అక్టోబర్ నుంచి ప‌ట్టాలెక్క‌నున్న ‘బంగార్రాజు’?

2019 Latest Telugu Film News, Bangar Raju Movie Shooting Starts From October 2019, Nagarjuna Bangar Raju Movie, Nagarjuna Bangar Raju Movie Starts from October 2019, nagarjuna Latest Movie News, Nagarjuna To Shoot Next Bangar Raju Movie, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

‘కింగ్’ నాగార్జున కెరీర్‌లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’. 2016 సంక్రాంతికి విడుదలైన ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి సీక్వెల్ ప్లాన్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ‘బంగార్రాజు’ పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ కొన‌సాగింపు చిత్రం… ‘సోగ్గాడే చిన్ని నాయనా’ని తెర‌కెక్కించిన కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలోనే రూపొంద‌నుంది. కాగా… నిజ జీవితంలో తండ్రీకొడుకులైన నాగార్జున, నాగచైతన్య… ఈ సినిమాలో తాత-మనవడుగా న‌టించ‌బోతున్నట్లు స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు… ఈ క్రేజీ ప్రాజెక్ట్ అక్టోబర్ నుంచి ప‌ట్టాలెక్క‌నుంద‌ని తెలుస్తోంది. ఆపై చ‌క‌చ‌కా చిత్రీక‌ర‌ణ జ‌రిపి… 2020 వేసవికి చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 9 =