మూవీ డైనమిక్స్ LLP , ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై TN సంతోష్ దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అర్జున్ లెనిన్ సురవరం గా హీరో నిఖిల్ నటించిన నిఖిల్ ముద్ర మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సామ్ CS సంగీతం అందిస్తున్న నిఖిల్ ముద్ర మూవీ లో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ, కావియ వేణుగోపాల్ నిర్మాతలు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత 5రోజులుగా యూరప్ లో ఉన్న అంతర్గత పర్వతాలలో ముద్ర మూవీ షూటింగ్ లో పాల్గొన్నానని, ఇప్పుడే సాధారణ ప్రజా జీవితంలోకి వచ్చానని, ముద్ర మూవీ కి వచ్చిన అడ్డంకులు, నిందలు మా చిత్ర యూనిట్ ను స్ట్రాంగ్ గా మార్చాయని, ముద్ర మూవీ లో అర్జున్ లెనిన్ సురవరం ప్రోబ్లమ్ ఫేస్ చేసాడని, నిజజీవితం లో తాను, చిత్ర యూనిట్ ప్రోబ్లమ్ ఫేస్ చేయడంఫన్నీగా ఉందని, చిత్ర యూనిట్ హైదరాబాద్ తిరిగి వచ్చిన తరువాత ముద్ర మూవీ లేటెస్ట్ అప్ డేట్స్ అనౌన్స్ చేస్తామని, తనను సపోర్ట్ చేసిన వారికి, చేయని వారికి ప్రేమ తో శుభాకాంక్షలు అని హీరో నిఖిల్ ట్వీట్ చేశారు.
[youtube_video videoid=La1gfCKBjyE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: