స్క్రీన్ ప్లే ఆధారిత యాక్షన్ మూవీ సాహో -ప్రభాస్

Rebel Star Prabhas About Saaho Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Prabhas About Saaho,Saaho Movie Latest Updates,Saaho Telugu Movie News,Saaho Movie Shooting Details,Prabhas About His Action Thriller Movie
Rebel Star Prabhas About Saaho Movie

సక్సె ఫుల్ యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ జంటగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగష్టు 15వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో, భారీ తారాగణం తోUV క్రియేషన్స్ , T-సిరీస్ బ్యానర్స్ పై తెలుగు,తమిళ, హిందీ భాషలలో రూపొందుతున్న సాహో మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
జూన్ 13వ తేదీ రిలీజయిన టీజర్ ఆకట్టుకుని, ప్రేక్షకుల, సినీ ప్రముఖుల ప్రశంసలు పొందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాహో మూవీ టీజర్ తక్కువ సమయంలో అధిక వ్యూస్ ను సొంతంచేసుకొని యు ట్యూబ్ రికార్డ్స్ ను షేక్ చేసింది. జాతీయ మీడియా తో హీరో ప్రభాస్ మాట్లాడుతూ .. సాహో మూవీ స్క్రీన్ ప్లే బేస్డ్ యాక్షన్ మూవీ అని, షూటింగ్ ప్రారంభానికి ముందు డైరెక్టర్ సుజీత్ తన టీమ్ తో మూడు సంవత్సరాలు స్క్రిప్ట్ పై వర్క్ చేశారని, బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తరువాత యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్ లో తనను చూడాలని
ప్రేక్షకులు కోరుకుంటున్నారని భావిస్తున్నానని, విజువల్ వండర్ సాహో మూవీ ప్రతీ ఒక్కరినీ అలరిస్తుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నానని ప్రభాస్ తెలిపారు.

[subscribe]

[youtube_video videoid=rDoFiOjoC2Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 2 =