,Saaho Movie Teaser Countdown Starts,Prabhas Saaho Movie Latets Updates,Countdown Begins Fo
ట్రైలర్ & టీజర్

సాహో టీజర్ కౌంట్ డౌన్ స్టార్ట్

ప్రభాస్ అభిమానులు ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో టీజర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎప్పుడెప్పుడు టీజర్ రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు ప్రభాస్ ను.. యాక్షన్ సీన్స్ ను చూసేద్దామా అని అటు ప్రభాస్ అభిమానులతో పాటు.. ప్రతి సినీ అభిమాని కూడా ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా... నిన్న రాత్రి విడుదల చేసిన పోస్టర్ తో ఆ అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.

TFN Adminవాట్సాప్
Nithiin New Movie Bheeshma Launched , Nithiin Upcoming Movie, Diirector Venky Next Movie With Nithiin, Nithiin New Movie , Niithiin Upcoming Movie Bheeshma, Niithiin Bheeshma Movie Updates, Niithiin Next Movie Titled Bheeshma, Telugu Filmnagar, 2019
సినిమా వార్తలు

నితిన్ 'భీష్మ' మొదలు

'లై', 'ఛల్ మోహన్ రంగ', 'శ్రీనివాస కళ్యాణం' ఇలా మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో మరో సినిమాను పట్టాలెక్కించడానికి నితిన్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే 'ఛలో' దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' అనే సినిమాను తెరకెక్కించనున్నట్టు ఎప్పుడో వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ సినిమా టైటిల్ పోస్టర్ కూడా ఎప్పుడో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. కానీ సినిమా మాత్రం ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు.

TFN Adminవాట్సాప్
Voter Movie Gets a Release Date,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Voter Movie Release Date Fixed,Voter Movie Release Date Confirmed,Voter Movie Release Date Revealed,Voter Movie Release Date Anno
రిలీజ్ అప్‌డేట్

ఫైనల్లీ రిలీజ్ డేట్ ఖరారు

జి.ఎస్‌.కార్తిక్‌ దర్శకత్వంలో పొలిటికల్ నేపథ్యంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో ఓటర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటి వరకూ రిలీజ్ కు నోచుకోలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది.

TFN Adminవాట్సాప్
మన్మథుడు 2 టీజర్ కు ముహూర్తం ఖరారు
ట్రైలర్ & టీజర్

మన్మథుడు 2 టీజర్ కు ముహూర్తం ఖరారు

2002లో విజయబాస్కర్ దర్శకత్వంలో నాగార్జున, సొనాలీ బింద్రే, అన్షు హీరో హీరోయిన్లుగా వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మన్మథుడు సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాతోనే నాగార్జునకు కూడా మన్మథుడు అనే ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు ఈసినిమాకు రీమేక్ వస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2 పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Telugu Heroine For Varun Tej New Movie?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Varun Tej Valmiki Movie Latest Updates,Varun Tej New Movie Valmiki Heroine,Heroine Confirmed For Valmiki Movie,Telugu Her
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ కు జోడీగా తెలుగమ్మాయి

హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ మూవీ జిగర్తాండ సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ మొదటిసారిగా నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. సెప్టెంబర్ 6వ తేదీన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

TFN Adminవాట్సాప్
కళ్యాణ్ రామ్ కు మెహ్రీన్ గ్రీన్ సిగ్నల్
సినిమా వార్తలు

కళ్యాణ్ రామ్ కు మెహ్రీన్ గ్రీన్ సిగ్నల్

సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కొంత మంది హీరోయిన్లకు మాత్రం వరుస ఆఫర్లు వస్తూనే ఉంటాయి. అలాంటి కోవలోనే వస్తుంది అందాల భామ మెహ్రీన్. ఈ భామకు సరైన హిట్లు లేకపోయినా వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇక ఇటీవలే ఈ భామకు ఎఫ్ 2 తో మంచి హిట్ దక్కింది. దీంతో 'ఎఫ్ 2' సినిమా సూపర్ హిట్ కావడంతో మరింత బిజీగా తయారైంది మెహ్రీన్. తనకు వచ్చిన అవకాశాల్లో నుంచి తనకి నచ్చినవాటికి మాత్రమే సిగ్నల్ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె కల్యాణ్ రామ్ తో జోడీ కట్టడానికి ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శ్రీదేవి బయోపిక్ మూవీ లో నటించాలని ఉంది -తమన్నా

తెలుగు, తమిళ, హిందీ భాషల చిత్రాలలో నటిస్తూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. విపరీత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తమన్నా దివంగత లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి కి పెద్ద అభిమాని. శ్రీదేవి బయోపిక్ మూవీ లో శ్రీదేవిగా నటించాలనే కోరిక ను తమన్నా వెల్లడించారు.

Team TFNవాట్సాప్
Director TN Krishna About Critics Response on Hippi,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Hippi Director New Movie Updates,Director T.N. Krishna Recalled his Debut Movie,Director T.N. Krishna Next Pr
సినిమా వార్తలు

అప్పుడు 'నువ్వు నేను ప్రేమ' ఇప్పుడు 'హిప్పీ'

టీఎన్ కృష్ణ దర్శకత్వంలో 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ హీరోగా తెరకెక్కిన సినిమా 'హిప్పీ'. ఇటీవలే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే యూత్ కి మాత్రం ఈ సినిమా బాగానే నచ్చిందని చెప్పొచ్చు. అయితే విమర్శకుల నుండి కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయనుకోండి అది వేరే సంగతి.

TFN Adminవాట్సాప్
Brahmanandam and Sunil To Join Sunny Leone Horror Comedy Koka Kola,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Tollywood Star Comedians in Bollywood Debut,Sunil And Brahmanandam to do Hindi Movie,Telugu Co
సినిమా వార్తలు

సన్నీ లియోన్ తో స్టార్ కమెడియన్స్..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కామెడీ బ్రహ్మ బ్రహ్మనందం చేసిన కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తన హావభావాలతోనే నవ్వు పుట్టించగల మోస్ట్ సీనియర్ అండ్ స్టార్ కమెడియన్. ఇప్పుడొచ్చే ఎంతో మంది కమెడియన్స్ కు ఆయన స్పూర్తి.. ఇక బ్రహ్మీ తరవాత వచ్చిన జనరేషన్ లో అంత మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ సునీల్. గోదావరి యాసతో.. పంచ్ డైలాగ్స్ తో.. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో తను కూడా తన కామెడీతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేవాడు.

TFN Adminవాట్సాప్
Aadhi Pinisetty New Movie Details,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Interesting Updates on Aadhi New Movie,Aadhi Pinisetty Next in Sports Drama,Aadhi Pinisetty New Movie Shoot Commerce Soon,Aadhi
సినిమా వార్తలు

థ్రిల్లింగ్ అంశాలతో స్పోర్ట్స్ డ్రామా

భారత దేశ చలన చిత్ర పరిశ్రమలో స్పోర్ట్స్ నేపథ్యం లో పలు మూవీస్ రూపొందుతున్నాయి. టాలీవుడ్ లో నాని "జెర్సీ ", నాగచైతన్య "మజిలీ " మూవీస్ ఘనవిజయం సాధించాయి. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న ఆది పినిశెట్టి ఒక స్పోర్ట్స్ డ్రామా లో నటిస్తున్నారు. ఈమూవీ పలు థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కనుందని సమాచారం.

Team TFNవాట్సాప్
Venkatesh And Tabu To Act Together Again ?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Venkatesh And Tabu To Team Up For Next Movie,Venkatesh To Pair Up With Tabu,Venkatesh Next Film With Tabu,Venkatesh Ro
సినిమా వార్తలు

మ‌రోసారి వెంకీ, ట‌బు జోడీ?

క‌ల‌యా నిజ‌మా... తొలి రేయి హాయి మ‌హిమా`, `కొత్త కొత్త‌గా ఉన్న‌ది`... అంటూ రొమాంటిక్ పెయిర్‌గా వెంకటేష్, టబు డ్యూయెట్లు పాడుకున్న చిత్రం ‘కూలీ నంబ‌ర్ 1’(1991). మ్యూజిక‌ల్ హిట్‌గా నిల‌చిన ఈ సినిమాతోనే టబు కథానాయికగా తొలి అడుగులు వేసింది. కట్ చేస్తే... 28 ఏళ్ళ తర్వాత ఈ జంట మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
Blockbuster Maharshi Combination To Repeat Again,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu and vamsi paidipally To Seaz the Screen Once Again,Maharshi Combo is Back,Mahesh Babu and Vamsi paid
సినిమా వార్తలు

మ‌రోసారి జ‌ట్టుక‌ట్ట‌నున్న మ‌హేష్, వంశీ పైడిప‌ల్లి?

సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మహర్షి’... ఈ ఏడాది వేస‌వి సంద‌ర్భంగా మే 9న‌ విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతేకాదు... తాజాగా వంద కోట్ల షేర్ క్ల‌బ్‌లో కూడా చేరిపోయింది. ఈ నేప‌థ్యంలో... మ‌హేష్‌, వంశీ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతున్న‌ట్లు టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"క్రాంతి" గా బాల‌కృష్ణ‌?

నటసింహ నందమూరి బాలకృష్ణ క‌థానాయ‌కుడిగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. కాగా, పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి ‘క్రాంతి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడట. అంతేకాదు... ఈ సినిమాలో బాలయ్య స్క్రీన్ నేమ్ కూడా క్రాంతి అని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి ‘క్రాంతి’ టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. కొన్నాళ్ళ క్రితం ఈ సినిమాకి ‘రూలర్’ అనే టైటిల్ ప్ర‌ముఖంగా వినిపించింది. అయితే... ఇప్పుడు ‘క్రాంతి’…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రౌడీ హీరో మౌనం వెనుక అంతరార్ధం ఏమిటో..?

విజయ్ దేవరకొండ.. ప్రస్తుత జనరేషన్ కి యూత్ ఐకాన్ అని చెప్పొచ్చు. అదృష్టం వస్తే ఎవరూ ఆపలేరన్నట్టుగా.. ఈ హీరోకి అదృష్టంపాళ్లు కాస్త ఎక్కువే. అదృష్టంతో పాటు టాలెంట్ కూడా ఉందనుకోండి. టాలెంట్ కు అదృష్టం తోడైంది కాబట్టే ఇప్పుడు ఓ రేంజ్ లో ఉన్నాడు. లేకపోతే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. పెళ్లి చూపులు లాంటి చిన్నసినిమాతో పెద్ద హిట్ కొట్టి.. అర్జున్ రెడ్డితో నయా ట్రెండ్ క్రియేట్ చేయడంతో పాటు యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకొని.. గీత గోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు సైతం దగ్గరయి.. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. విజయ్ తో పెద్ద డైరెక్టర్లు సైతం సినిమాలు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్ట్స్ లెవెల్ అంతే..!

ఎన్ని కోట్ల పెట్టి సినిమాలు తీసినా.. ఎన్ని ప్రయోగాలు చేసినా అవి ప్రేక్షకులకు చూపెట్టడానికే. ఇక ప్రేక్షకుడికి సినిమా నచ్చిందా.. నెత్తినపెట్టుకొని చూస్తారు... సినిమా బాలేదా.. ఎలాంటి మొహమాటం లేకుండా సినిమాను పాతాళానికి తొక్కేస్తారు. అందుకే ఎలాంటి పెద్ద హీరో అయినా సరే ప్రేక్షక దేవుళ్లు అని సంబోధిస్తారు. ఇక అభిమాలు కూడా తమ అభిమాన హీరోపై కానీ.. హీరోయిన్ పై కానీ ఎంత ప్రేమ చూపిస్తారో.. అది వెలకట్టలేనిది అని చెప్పొచ్చు. ఇప్పుడు అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ నే సొంతం చేసుకున్నాడు డార్లింగ్ ప్రభాస్.

TFN Adminవాట్సాప్

షేర్