సాహో మూవీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్

Ghibran BGM for Saaho Teaser Gets Superb Response,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Music Of Saaho,Saaho Teaser BGM,BGM for Saaho Teaser,Background Music Composer For Saaho Movie,Music Of Saaho: Who Will Be Composing Music For This Thriller?
Ghibran BGM for Saaho Teaser Gets Superb Response

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, రన్ రాజా రన్ వంటి సూపర్ హిట్ మూవీ దర్శకుడు సుజీత్ దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 15 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కథానాయిక. భారీ బడ్జెట్, భారీ తారాగణం తో UV క్రియేషన్స్ నిర్మిస్తున్న సాహో మూవీ కి శంకర్, ఎహసాన్,లాయ్ సంగీత దర్శకులుగా సెలెక్ట్ అయ్యారు. కొన్ని కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగారు. తాను దర్శకుడిగా పరిచయమయిన రన్ రాజా రన్ మూవీ కి సంగీతం అందించిన జిబ్రాన్ ను దర్శకుడు సుజీత్ సాహో మూవీ  బ్యాక్ గ్రౌండ్ స్కోర్కి కి  ఎంపికచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంగీత దర్శకుడిగా జిబ్రాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన మొదటి మూవీ వాగై సూడ వా (తమిళ్ )బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. ఉత్తమ విలన్, తీరం అధికారమ్ ఒండ్రు, విశ్వరూపం, రాక్షసన్ వంటి మూవీస్ కు సంగీతం అందించారు. షేడ్స్ ఆఫ్ సాహో 2మేకింగ్ వీడియోస్ కు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ రోజు రిలీజయిన టీజర్ కు జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. జిబ్రాన్ అందించిన టీజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు అనూహ్య స్పందన వస్తుంది. రన్ రాజా రన్ వంటి సూపర్ హిట్ మూవీ కి సంగీతం అందించి జిబ్రాన్ టాలీవుడ్ లో ప్రవేశించారు. జిల్, బాబు బంగారం, హైపర్, ఉంగరాల రాంబాబు వంటి మూవీస్ కు జిబ్రాన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

[subscribe]

[youtube_video videoid=rDoFiOjoC2Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =