వార్ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్

2019 Latest Telugu Film News, Hrithik Roshan Starrer War Telugu Trailer Out, War Movie Trailer Out, War Movie Telugu Trailer Released, War Movie Trailer, War Movie Trailer Launched, War Movie Latest Movie News, Hrithik Roshan New Movie Tariler, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, War Movie Telugu Trailer Out Now
War Movie Telugu Trailer Out Now

యాక్షన్ హీరోలు హృతిక్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘వార్’. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అత్య‌ద్భుత ఫైటింగ్ స‌న్నివేశాల‌తో.. బైక్‌లు, హెలికాప్ట‌ర్లు, కార్లతో చేజింగ్ సీన్లు థ్రిల్ పుట్టించాయి. యాక్ష‌న్ హీరోలు ఇద్ద‌రూ త‌మ స్టంట్ స్కిల్స్‌తో దుమ్మురేపారు. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. గాంధీ జయంతి రోజు (అక్టోబర్ 2) న ‘వార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. ఇక ట్రైలర్ ను బట్టి హృతిక్ మాజీ ఆర్మీ ఆఫీసర్ కబీర్‌గా, టైగర్ ష్రాఫ్ ఆర్మీ ఆఫీసర్ ఖలీద్‌గా నటిస్తున్నారు. అంతే కాదు హృతిక్ రోషన్ స్టూడెంట్ గా టైగర్ కనిపిస్తున్నాడు.అయితే ఒకప్పుడు ఆర్మీలో ఉన్న కబీర్ బయటకు ఎందుకు వెళ్ళాడు, ఆర్మీ కార్గో విమానం నుంచి విలువైన రహస్యాలను ఎందుకు దొంగిలిస్తాడు వాటిని ఖలీద్ పట్టుకోగలిగాడా.? గురుశిష్యుల్లో ఎవరు పైచేయి సాధించారు.? అనే లైన్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇక స్టంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ మంచి యాక్షన్ హీరోలు కాబట్టి ఓ రేంజ్ లో వున్నాయి. ఇక హిందీ, తెలుగు తో పాటు తమిళ్ లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

కాగా పూర్తి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమానుయష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వాణి కపూర్ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. మరి ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయి లోనే వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అవుతుందో? లేదో? తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − four =