కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 14

2019 Latest Telugu Film News, Hari Shankar Eyes on Chiranjeevi Movies Release Dates, Chiranjeevi Movies Release Dates, Chiranjeevi Latest Movie News, Hari Shankar Planning Based On Chiranjeevi Movies Release Dates, Telugu Film Updates, Telugu Filmnag
రిలీజ్ అప్‌డేట్

చిరంజీవి సినిమాల తేదీల‌ను టార్గెట్ చేసిన హ‌రీష్ శంక‌ర్‌

`షాక్‌`(2006)తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన హ‌రీష్ శంక‌ర్‌... `మిర‌ప‌కాయ్‌` (2011)తో మొద‌టి విజ‌యాన్ని అందుకున్నాడు. అయితే... ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో రూపొందించిన `గ‌బ్బ‌ర్ సింగ్‌` (2012)తోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. క‌ట్ చేస్తే... ఇప్పుడు వ‌రుస‌గా మెగా కాంపౌండ్ హీరోల‌తో సినిమాలు చేస్తూ ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు హ‌రీష్‌. ఆ మ‌ధ్య‌ సాయితేజ్‌తో `సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌` (2015), అల్లు అర్జున్‌తో `డీజే` (2017) రూపొందించిన హ‌రీష్‌... ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్‌తో `వాల్మీకి` తెర‌కెక్కిస్తున్నాడు. సెప్టెంబ‌ర్ 20న ఈ సినిమా తెర‌పైకి రానుంది.

Team TFNవాట్సాప్
#GangLeaderTrailer, 2019 Latest Telugu Film News, Gang Leader Latest Trailer revealed, Gang Leader Moie Latest News, Nani Gang Leader Latest Trailer Out, Nani Gang Leader Movie Trailer, Nani Gang Leader Movie Trailer Out Now, Nani Gang Leader Movie T
ట్రైలర్ & టీజర్

గ్యాంగ్ లీడర్ ట్రైలర్ రిలీజ్

విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది. దీనిలో భాగంగానే ఇప్పటికే పాటలు, టీజర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Varun Tej Starrer Valmiki Gets New Release Date, Valmiki Gets New Release Date, Valmiki Movie Release Date Fixed, Valmiki Movie Release Date out, Valmiki Movie Release Date Locked, Valmiki Movie Latest News, Telugu Film
రిలీజ్ అప్‌డేట్

మారిన వాల్మీకి రిలీజ్ డేట్

హరీష్ శంకర్ దర్శకత్యంలో వాల్మీకి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాను మొదట సెప్టెంబర్ 6న రిలీజ్ చేద్దామనుకున్నారు... కానీ అయితే మళ్లీ రిలీజ్ డేట్ ను మార్చారు. సెప్టెంబర్ 13వ తేదీకి మార్చారు. అయితే మళ్ళీ ఏమైందో తెలియదు కానీ రిలీజ్ డేట్ మార్చారు. వారం రోజులు వాయిదా వేశారు. సెప్టెంబర్ 20 వ తేదీన రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్. ఇక సెప్టెంబర్ 13వ తేదీన గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Prabhas V Epiq Theater Opens on August 30th, Prabhas V Epiq set to open, Ram Charan turns Chief Guest for Prabhas V Epiq, Saaho first screening at Prabhas' V Epic theatre , Prabhas V Epiq Theater, Prabhas Saaho Latest Mo
సినిమా వార్తలు

ప్రారంభం కానున్న ప్రభాస్ V ఎపిక్ థియేటర్

ప్రభాస్ V ఎపిక్ మల్టీ ప్లెక్స్ సూళ్లూరు పేట లో ప్రారంభం కానుంది. మూడు ఎకరాలలో నిర్మించిన మల్టీ ప్లెక్స్ లో అత్యాధునిక సాంకేతికత తో రూపొందిన మూడు స్క్రీన్స్ ఉన్నాయి. గేమింగ్ జోన్, షాపింగ్ సెంటర్ ఏర్పాటుచేశారు. ఒక థియేటర్ స్క్రీన్ 100అడుగులు ఎత్తు, 54 అడుగుల వెడల్పు తో ఉంది. ఈ స్క్రీన్ ఆసియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్. 656 సీటింగ్ కెపాసిటీ, 4K రిజల్యూషన్ తో ప్రదర్శన ఉంటుంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Saaho Gets Permission for Special Shows, Saaho Movie Gets AP Government Granted For Special Shows, Saaho Gets TS Govt Nod For 5 Shows In Telangana, Saaho Movie Special Screening Got Permission, Special Shows For Saaho, S
సినిమా వార్తలు

సాహో స్పెషల్ షోలకు గ్రీన్ సిగ్నల్

ఇంకా రెండు రోజుల్లో సినీ లవర్స్ ఎంతగానో ఎంతగానో ఎదురుచూస్తున్న సాహో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు సినిమాల్లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా ఆ సినిమాకు ఇంత రేంజ్ లో ప్రమోషన్ కార్యక్రమాలు జరగలేదు. ఇక ఈ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక సాహో టీం కూడా ఎక్కడా తగ్గకుండా రోజుకో అప్డేట్ ఇస్తూనే ఉంది. పాటలు, పోస్టర్లు ఇలా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ సర్ ప్రయిజ్ లు ఇస్తున్నారు ఫ్యాన్స్ కు. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది సాహో.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Charan And Tarak Ready For RRR New Schedule In Bulgaria, NTR to travel to Bulgaria For RRR Shooting, RRR Movie Latest News, RRR Movie New Schedule Update, RRR Movie Shooting Details, Telugu Film Updates, Telugu Filmnagar
షూటింగ్ అప్‌డేట్

బ‌ల్గేరియాలో మొదలైన షెడ్యూల్..!

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, చరణ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. తాజాగా ఈ సినిమా మరో షెడ్యూల్ ను 'బల్గేరియా'లో ప్లాన్ చేశారు. దీనిలో భాగంగానే ఈ రోజునే అక్కడ షూటింగ్ మొదలుపెట్టింది చిత్ర యూనిట్. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారట. ఈ సన్నివేశాలు ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Hrithik Roshan Starrer War Telugu Trailer Out, War Movie Trailer Out, War Movie Telugu Trailer Released, War Movie Trailer, War Movie Trailer Launched, War Movie Latest Movie News, Hrithik Roshan New Movie Tariler, Telug
ట్రైలర్ & టీజర్

వార్ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్

యాక్షన్ హీరోలు హృతిక్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘వార్’. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అత్య‌ద్భుత ఫైటింగ్ స‌న్నివేశాల‌తో.. బైక్‌లు, హెలికాప్ట‌ర్లు, కార్లతో చేజింగ్ సీన్లు థ్రిల్ పుట్టించాయి. యాక్ష‌న్ హీరోలు ఇద్ద‌రూ త‌మ స్టంట్ స్కిల్స్‌తో దుమ్మురేపారు. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. గాంధీ జయంతి రోజు (అక్టోబర్ 2) న 'వార్' ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, 80 Glorified Years For Raithu Bidda Telugu Movie, 80 Years For Raithu Bidda, Raithu Bidda Movie Completed 80 Years, Raithu Bidda Movie Latest News, Raithu Bidda Telugu Movie, Raithu Bidda Telugu Movie Completes 80 Years,
సినిమా వార్తలు

స‌ంచ‌ల‌న చిత్రం ‘రైతుబిడ్డ’కు 80 ఏళ్ళు

తెలుగునాట ప‌లు రైతు క‌థా చిత్రాలు వ‌చ్చాయి. అయితే... ఆ త‌ర‌హా సినిమాల‌కు బీజం వేసిన చిత్రంగా `రైతుబిడ్డ‌`(1939)కి ప్ర‌త్యేక స్థానం ఉంది. “వచ్చేది రైతు రాజ్యం, ఏలేది రైతు సంఘం” అన్న నినాదంతో ఈ సినిమా తెర‌కెక్కింది. భారతదేశాన్ని బ్రిటీష్ ప్రభుత్వం ఏలుతున్న కాలంలో సామాజిక సంస్కరణ వాద చిత్రంగా `రైతుబిడ్డ‌` రూపొందింది. జమీందారీ వ్యవస్థపై పోరు సాగుతున్న ఆ కాలంలో... ఈ చిత్రాన్ని సారథి ఫిలిమ్స్ లిమిటెడ్ పతాకంపై చల్లపల్లి మహారాజ అనే జమీందార్ నిర్మించడం విశేషం. అలాగే... ‘మాలపిల్ల’ వంటి సామాజిక చిత్రాన్ని తెరకెక్కించిన గూడవల్లి రామబ్రహ్మం... ‘రైతుబిడ్డ’కు దర్శకత్వం వహించడం మరో విశేషం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Caste Feeling Song Released, Caste Feeling Song out From Kamma Rajyamlo kadapa Reddlu Movie, Caste Feeling Song To Be Released Soon, Kamma Rajyamlo kadapa Reddlu Movie, Kamma Rajyamlo kadapa Reddlu Movie Latest News, Kam
సాంగ్

రిలీజయిన క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సమకాలీన రాజకీయాలు నేపథ్యంలో కమ్మ రాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లోని రెండవ సాంగ్ క్యాస్ట్ ఫీలింగ్ ఈ రోజు 9:27 AM కు రిలీజయింది . కులాభిమానం కలిగిన ప్రతీ వారికీ ఈ సాంగ్ ను అంకితం చేస్తున్నానని ట్వీట్ చేసి , క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ వీడియో ను వర్మ ట్విట్టర్ లో షేర్ చేశారు.

Team TFNవాట్సాప్
20 Glorified Years For Seenu Movie, 20 Years For seenu Movie, 2019 Latest Telugu Film News, Seenu Movie Latest News, Seenu Movie Telugu Movie, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Venkatesh Musical Hit Seenu Completes 20 Year
సినిమా వార్తలు

మ్యూజిక‌ల్ హిట్‌ ‘శీను’కి 20 ఏళ్ళు

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ప‌లు మ్యూజిక‌ల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘శీను’ ఒకటి. ‘సూర్యవంశం’, ‘రాజా’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ‌లో వెంక‌టేష్ నటించిన సినిమా ఇది. తమిళ చిత్రం ‘సొల్లమాలే’కి రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి శశి (`బిచ్చ‌గాడు` ఫేమ్‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. బాలీవుడ్ బ్యూటీ ట్వింకిల్ ఖన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ఆనంద్‌, సుధాకర్, అలీ, బ్రహ్మానందం, చంద్రమోహన్, చారు హాస‌న్‌, బ్రహ్మాజీ, ఉత్తేజ్‌, వర్ష, శివ‌పార్వ‌తి తదితరులు ముఖ్య‌ భూమికలు పోషించారు. అందాల తార రాశి ప్ర‌త్యేక గీతంలో ద‌ర్శ‌న‌మిచ్చింది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Akhil Akkineni to Pair up with Pooja Hegde, Akhil Akkineni LAtest Movie news, Akhil Akkineni To Work With Pooja Hegde, Pooja Hegde Next With Akhil Akkineni, Pooja Hegde Opposite To Akhil Akkineni, Telugu Film Updates, Te
సినిమా వార్తలు

అఖిల్ అక్కినేని మూవీ హీరోయిన్

గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై అఖిల్ అక్కినేని హీరో గా బొమ్మరిల్లు మూవీ గ్రాండ్ సక్సెస్ తో ఆ మూవీ పేరే తన ఇంటి పేరుగా మార్చుకున్న బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో పూజ హెగ్డే హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారని సమాచారం. హీరోయిన్ క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ కావడంతో సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, రష్మిక పేర్లను పరిశీలించినా ఫైనల్ గా పూజ హెగ్డే ను మేకర్స్ఎంపిక చేశారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, New Schedule For Venky Mama Movie, New Schedule Starts from September For Venky Mama, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Venkatesh Daggubati Ready For Venky Mama Movie New Schedule, Venky Mama
షూటింగ్ అప్‌డేట్

సెప్టెంబర్ తొలి వారం నుండి ‘వెంకీమామ’ తాజా షెడ్యూల్‌?

రియ‌ల్ లైఫ్ మేనమామ - మేనల్లుళ్ళు విక్ట‌రీ వెంకటేష్, యువ సామ్రాట్‌ నాగ చైతన్య... రీల్ లైఫ్‌లోనూ అవే పాత్రల్లో న‌టిస్తున్న చిత్రం `వెంకీమామ‌`. హిలేరియ‌స్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో పాయ‌ల్ రాజ్‌పుత్, రాశీ ఖ‌న్నా క‌థానాయికలుగా నటిస్తున్నారు. కె.ఎస్.రవీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని డి.సురేశ్ బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Bangar Raju Movie Shooting Starts From October 2019, Nagarjuna Bangar Raju Movie, Nagarjuna Bangar Raju Movie Starts from October 2019, nagarjuna Latest Movie News, Nagarjuna To Shoot Next Bangar Raju Movie, Telugu Film
సినిమా వార్తలు

అక్టోబర్ నుంచి ప‌ట్టాలెక్క‌నున్న ‘బంగార్రాజు’?

‘కింగ్’ నాగార్జున కెరీర్‌లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’. 2016 సంక్రాంతికి విడుదలైన ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి సీక్వెల్ ప్లాన్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ‘బంగార్రాజు’ పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ కొన‌సాగింపు చిత్రం... ‘సోగ్గాడే చిన్ని నాయనా’ని తెర‌కెక్కించిన కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలోనే రూపొంద‌నుంది. కాగా... నిజ జీవితంలో తండ్రీకొడుకులైన నాగార్జున, నాగచైతన్య... ఈ సినిమాలో తాత-మనవడుగా న‌టించ‌బోతున్నట్లు స‌మాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Megastar Chiranjeevi Choodalani Vundi Completes 21 Years, Choodalani Vundi Completes 21 Years, 21 Years For Megastar Chiranjeevi Choodalani Vundi, 21 Sucessiful Years For Choodalani Vundi, Choodalani Vundi Movie latest M
సినిమా వార్తలు

మెగాస్టార్ మెగా హిట్‌ ‘చూడాలని వుంది!’కు 21 ఏళ్ళు

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ప‌లు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘చూడాలని వుంది!’ ఒకటి. భారీ బ‌డ్జెట్ మూవీస్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌చిన వైజ‌యంతీ మూవీస్ సంస్థ‌ అధినేత సి.అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత చిరు, అశ్వ‌నీద‌త్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘చూడాలని వుంది!’ కూడా అదే బాట ప‌ట్టింది. గుణశేఖర్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో చిరుకి జోడీగా సౌందర్య, అంజలా జవేరి న‌టించ‌గా... ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వేణు మాధవ్, అల్లు రామలింగయ్య, ఎం.ఎస్.నారాయణ, ధూళిపాళ‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హిట్ ఇచ్చిన డైరెక్టర్ కే నాని మళ్ళీ గ్రీన్ సిగ్నల్..!

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ 'గ్యాంగ్ లీడర్' రిలీజ్ కు సిద్ధమైంది. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా... హీరో కార్తికేయ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మి, ప్రియదర్శి, రఘు బాబు, వెన్నెల కిషోర్, సత్య ముఖ్య పాత్రలలో నటించారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Lakshmi Bomb Movie Release Date Fixed, Lakshmi Bomb Movie Release Date out, Lakshmi Bomb Movie Release Date Announced, Lakshmi Bomb Movie Release Date, Lakshmi Bomb Telugu, Lakshmi Bomb Movie Release Locked, Telugu Film
రిలీజ్ అప్‌డేట్

