కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 113

96 Becomes First Ever Remake for Dil Raju,Telugu Film Nagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema Latest News,Dil Raju First Ever Remake,Dil Raju 96 Remake,96 Remake with Dil Raju,Dil Raju 96 Movie Telugu Remake,Producer Dil
సినిమా వార్తలు

దిల్ రాజు 15 ఏళ్ల కెరీర్ లో తొలిసారిగా!

దిల్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఆ సినిమా సక్సెస్ తో సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని అతి తక్కువ కాలంలోనే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన నిర్మాత దిల్ రాజు. ఆయన కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించారు. తాజాగా ఎఫ్2 తో మరో భారీ విజయాన్ని అందుకున్నారు దిల్ రాజు. ఇక ఈ ఏడాది ప్రారంభంమే ఎఫ్ 2 మంచి జోష్ ఇవ్వగా.. ఇదే జోష్ తో నాలుగైదు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు దిల్ రాజు.

TFN Adminవాట్సాప్
Nani In 4 Different Looks?,Telugu Film Nagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema Latest News,Natural Star Nani Next Movies News,Nani New Film Updates,Nani New Movie Look,Nani Next Project Details,Nani Upcoming Movie Shows 4
సినిమా వార్తలు

నాలుగు డిఫ‌రెంట్ లుక్స్‌లో నాని?

ప‌క్కింటి అబ్బాయి త‌రహా పాత్ర‌లతో కుటుంబ ప్రేక్ష‌కుల‌కు చేరువైన యువ క‌థానాయ‌కుడు నాని. గ‌త కొంత‌కాలంగా ట్రాక్ మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాడీ నేచుర‌ల్ స్టార్‌. గ‌త ఏడాది విడుద‌లైన `కృష్ణార్జున యుద్దం`లో రాక్ స్టార్‌గానూ... `దేవ‌దాస్‌`లో డాక్ట‌ర్‌గానూ క‌నిపించిన నాని... ప్ర‌స్తుతం `జెర్సీ`లో మిడిల్ ఏజ్డ్ క్రికెట‌ర్ అర్జున్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

Team TFNవాట్సాప్
Gopichand To Remake Hindi Blockbuster Movie ?Telugu Film Nagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema Latest News,Gopichand To Remake Bollywood Film,Actor Gopichand About His Bollywood Movies,Gopichand Movies Latest News,Gopic
సినిమా వార్తలు

గోపీచంద్... ఆ హిందీ సినిమా రీమేక్ చేస్తున్నాడా?

యాక్ష‌న్ చిత్రాల క‌థానాయ‌కుడు గోపీచంద్‌... ప్ర‌స్తుతం త‌మిళ ద‌ర్శ‌కుడు తిరు డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ప‌ట్టాలెక్కిన ఈ ప్రాజెక్ట్‌... యాక్ష‌న్ ఓరియెంటెడ్ మూవీగా తెర‌కెక్కుతోంద‌ని స‌మాచారం. అంతేకాదు... ఈ సినిమా ఓ హిందీ బ్లాక్‌బ‌స్ట‌ర్‌కి రీమేక్ వెర్ష‌న్‌గా తెర‌కెక్కుతోంద‌ని టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
Kangana Strong Reply to Krish Over Manikarnika Movie,Telugu Film Nagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema Latest News,Kangana About Manikarnika Movie,Manikarnika Movie Controversy,Kangana About Manikarnika Movie,Manikarnik
సినిమా వార్తలు

మణికర్ణిక వివాదంపై స్పందించిన కంగన

ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మణికర్ణిక సినిమా గత నెల జనవరి 25వ తేదీన రిలీజై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్ క్వీన్ కంగన ఖాతాలో మరో హిట్ వచ్చి చేరింది. ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
Nikhil Love Letter to Fans and Haters,Telugu Filmnagar, Latest Movies News 2019,Telugu Film updates,Tollywood Cinema Updates,Hero Nikhil Latest News,Actor Nikhil New Film News,Nikhil Next Movies Updates,Nikhil Upcoming Project Moving At A Brisk Pace
సినిమా వార్తలు

హీరో నిఖిల్ సిద్ధార్ధ్ సందేశం

మూవీ డైనమిక్స్ LLP , ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై TN సంతోష్ దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అర్జున్ లెనిన్ సురవరం గా హీరో నిఖిల్ నటించిన నిఖిల్ ముద్ర మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సామ్ CS సంగీతం అందిస్తున్న నిఖిల్ ముద్ర మూవీ లో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ, కావియ వేణుగోపాల్ నిర్మాతలు.

Team TFNవాట్సాప్
Chikati Gadilo Chithakotudu Trailer Out Now,Chikati Gadilo Chithakotudu Telugu Movie Trailer,Chikati Gadilo Chithakotudu Theatrical Trailer,Chikati Gadilo Chithakotudu Official Trailer,Chikati Gadilo Chithakotudu Movie Latest News,Chikati Gadilo Chit
ట్రైలర్ & టీజర్

చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ ట్రైలర్ రిలీజ్

బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ బ్యానర్ పై సంతోష్ P జయకుమార్ దర్శకత్వం లో ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు తమిళ్ మూవీ తెలుగు రీమేక్ చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ అడల్ట్ కామెడీ హారర్ మూవీ గా రూపొందింది. తమిళ్ మాతృక కు దర్శకత్వం వహించిన సంతోష్ P జయకుమార్ ఈ రీమేక్ మూవీ ద్వారా టాలీవుడ్ కు దర్శకుడి గా పరిచయ మవుతున్నారు. అదిత్ అరుణ్, నిక్కీ తంబోలి ప్రధాన పాత్రలలో నటించారు.

Team TFNవాట్సాప్
Megastar Mammootty Interview About Yatra Movie,Actor Mammootty Interview With Telugu Filmnagar, Latest Telugu Movies 2019, Mammootty About Yatra Interview, Mammootty Gets Candid With The Telugu Filmnagar, Mammootty Latest Interview, Mammootty Special
ఇంటర్వ్యూ

యాత్ర మూవీ మమ్ముట్టి ఇంటర్వ్యూ - నేను వైఎస్ లా నటించలేదు

మహి.వి రాఘవ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా యాత్ర. వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితంలో కీలక ఘటమైన పాదయాత్ర నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ఈ సినిమాల వైఎస్ పాత్రలో నటించిన మమ్ముట్టి కాసేపు మీడియాతో ముచ్చటించారు. ఆ విషయాలంటే ఇప్పుడు చూద్దాం..

TFN Adminవాట్సాప్
F2 Movie 20 Days Box Office Collections ,Telugu Filmnagar, Latest Movies News 2019,Telugu Film updates,Tollywood Cinema Updates,F2 Area Wise Collections,F2 Telugu Movie Collections,,F2 worldWide Collections,F2 Movie Collections,F2 Box Office Collecti
బాక్సాఫీస్

ఎఫ్2 20 డేస్ కలెక్షన్స్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్ట‌రీ వెంక‌టేష్, వ‌రుణ్, త‌మ‌న్నా, మెహ్రీన్ లు న‌టించిన సినిమా ఎఫ్2. ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సినిమా రిలీజ్ అయి నాలుగో వారం అవుతున్నా... కలెక్షన్లు మాత్రం తగ్గట్లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఎక్కువగా ఉండడంతో.. విక్ట‌రీ వెంక‌టేష్ కామెడీ ప్లస్ అవడంతో సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ 20 రోజుల్లో ఈ మూవీ రూ 74 కోట్ల షేర్ ను సాధించింది. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ వెంకీ కెరీర్ లోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. మరి ఎక్కడెక్కడ ఎంత షేర్ రాబట్టిందో…

TFN Adminవాట్సాప్
Rahul Ramakrishna To Make His Hollywood Entry Soon,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Rahul Ramakrishna in Hollywood Movies,Actor Rahul Ramakrishna Latest Movies News,Rahul Ramakrishna Entry in
సినిమా వార్తలు

రాహుల్ రామకృష్ణ హాలీవుడ్ ఎంట్రీ!

అర్జున్ రెడ్డితో స్టార్ కమెడియన్‌గా మారిన రాహుల్ రామకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు. త్వరలో తాను ప్రధాన పాత్రలో నటించిన మిఠాయి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. రాహుల్ రామకృష్ణ కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు హాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేశాడు. వినిడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఈ విషయాన్ని తానే తన స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రదీప్ కాటసాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సిల్క్ రోడ్ అనే టీవీ సిరీస్ లో తాను ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
Top Telugu Stars and Their Fresh Combinations,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Actors Fresh Combinations,Top Telugu Stars and Their Fresh Combinations in 2019,Top Telugu Stars and T
స్పెషల్

స్టార్ హీరోల కొత్త మోజు

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత విపరీతంగా ఉన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త హీరోయిన్లు వస్తున్నప్పటికీ ఎప్పటికప్పటికే హీరోయిన్ల స్కెర్శిటీ ఇండస్ట్రీని ఇబ్బందుల పాలు చేస్తుంది. మంచి స్టార్, మంచి డైరెక్టర్, మంచి కథ, మంచి టెక్నీషియన్స్- ఇలా అన్నీ మంచిగా సెట్ అయినప్పటికీ ఒక మంచి హీరోయిన్ దొరక్క భారీ సినిమాల షెడ్యూల్స్ సైతం వాయిదా పడటం తరచుగా జరుగుతుంది. మరి కొత్త కొత్త హీరోయిన్లు కోకొల్లలుగా వస్తున్నప్పటికీ ఫిలిమ్ ఇండస్ట్రీ హీరోయిన్ల విషయంలో ఎందుకు ఇంత డెఫ్షీట్ ఎదుర్కొంటోంది అని ఆలోచించాల్సిన తరుణమిది. అయితే వాస్తవంగా చూసుకుంటే హీరోయిన్ల కొరత అన్నది ఈనాటిది కాదు. దేశ…

Team TFNవాట్సాప్
Catherine Tresa To Act In A Thriller Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Catherine Tresa Upcoming Movies,Actress Catherine Tresa New Film News,Catherine Tresa Next Project Details,Catherin
సినిమా వార్తలు

సస్పెన్స్ థ్రిల్లర్ లో కేథరిన్?

ఇద్దరమ్మాయిలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన గ్లామర్ హీరోయిన్ కేథరిన్. తన నటనతో.. గ్లామర్ తో పలు సినిమాల్లో అలరించిన ఈ ముద్దు గుమ్మ.. ఈ సారి భయపెట్టడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఓ లేడీ ఒరియెంటెడ్ మూవీలో చేయడానికి కేథరిన్ సిద్దమైనట్టు సమాచారం.

TFN Adminవాట్సాప్
Director R Raghuraj About 4 Letters Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,R Raghuraj About 4 Letters Movie,4 Letters Movie Latest News,4 Letters Telugu Movie Updates,Director R Raghuraj Few
ఇంటర్వ్యూ

4 లెటర్స్ మూవీ గురించి చిత్ర దర్శకుడు ఆర్. రఘురాజ్ మాటల్లో..

వెండితెరపై సరికొత్త ప్రేమ కథాచిత్రం '4 లెటర్స్' త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఉదయ్ కుమార్, దర్శకుడు రఘురాజ్ సంయుక్తంగా ఈ రోజు ఉదయం పాత్రికేయులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. వాటి వివరాల్లోకి వెళితే...

Team TFNవాట్సాప్
RGV Announces Lakshmi’s NTR Trailer Release Date,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Lakshmi’s NTR Trailer Release Date,Lakshmi’s NTR Trailer Release Date Fixed,RGV Revealed Release Date of Laks
ట్రైలర్ & టీజర్

లక్ష్మీస్ ఎన్టీఅర్ ట్రైలర్ రిలీజ్ పై వర్మ ట్విస్ట్

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. క్రిష్ తెరకెక్కించిన ఎన్టీఆర్ మహానాయకుడు పార్ట్ లో లక్ష్మీ పార్వతి రాకముందు వరకూ ఉంటే... లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత నుండి ఉంటుందని చెప్పడంతో ఆది నుండే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు తన ట్విట్టర్ లో ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్ డేట్ ఇస్తూ ఇంకా క్యూరియాసిటీని పెంచుతూనే ఉన్నాడు.

TFN Adminవాట్సాప్
Vinaya Vidheya Rama Movie Closing Collections,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Vinaya Vidheya Rama Movie Final Collections,Vinaya Vidheya Rama Area Wise Collections,Vinaya Vidheya Rama Worldw
బాక్సాఫీస్

వినయ విధేయ రామ క్లోజింగ్ కలెక్షన్స్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ. సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించినంత విజయం దక్కించుకోలేక పోయింది. తొలిరోజు నుండే కాస్త నెగెటివ్ టాక్ వచ్చినా బి, సి సెంటర్లలో మాత్రం కాస్త కలెక్షన్లు బాగానే రాబట్టిందని చెప్పొచ్చు. మరి బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం బిజినెస్ ముగిసిన నేపథ్యంలో... ఇప్పటి వరకు ఎంత షేర్ రాబట్టిందో చూద్దాం.

TFN Adminవాట్సాప్
Hushaaru Movie Completed 50 Days,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Hushaaru Movie Successfully Completed 50 Days,Hushaaru Telugu Movie Latest News,#Hushaaru,Hushaaru Team Celebrating 50 Days,H
సినిమా వార్తలు

హుషారు మూవీ 50 రోజులు పూర్తి

నిర్మాత బెక్కం వేణుగోపాల్ నిర్మాణ సారథ్యం లో నూతన దర్శకుడు శ్రీహర్ష కోనుగంటి దర్శకత్వం లో తేజు కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, దినేష్ తేజ్, తేజస్ కంచర్ల వంటి నూతన తారాగణం తో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ హుషారు మూవీ డిసెంబర్ 14 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించింది. అందరూ కొత్తవారైనా సహజంగా నటించడం తో హుషారు మూవీ యూత్ కి నచ్చింది.

Team TFNవాట్సాప్
Prabhas Guest Role in RRR,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,RRR Movie Latest Updates,#RRR,RRR Telugu Movie News,Rebel Star Prabhas Guest Role in Rajamouli RRR Movie,Prabhas To Play Guest Role
సినిమా వార్తలు

`ఆర్ ఆర్ ఆర్‌`లో అతిథిగా ప్ర‌భాస్‌?

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క్రేజీ కాంబినేష‌న్‌లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌` (వ‌ర్కింగ్ టైటిల్‌). అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌ముఖ నిర్మాత డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పిరియాడిక్ ట‌చ్‌తో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్ప‌టికే తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. తాజా షెడ్యూల్ ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఓ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. సినిమాలోని ఓ కీల‌క స‌న్నివేశంలో భాగంగా... ఈ పాత్ర వ‌స్తుంద‌ని టాక్‌. ఇదివ‌ర‌కు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టించిన…

Team TFNవాట్సాప్
Soggade Chinni Nayana Sequel Coming Soon,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Soggade Chinni Nayana Sequel on Cards,Soggade Chinni Nayana 2 Movie Latest Updates,Soggade Chinni Nayana Sequel Lates
సినిమా వార్తలు

జూన్ నుంచి `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్‌?

కింగ్ నాగార్జున కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిలచిన చిత్రం `సోగ్గాడే చిన్ని నాయ‌నా`. తండ్రీకొడుకులుగా నాగ్ ద్విపాత్రాభిన‌యంలో తెర‌కెక్కిన ఈ సినిమా... ఆ ఏడాది సంక్రాంతి సినిమాల్లో పెద్ద హిట్ అనిపించుకుంది. క‌ట్ చేస్తే... మ‌ళ్ళీ మూడేళ్ళ త‌రువాత ఈ సినిమాకి సీక్వెల్ తెర‌కెక్కుతోంది. ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌ని తెర‌కెక్కించిన క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలోనే ఈ సీక్వెల్ తెర‌కెక్క‌నుండ‌గా... ఈ సినిమాలో నాగార్జునతో పాటు ఆయ‌న త‌న‌యుడు, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కూడా న‌టించ‌నున్నాడు. బంగార్రాజుకి మ‌న‌వ‌డిగా, రాముకి కొడుకుగా ఈ పాత్ర ఉంటుంద‌ని టాక్‌.

Team TFNవాట్సాప్
Adarsh Balakrishna to Play RAW Agent,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Aadarsh Balakrishna To Play Cop Again,Actor Adarsh Balakrishna to Play RAW Agent,Adarsh To Play RAW Agent For Thiru Movie
సినిమా వార్తలు

RAW ఏజంట్ గా

AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యాక్షన్ హీరో గోపి చంద్ హీరోగా తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ రాజస్థాన్ రాష్ట్రంలో జైసల్మేర్ లో జరుగుతుంది. రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1ద్వారా ప్రేక్షకులలో గుర్తింపు పొందిన ఆదర్శ్ బాలకృష్ణ ఈ మూవీ లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ను పట్టుకొనే వేటలో RAW ఏజంట్ గా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Tamannaah to Work with Gopichand for Thiru Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Actress Tamannaah New Movie News,Tamannaah To Pair Up With Gopichand,Tamannaah and Gopichand New Movie Thiru,
సినిమా వార్తలు

గోపీచంద్‌కి జోడీగా త‌మ‌న్నా?

గ‌త ఏడాది విడుద‌లైన `పంతం`తో 25 చిత్రాల మైలురాయికి చేరుకున్నాడు క‌థానాయ‌కుడు గోపీచంద్‌. ప్ర‌స్తుతం ఈ టాలెంటెడ్ హీరో... త‌మిళ ద‌ర్శ‌కుడు తిరు రూపొందిస్తున్న ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టిస్తున్నాడు. కాగా... ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్‌ని రాజ‌స్థాన్‌లో ప్లాన్ చేసింది యూనిట్‌. 45 రోజుల పాటు నిర‌వ‌ధికంగా జ‌రిగే ఈ షెడ్యూల్‌లో కొన్ని పోరాట ఘ‌ట్టాల‌ను చిత్రీక‌రించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇదిలా ఉంటే... ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కు స్థాన‌మున్న ఈ చిత్రంలో ఒక నాయిక‌గా బాలీవుడ్ న‌టి జ‌రీన్ ఖాన్ ఎంపికైంద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. తాజా స‌మాచారం ప్రకారం... ప్ర‌ధాన నాయిక‌గా మిల్కీ బ్యూటీ…

Team TFNవాట్సాప్
Actor Rana Daggubati Next Project Details, Hero Rana Daggubati New Movie News, Hollywood calling for Rana Daggubati, Latest Telugu Movies 2019, Rana Daggubati Bags A Hollywood Offer, Rana Daggubati Latest News, Rana Daggubati Ready To Step Into Holly
సినిమా వార్తలు

హాలీవుడ్ మూవీ లో రానా ?

బాహుబలి సిరీస్ మూవీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రానా దగ్గుబాటి కి హాలీవుడ్ మూవీ లో నటించే అవకాశం వచ్చినట్టు సమాచారం. కొంతమంది తమ ఇంగ్లిష్ మూవీ లో రానా ను నటింపచేయాలని రానా ను కలిసినట్టు, రానా కు ఉన్న సినిమాల కమిట్ మెంట్స్ కంప్లీట్ అయిన తరువాత ఇంగ్లిష్ మూవీ లోనటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్