అఖిల్ అక్కినేని మూవీ హీరోయిన్

2019 Latest Telugu Film News, Akhil Akkineni to Pair up with Pooja Hegde, Akhil Akkineni LAtest Movie news, Akhil Akkineni To Work With Pooja Hegde, Pooja Hegde Next With Akhil Akkineni, Pooja Hegde Opposite To Akhil Akkineni, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై అఖిల్ అక్కినేని హీరో గా బొమ్మరిల్లు మూవీ గ్రాండ్ సక్సెస్ తో ఆ మూవీ పేరే తన ఇంటి పేరుగా మార్చుకున్న బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో పూజ హెగ్డే హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారని సమాచారం. హీరోయిన్ క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ కావడంతో సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, రష్మిక పేర్లను పరిశీలించినా ఫైనల్ గా పూజ హెగ్డే ను మేకర్స్ఎంపిక చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన వాల్మీకి మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. పూజ హెగ్డే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న అల వైకుంఠపురం లో, KK రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నారు. అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ మూవీ షూటింగ్ రీసెంట్ గా ప్రారంభమయింది. అక్టోబర్ నెలనుండి పూజ హెగ్డే
ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =