రాహుల్ రామకృష్ణ హాలీవుడ్ ఎంట్రీ!

Rahul Ramakrishna To Make His Hollywood Entry Soon,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Rahul Ramakrishna in Hollywood Movies,Actor Rahul Ramakrishna Latest Movies News,Rahul Ramakrishna Entry in Hollywood Films,Rahul Ramakrishna New Movies Updates,Rahul Ramakrishna Makes His Hollywood Debut,Rahul Ramakrishna Makes it To Hollywood
Rahul Ramakrishna To Make His Hollywood Entry Soon

అర్జున్ రెడ్డితో స్టార్ కమెడియన్‌గా మారిన రాహుల్ రామకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు. త్వరలో తాను ప్రధాన పాత్రలో నటించిన మిఠాయి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. రాహుల్ రామకృష్ణ కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు హాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేశాడు. వినిడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఈ విషయాన్ని తానే తన స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రదీప్ కాటసాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సిల్క్ రోడ్ అనే టీవీ సిరీస్ లో తాను ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా తాను.. ఈ న్యూస్ ఇంత త్వరగా బయటకు వస్తుందనుకోలేదు.. నా ప్రాజెక్ట్ కు సంబంధించి చిన్న స్నీక్ పీక్ ఇది… కష్టపడినందుకు మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నా అని ట్వీట్ లో తెలిపారు.

 

[subscribe]

[youtube_video videoid=RcnLjanyREI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + eleven =