RAW ఏజంట్ గా

Adarsh Balakrishna to Play RAW Agent,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Aadarsh Balakrishna To Play Cop Again,Actor Adarsh Balakrishna to Play RAW Agent,Adarsh To Play RAW Agent For Thiru Movie,Adarsh New Movies Latest News
Adarsh Balakrishna to Play RAW Agent

AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యాక్షన్ హీరో గోపి చంద్ హీరోగా తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ రాజస్థాన్ రాష్ట్రంలో జైసల్మేర్ లో జరుగుతుంది. రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1ద్వారా ప్రేక్షకులలో గుర్తింపు పొందిన ఆదర్శ్ బాలకృష్ణ ఈ మూవీ లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ను పట్టుకొనే వేటలో RAW ఏజంట్ గా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆదర్శ్ బాలకృష్ణ తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ .. RAW ఏజంట్ గా నటిస్తున్నానని, 10 రోజులుగా జైసల్మేర్ లో జరిగే షూటింగ్ లో పాల్గొంటున్నానని, ఈ మూవీ నటించడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్ అన్నారు. యూరి సర్జికల్ స్ట్రైక్ నేపధ్యం లో రాజ్ ఆచార్య దర్శకత్వం లో హిందీ వెబ్ సిరీస్ లో షార్ప్ షూటర్ గా నటించడం, ఈ మూవీ లో నటించే అవకాశం కలిగించిందని, సుధీర్ వర్మ దర్శకత్వం లో శర్వానంద్
హీరో గా నటిస్తున్న మూవీ లో తాను నటిస్తున్నట్టు ఆదర్శ్ బాలకృష్ణ తెలిపారు.

[subscribe]

[youtube_video videoid=pmKv7hBSQEQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =