కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 112

20 Years For Nagarjuna and Harikrishna Seetharama Raju,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,20 Years For Seetharama Raju Movie,20 Years Completed For Nagarjuna and Harikrishna Movie Seetharama Raju,Seet
స్పెషల్

నాగార్జున‌, హ‌రికృష్ణ మ‌ల్టీస్టార‌ర్ `సీతారామ‌రాజు`కి 20 ఏళ్ళు

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు రెండు క‌ళ్ళ‌లాంటి న‌టులు... నంద‌మూరి తార‌క రామారావు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో 14 చిత్రాలు రాగా... వాటిలో సింహ‌భాగం విజ‌యం సాధించాయి. అలాంటి ఈ ఇద్ద‌రి మ‌హాన‌టుల వార‌సులైన‌... నంద‌మూరి హ‌రికృష్ణ‌, అక్కినేని నాగార్జున కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం `సీతారామరాజు`. అన్న‌ద‌మ్ములు సీత‌య్య‌, రామ‌రాజు పాత్ర‌ల్లో హ‌రికృష్ణ‌, నాగార్జున ఒదిగిపోయి న‌టించిన వైనం... ఈ సినిమా విజ‌యానికి ప్ర‌ధాన బ‌లంగా నిల‌చింది. వై.వి.ఎస్‌.చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని గ్రేట్ ఇండియా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, కామాక్షి మూవీస్ ప‌తాకంపై నాగార్జున‌, డి.శివ‌ప్ర‌సాద్ రెడ్డి…

Team TFNవాట్సాప్
Venky Mama Regular Shoot To Kickstart In Rajahmundry,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Venky Mama Movie Shooting News,Venky Mama Telugu Movie Latest Updates,Venky Mama Movie Shoot,Venkatesh and Naga
షూటింగ్ అప్‌డేట్

రాజ‌మండ్రిలో `వెంకీ మామ‌` రెగ్యుల‌ర్ షూటింగ్‌?

సంక్రాంతికి విడుద‌లైన మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఎఫ్ 2`తో కెరీర్ బెస్ట్ గ్రాస‌ర్‌ని సొంతం చేసుకున్నాడు సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌. ఇప్పుడు ఇదే ఊపులో... మ‌రో మ‌ల్టీస్టార‌ర్ ప్రాజెక్ట్‌ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు. ఆ చిత్ర‌మే...`వెంకీ మామ‌`. త‌న మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో క‌ల‌సి వెంకీ న‌టించ‌నున్న ఈ సినిమా... ఇప్ప‌టికే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. కాగా... రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ రాజ‌మండ్రిలో ప్రారంభం కానుంద‌ని తెలిసింది. క‌థ రీత్యా... గ్రామీణ నేప‌థ్యంలో కొన్ని స‌న్నివేశాలు వ‌స్తాయ‌ని…

Team TFNవాట్సాప్
kangana Ranaut Latest Comments On Krish,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,kangana Ranaut Comments on Director Krish,kangana Ranaut About Krish,kangana Ranaut Comments on Manikarnika Movie Director Kr
సినిమా వార్తలు

క్రిష్ అప్పటినుండే నా సినిమా అంటున్నారు!

మణికర్ణిక సినిమా వివాదం ఇప్పటికే పెద్ద రచ్చ అయిన సంగతి తెలిసిందే. మణికర్ణిక సినిమాపై క్రిష్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేకెత్తిస్తున్నాయి. సినిమా 70 శాతం షూటింగ్ తానే చేశానని... కానీ కంగన మొత్తం తానే డైరెక్షన్ చేసినట్టు చెప్పుతోందని.. క్రిష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక క్రిష్ చేసిన వ్యాఖ్యలపై కంగన చెల్లి స్పందించడం... ఆ తరువాత మరొకరు.. సినిమాలో పని చేసిన ఆర్టిస్తులు ఇలా ఒకరి తరువాత ఒకరు స్పందించడంతో పెద్ద దుమారమే రేగింది.

TFN Adminవాట్సాప్
Kalki Movie Rajasekhar Birthday Teaser Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movie News 2019,Tollywood Cinema Updates,Kalki Movie Teaser,Kalki Telugu Movie Teaser,Rajasekhar New Movie Kalki Teaser,#KalkiTeaser,Kalki Teaser,Rajase
ట్రైలర్ & టీజర్

రాజశేఖర్ బర్త్ డే - కల్కీ టీజర్ రిలీజ్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా కల్కీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ రోజు రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు. కేవలం ఒక్క యాక్షన్ సీన్ మాత్రమే టీజర్లో కట్ చేశారు. వర్షంలో రాజశేఖర్ పై ఒక గ్యాంగ్ చేసే దాడిని ఈ టీజర్లో చూపించారు.

TFN Adminవాట్సాప్
Kona Venkat Ropes In Hollywood Technician For His Next,Kona Venkat Brings On Board The Best From Hollywood,Telugu Film Updates,Latest Telugu Movie News,Tollywood Cinema Updates,Kona Venkat Latest Updates,Kona Venkat Upcoming Movies News,Kona Venkat N
సినిమా వార్తలు

కోన సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్

అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. హార్రర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ మార్చి నుండి అమెరికాలో ప్రారంభంకానుందని... 2019 ద్వితీయార్ధంలో చిత్రం విడుదల అవుతుందని కోన వెంకట్ ఇప్పటికే తెలిపారు.

TFN Adminవాట్సాప్
Hushaaru Director To Work With Vijay Deverakonda,Telugu Film Updates,Latest Telugu Movie News,Tollywood Cinema Updates,Hushaaru Director Next With Vijay Deverakonda,Vijay Deverakonda New Movie With Hushaaru Director,Vijay Deverakonda Next Film Update
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండతో హుషారు డైరెక్టర్ మూవీ!

శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో.. బెక్కెం వేణుగోపాల్‌, రియాజ్‌ నిర్మించిన చిత్రం ‘హుషారు’. తేజస్‌ కంచర్ల, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మంచు, దినేశ్‌ తేజ్‌, దక్షా నగార్కర్‌, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇటీవలే రిలీజై మంచి విజయం సాధించింది. పెద్ద సినిమాలే నాలుగైదు వారాలు మించి ఆడని తరుణంలో చిన్న సినిమా అయినా 50 రోజులు పూర్తి చేసుకొని పెద్ద సంచలనమే సృష్టించిందని చెప్పొచ్చు ‘హుషారు’. పెద్ద‌గా అంచ‌నాలు లేకుండా విడుద‌లైన ఈ చిత్రం కేవ‌లం మౌత్ ప‌బ్లిసిటీతో జ‌నాల్లోకి వెళ్లింది. మొదట తక్కువ థియేటర్లే దక్కినా.. తరువాత ఈ సినిమాకు వచ్చిన టాక్ వల్ల థియేట‌ర్లు పెంచాల్సి వ‌చ్చింది…

TFN Adminవాట్సాప్
Yatra Movie Premier Show First Ticket Bidding In Seattle,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movie News 2019,Tollywood Cinema Updates,Yatra Movie Premier Show News,Yatra Movie Latest Updates,Yatra Telugu Movie Latest News,Yatra Telugu
సినిమా వార్తలు

వేలానికి యాత్ర ఫస్ట్ షో టికెట్ - లక్షల్లో పలికిన టికెట్

మహి. వి రాఘవ్ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ స్టార్ ముమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా టీజర్ కు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Star Heroes Upcoming Movies To Have Family Sentiment,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movie News 2019,Tollywood Cinema Updates,Tollywood Star Heroes Upcoming Movies in 2019,Telugu Top Heroes New Movies in 2019,Mahesh Babu Next Film
సినిమా వార్తలు

మహేష్, బ‌న్నీ, నాని... సేమ్ టు సేమ్‌

తండ్రీకొడుకుల అనుబంధం, ఆ పాత్ర‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ... ఇలాంటి నేప‌థ్యంతో తెలుగు తెర‌పై ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. వీటిలో సింహ‌భాగం చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. ఇదిలా ఉంటే... ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఇదే శైలి క‌థాంశాల‌తో తెర‌కెక్కుతున్నాయని తెలుస్తోంది. ఆ చిత్రాలే `మ‌హ‌ర్షి`, `జెర్సీ`, అల్లు అర్జున్ - త్రివిక్ర‌మ్‌ల పేరు నిర్ణ‌యించ‌ని చిత్రం.

Team TFNవాట్సాప్
Priyadarshi Mallesham Movie First Look Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movie News 2019,Tollywood Cinema Updates,Mallesham Movie First Look,Mallesham Telugu Movie Latest News,Mallesham Telugu Movie First Look,#MalleshamFirst
ఫస్ట్ లుక్

మల్లేశం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం చేనేత కార్మికుల వెతలు తీర్చడానికి నేత కు సంబంధించిన ఆసు యంత్రాన్ని 7సంవత్సరాలు కస్టపడి కనుగొన్నారు. మామూలుగా ఆసు పోయడం తో ఒక చీర నేయడానికి 5నుంచి 6గంటలు పడుతుంది. అదే ఆసు యంత్రంతో గంటన్నర లో ఒక చీర నేయవచ్చు. ఆ ఆసు యంత్రం కనుగొందుకు మల్లేశం పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

Team TFNవాట్సాప్
Sai Dharam Tej Chitralahari Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movie News 2019,Tollywood Cinema Updates,Chitralahari Movie Latest Updates,Sai Dharam Tej Chitralahari Movie News,Chitralahari Movie Shooting Latest Ne
సినిమా వార్తలు

80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న `చిత్రల‌హ‌రి`

`సుప్రీమ్‌` హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా `నేను శైల‌జ` ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్నాడు. అక్టోబ‌ర్‌లో లాంచ‌నంగా ప్రారంభ‌మైన ఈ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు 80 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తిచేసుకుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముంబైలోని మెరీన్ డ్రైవ్‌లో జ‌రుగుతోంది.

Team TFNవాట్సాప్
Eesha Rebba Roped In For Valmiki Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movie News 2019,Tollywood Cinema Updates,Eesha Rebba To Feature For Varun Tej valmiki Movie,Actress Eesha Rebba Upcoming Movies News,Eesha Rebba New Movies News
సినిమా వార్తలు

`వాల్మీకి`లో తెలుగ‌మ్మాయి?

త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన `జింగ‌ర్తండా` సినిమాని... తెలుగులో `వాల్మీకి` పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ రూపొందిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు అందిస్తున్నాడు. ఇటీవ‌లే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్ర‌స్తుతం... ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్పైలో జ‌రుగుతున్నాయి.

Team TFNవాట్సాప్
Shraddha Srinath to Pair up with Balakrishna,Telugu Film Updates,Latest Telugu Movie News,Tollywood Cinema Updates,Shraddha Srinath to Feature With Balakrishna,Balakrishna New Movie Heroine Shraddha Srinath,Nandamuri Balakrishna New Film News,Balakri
సినిమా వార్తలు

బాల‌కృష్ణ‌కి జోడీగా నాని హీరోయిన్‌?

నట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, యాక్ష‌న్ చిత్రాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో... `సింహా`, `లెజెండ్‌` వంటి విజ‌య‌వంత‌మైన‌ చిత్రాల త‌రువాత మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌... ఓ ప‌వ‌ర్‌ఫుల్ స‌బ్జెక్ట్‌తో తెర‌కెక్క‌నుందని టాలీవుడ్ టాక్‌. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం ఓ క‌న్న‌డ భామ‌కు ద‌క్కింద‌ని స‌మాచారం. క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ `యూ ట‌ర్న్‌`తో ద‌క్షిణాదిన‌ పాపుల‌ర్ అయిన శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ కి ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో మెయిన్‌ హీరోయిన్‌గా న‌టించే ఛాన్స్ ద‌క్కింద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Vijay Deverakonda Movie to Have Four Heroines,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movie News 2019,Tollywood Cinema Updates,Hero Vijay Deverakonda New Movie Updates,Vijay Deverakonda New Film to Have Four Heroines,Actor Vijay Deverakond
సినిమా వార్తలు

న‌లుగురు భామ‌ల‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

`పెళ్ళి చూపులు`, `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో యువ‌త‌రానికి చేరువైన క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అన‌తి కాలంలోనే యూత్ ఐకాన్ గా పేరు తెచ్చుకున్న ఈ హ్యాండ్స‌మ్ హీరో... ప్ర‌స్తుతం రెండు చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఒక‌వైపు నూత‌న ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో `డియ‌ర్ కామ్రేడ్‌` చేస్తున్న విజ‌య్‌... మ‌రోవైపు `మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు` ఫేమ్ క్రాంతి మాధ‌వ్ డైరెక్ష‌న్‌లోనూ ఓ సినిమా చేస్తున్నాడు.

Team TFNవాట్సాప్
Naga Shourya in Sukumar New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movie News,Tollywood Cinema Updates,Naga Shourya New Movie With Director Sukumar,Hero Naga Shourya Next Film With Sukumar Direction,Naga Shourya Upcoming Movie With
సినిమా వార్తలు

యంగ్ హీరోకి ఛాన్స్ ఇస్తున్న సుకుమార్

స్టార్ డైరెక్టర్ సుకుమార్ అటు సినిమాలు తీస్తూనే మరోపక్క చిన్న సినిమాలను కూడా నిర్మిస్తున్నారు ఈ మధ్య. సుకుమార్‌ రైటింగ్స్‌ను స్థాపించి తన వద్ద పనిచేస్తున్న అసిస్టెంట్‌ డైరెక్టర్లను డైరెక్టర్లుగా మార్చేస్తున్నారు. తాజాగా ఈ సంస్థ నుంచి మరో ప్రాజెక్ట్‌ ఖరారైంది.

TFN Adminవాట్సాప్
Manikarnika Producer Kamal Jain Shocking Comments on Director Krish,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema Latest News,Manikarnika Producer Kamal Jain Comments on krish,Manikarnika Movie Controversy,Manikarnika Movie Latest Ne
సినిమా వార్తలు

మణికర్ణిక వివాదంపై స్పందించిన నిర్మాత - క్రిష్ కు అర్హత లేదు!

మణికర్ణిక సినిమా విషయంలో ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్, కంగన మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మణికర్ణిక సినిమాను దాదాపు 70 శాతం నేనే షూటింగ్ పూర్తి చేశానని...కానీ కంగన తనకిష్టమొచ్చినట్టు క్యారెక్టర్ల నిడివి తగ్గించడం, రీషూట్లు చెయ్యడం చేసిందనీ కంగనాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు క్రిష్. ఇక అక్కడ మొదలైన ఈ దుమారం చిలికి చిలికి పెద్ద తుఫాను లాగనే తయారైంది. ఈ వివాదంలో కొంత మంది కంగనకు మద్దతు తెలుపుతుండగా.. కొంత మంది క్రిష్ కు మద్దతు తెలుపుతున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తమిళ్ లో అర్జున్ రెడ్డిగా ద్వారక మూవీ

అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఈ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు... అటు తమిళ్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో విజయ్ దేవరకొండకు అక్కడ ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన సినిమాలను ఇప్పుడు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Akhil Akkineni Latest News, Akhil Akkineni Next Upcoming Movie, Director Krish about Movie with Akhil, Krish Clarifies about Movie with Akhil, Krish Clarifies Next Movie with Akhil, Krish Jagarlamudi Clarifies about His Next with Akhil, Latest Telugu
సినిమా వార్తలు

అఖిల్ తో సినిమా అన్న వార్త నిజం కాదు - క్రిష్

ప్రస్తుతం" ఎన్టీఆర్- మహానాయకుడు" రిలీజ్ లోనూ, మణికర్ణిక వివాదంలోనూ బిజీగా ఉన్న దర్శకుడు క్రిష్ అన్నపూర్ణ కాంపౌండ్ లో అఖిల్ హీరోగా సినిమా చేస్తున్నారనే వార్తలు కొన్ని వెబ్ సైట్స్ లో, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అఖిల్ అక్కినేని మూడవ చిత్రం" మిస్టర్ మజ్ను" కూడా నిరాశపరచడంతో అఖిల్ కు ఒక సినిమా చేయమని నాగార్జున డైరెక్టర్ క్రిష్ ను కోరినట్లుగా అందుకు క్రిష్ ఓకే చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తల్లోని నిజా నిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నించింది "దతెలుగుఫిలింనగర్.కామ్".

Team TFNవాట్సాప్
Akhil Akkineni Mr Majnu First Week Collections,Telugu Film Nagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema Latest News,Mr Majnu Telugu Movie Collections,Mr Majnu Movie 1st Week Collections,Mr Majnu Movie First Week Area Wise Coll
బాక్సాఫీస్

Mr.మజ్ను ఫస్ట్ వీక్ కలెక్షన్స్

తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా Mr.మజ్ను. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25వ తేదీన విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల రోజు నుండే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
Kalyan Ram shooting Underwater scenes for 118 Movie,Telugu Film Nagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema Latest News,Kalyan Ram 118 Movie Highligts Scences,Kalyan Ram 118 Underwater scenes,118 Movie Underwater scenes,118 T
స్పెషల్

`118`లో హైలైట్ సీన్ అదేనా?

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌తో ముందుకు సాగుతున్న క‌థానాయ‌కుడు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. గ‌త ఏడాది `ఎం.ఎల్‌.ఎ`, `నా నువ్వే` చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన క‌ళ్యాణ్‌... ప్ర‌స్తుతం `118`తో బిజీగా ఉన్నాడు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాని ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కుడు కె.వి.గుహ‌న్ రూపొందిస్తున్నాడు. క‌ళ్యాణ్ రామ్‌కి జోడీగా నివేథా థామ‌స్‌, షాలినీ పాండే హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమాని మ‌హేష్ కోనేరు నిర్మిస్తున్నాడు. మార్చి 1న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్