‘లక్ష్మీబాంబ్‌’ రిలీజ్ డేట్ ఫిక్స్

2007లో తన స్వీయ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ముని అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు లారెన్స్. సూపర్ హిట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ముని సిరీస్ లో భాగంగా ఇప్పటివరకు కాంచన, గంగ, కాంచన 3 తెరకెక్కించి హిట్ లు కొట్టారు. ఇక కాంచన సినిమాను లారెన్స్ హిందీలో కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘లక్ష్మీబాంబ్‌’ పేరుతో రీమేక్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కియరా అద్వానీ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

కౌసల్య కృష్ణమూర్తి, ఏదైనా జరగొచ్చు కృష్ణ, వైజాగ్ కల్లెక్షన్స్

ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడం కామన్. కానీ ఈ శుక్రవారానికి మాత్రం కొంచెం స్పెషల్ ఉంది. సాహో ఎఫెక్ట్ తో గత శుక్రవారం ఒకటి కాదు రెండు కాదు ఒక్కరోజే పది సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడికి దిగాయి. మరి ఈ పది సినిమాల్లో ఏ సినిమాలు పోటీని తట్టుకొని నిలుస్తాయో అప్పుడే చెప్పలేం. మరి ఈ రోజు రిలీజ్ ఐన సినిమాల్లో ఏదైనా జరగొచ్చు, కౌసల్య కృష్ణమూర్తి సినిమాల వైజాగ్, కృష్ణ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
2019 Telugu Full Movies, Janhvi Loves South Movies Says Boney Kapoor, South Movies Loved by Janhvi, Boney Kapoor Says Janhvi Loves South Cinema, Janhvi Kapoor is open to working down south too, Janhvi Kapoor Intrest Towards South Movies, Telugu Film
సినిమా వార్తలు

జాన్వీపై వస్తున్న వార్తల్లో నిజం లేదు..!

పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండలసినిమాపై ఇటీవలే ఓ క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఫైనల్ గా వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు. ఇక మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన వచ్చి కొద్ది రోజులు గడవకుండానే ఈ మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో హాట్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నట్లు వార్తలు వచ్చాయి.

TFN Adminవాట్సాప్
కొత్త వాళ్లతో కొత్త తరహా ప్రేమ కథా చిత్రం
సినిమా వార్తలు

కొత్త వాళ్లతో కొత్త తరహా ప్రేమ కథా చిత్రం

ఇటీవలే హిప్పీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా నటి దిగంగనా సూర్యవన్షీ. ఆ సినిమా ఫలితం ఎలా వున్నా.. ఈ అమ్మడికి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇప్పడు మరో కొత్త సినిమాతో రాబోతుంది. లక్ష్‌, దిగంగనా సూర్యవన్షీ హీరోహీరోయిన్లుగా రమేశ్‌ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత పద్మావతి చదలవాడ మాట్లాడుతూ.. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌తో సమాజంలోని ఓ అంశాన్ని తీసుకుని కొత్త తరహా ప్రేమ కథా చిత్రంగా రూపొందిస్తున్నామని తెలియజేశారు. ఈనెలలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తామని చెప్పారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Vijayashanthi to Act With Megastar Chiranjeevi in Koratala Siva Movie, Vijayashanthi to Act With Megastar, Vijayashanthi Again with Megastar Chiranjeevi, vijayashanthi in chiranjeevi koratala movie, Vijayashanti To Re Jo
సినిమా వార్తలు

మెగా స్టార్ చిరంజీవి మూవీ లో విజయశాంతి ?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు మూవీ తో లేడీ అమితాబ్ విజయశాంతి రీ ఎంట్రీ అవుతున్న విషయం తెలిసిందే. విజయశాంతి ఒక కీలక పాత్రలోనటిస్తున్నసరిలేరు నీకెవ్వరు మూవీ 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఆ సినిమా రిలీజ్ కాకుండానే మరో మూవీ కి విజయశాంతి ఎంపికయ్యారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మెగా స్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సోషల్ డ్రామా మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో ఒక కీలక పాత్రకు విజయశాంతి ఎంపికయ్యారని సమాచారం. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభమయి 2020 ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్

షేర్