రిలీజయిన క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్

2019 Latest Telugu Film News, Caste Feeling Song Released, Caste Feeling Song out From Kamma Rajyamlo kadapa Reddlu Movie, Caste Feeling Song To Be Released Soon, Kamma Rajyamlo kadapa Reddlu Movie, Kamma Rajyamlo kadapa Reddlu Movie Latest News, Kamma Rajyamlo kadapa Reddlu Songs, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సమకాలీన రాజకీయాలు నేపథ్యంలో కమ్మ రాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లోని రెండవ సాంగ్ క్యాస్ట్ ఫీలింగ్ ఈ రోజు 9:27 AM కు రిలీజయింది . కులాభిమానం కలిగిన ప్రతీ వారికీ ఈ సాంగ్ ను అంకితం చేస్తున్నానని ట్వీట్ చేసి , క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ వీడియో ను వర్మ ట్విట్టర్ లో షేర్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కమ్మలు, కాపులు, రెడ్లు, రాజులు , వైశ్యులు అంటూ సాగే వీడియో సాంగ్ మాజీ CM చంద్ర బాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్,CM జగన్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఉండవల్లి, రోశయ్య మొదలగువారి విజువల్స్ తో రూపొందింది. ఈ సాంగ్ క్యాస్ట్ ఫీలింగ్ తప్పనే వారిపై విరుచుకు పడుతూ సెటైరికల్ గా సాగుతుంది. రవి శంకర్ స్వరకల్పన లో సిరాశ్రీ రచించిన ఈ సాంగ్ ను వర్మ ఆలపించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.