కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 181

Mahesh Babu Watches Guntur Kaaram at Sudarshan 35MM
సినిమా వార్తలు

గుంటూరు కారం స్పెషల్‌ షో.. సుదర్శన్ థియేటర్‌లో మహేశ్‌ బాబు సందడి

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. మహేశ్‌ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కాగా ఈ సినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పోస్టర్స్, టీజర్, లిరికల్‌ సాంగ్స్‌.. అన్నీ మూవీ లవర్స్‌ని విశేషంగా అలరించాయి.

Srikanth Mవాట్సాప్
hanuman premieres collections
బాక్సాఫీస్

హనుమాన్ ప్రీమియర్స్ కలెక్షన్స్

పెయిడ్ ప్రీమియర్లలో హనుమాన్ ఆల్ టైం రికార్డు సృష్టించింది.ఈరోజు ఈసినిమా విడుదలకాగా నిన్న పెయిడ్ ప్రీమియర్లు వేశారు.దాదాపు 200కు పైగా షోస్ వేయగా అన్ని షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. దాంతో ప్రీమియర్ కలెక్షన్ల విషయంలో హనుమాన్ సరికొత్త రికార్డు సృష్టించింది.కేవలం ప్రీమియర్స్ తోనే 6కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.అటు యుఎస్ఏలో కూడా 300k డాలర్ వసూళ్లను ప్రీమియర్స్ ద్వారా రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
naa saami ranga movie interesting elements
సినిమా వార్తలు

నా సామిరంగ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

కింగ్ నాగార్జున కూడా మంచి హిట్ కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో నా సామిరంగ అంటూ ఈ సంక్రాంతికి వచ్చేస్తున్నారు. ఇక ఈసారి తనకు కలిసొచ్చే మాస్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈసినిమాకు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈసినిమాలో ఉన్న ఆసక్తికర విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
Thalapathy Vijay Selfie with Fans, New Look Goes Viral
సినిమా వార్తలు

అభిమానులతో దళపతి విజయ్ సెల్ఫీ.. నయా లుక్ వైరల్‌

కోలీవుడ్ స్టార్ హీరో 'దళపతి' విజయ్‌ గతేడాది ‘లియో’ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసారు. ప్రస్తుతం ఆయన క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి 'గోట్' అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం’ అనేది ఉపశీర్షికగా ఉంది. కాగా ఈ చిత్రంలో జయరాం, ప్రభుదేవా, మోహన్‌, ప్రశాంత్‌, వైభవ్‌, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏజీఎస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతుండగా.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Captain Miller Movie Telugu Release Date
రిలీజ్ అప్‌డేట్

కెప్టెన్ మిల్లర్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్

రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్‌ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. 1930-40ల నేపధ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు. ఈసినిమా నుండి రిలీజ్ అయిన అప్ డేట్లు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈసారి మరో పాత్ర ప్రధానమైన కథతో ధనుష్ వస్తున్నట్టు అర్థమవుతుంది. ఈసినిమా తమిళ్ వెర్షన్ నేడు రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Kalki 2898 AD Movie new Release Date fixed
రిలీజ్ అప్‌డేట్

కల్కి 2898ఏడీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హిట్ ను సలార్.. సీజ్ ఫైర్ తో అందించాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ మాస్ యాక్షన్ తో అందరినీ ఫిదా చేశాడు. ఇక ఇప్పుడు పార్ట్2 కోసం కసరత్తులు జరుగుతున్నాయి. దీనితో పాటు ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు వీడియోలను రిలీజ్ చేయగా అవి ఏరేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయో చూశాం.

TFN Adminవాట్సాప్
saindhav movie advance ticket bookings open
సినిమా వార్తలు

సైంధవ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

ఇక ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈసినిమాకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్ గా జరుగుతున్నాయి. వెంకటేష్ చాలా కాలం తరువాత ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వస్తుండటంతో సినిమాపై ఆసక్తి బాగానే పెరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో అది తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Sarkaaru Noukari Movie Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన సర్కారు నౌకరి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ స్టార్ సింగ‌ర్ సునీత త‌న‌యుడు ఆకాశ్ గోప‌రాజు తొలిసారి హీరోగా నటించిన చిత్రం 'స‌ర్కారు నౌక‌రి'. గంగ‌న‌మోని శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీతో భావ‌నా వళపండల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అలాగే తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. కాగా ఈ సినిమాను ఆర్‌కే టెలిషో ప‌తాకంపై దర్శకేంద్రుడు కే రాఘ‌వేంద్ర‌రావు నిర్మించడం విశేషం. సోష‌ల్ మెసేజ్‌కు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను మేళ‌వించి తెర‌కెక్కిన ఈ సినిమా జ‌న‌వ‌రి 1న ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఒక మంచి సందేశాత్మక సినిమాగా విమర్శకుల…

Srikanth Mవాట్సాప్
teja sajja hanuman movie telugu review
రివ్యూ

హనుమాన్ రివ్యూ..గూజ్ బంప్స్ తెప్పించే విజువల్ వండర్

ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సంక్రాంతికి ఓ పర్ఫెక్ట్ సినిమాతో వచ్చాడు ప్రశాంత్ వర్మ. చిన్నవారి నుండి పెద్దవారి వరకూ ఈసినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అసలే పండగ.. ఎలాగూ సెలవులే కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి చూడొచ్చు. ఒక మంచి ఫీలింగ్‍తో ప్రేక్షకులను బయటికి రావడం ఖాయం..

TFN Adminవాట్సాప్
guntur kaaram movie telugu review
రివ్యూ

గుంటూరు కారం రివ్యూ : మహేష్ మాస్ జాతర

ఓవరాల్ గా భారీ అంచానాల మధ్య వచ్చిన ఈ గుంటూరు కారంలో మహేష్ నటన ,డ్యాన్స్ హైలైట్ అయ్యాయి.మహేష్ ను ఇంత మాస్ గా ముందు ఏ సినిమాలో చూడలేదు.పండగకి పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా చూడాలనుకుంటే గుంటూరు కారం మిస్ అవ్వొద్దు.

Mahender Reddyవాట్సాప్
venkatesh sharing interesting facts about saindhav movie
సినిమా వార్తలు

సైంధవ్ నా కెరీర్ లోనే చాలా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ మూవీ

విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ నేపధ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్టరీ వెంకటేష్ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
Allari Naresh and Raj Tarun Thanks To Nagarjuna For Giving Chance in Naa Saami Ranga Movie
సినిమా వార్తలు

నా సామిరంగ ప్రీరిలీజ్ ఈవెంట్‌.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ సూపర్ స్పీచ్

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. ఈ సినిమాతో ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ‘ఆస్కార్’ అవార్డ్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా.. టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ ధిల్లాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. కాగా ‘నా సామిరంగ’ చిత్రం సంక్రాంతి…

Srikanth Mవాట్సాప్
guntur kaaram movie interesting elements
సినిమా వార్తలు

గుంటూరు కారం చూడటానికి ఆసక్తికర అంశాలు

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వ‌స్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పోస్టర్లు, టీజర్ అలానే లిరికల్‌ సాంగ్స్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఇక ఈసినిమాలో ఉన్న ఆసక్తికర విషయాలు ఎంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
no postponement for pushpa 2
సినిమా వార్తలు

పుష్ప 2 డేట్ అదే

మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప ది రూల్ రిలీజ్ డేట్ లో మార్పులేదని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నందున రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి అయితే దీని గురించి మేకర్స్ ఇంతకుముందే క్లారిటీ ఇవ్వగా ఇప్పుడు మరోసారి అలాంటిదేమీ లేదని తెలిపారు.ఈరోజు డైరెక్టర్ సుకుమార్ బర్త్ డే సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ పోస్టర్ ద్వారా విష్ చేస్తూ పుష్ప ది రూల్ అనుకున్నప్రకారం ఆగస్టు 15న విడుదలకానుందని తెలిపారు.

Mahender Reddyవాట్సాప్
Naa Saami Ranga Actresses Ashika Ranganath, Rukshar Dhillon and Mirna Menon Praises Nagarjuna
సినిమా వార్తలు

నా సామిరంగ విశేషాలు.. హీరోయిన్స్ ఆషిక, రుక్షర్, మిర్నా మాటల్లో

కింగ్ నాగార్జున అక్కినేని ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శత్వం వహించారు. ‘ఆస్కార్’ అవార్డ్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా.. టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ ధిల్లాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. కాగా ‘నా సామిరంగ’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా…

Srikanth Mవాట్సాప్
inka inka melody song out from naa saami ranga movie
సాంగ్

నా సామిరంగ.. బ్యూటిఫుల్ మెలోడీ ఇంకా ఇంకా సాంగ్ రిలీజ్

ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో నాగార్జున నుండి రాబోతున్న నా సామిరంగ సినిమా ఒకటి. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు నాగార్జున. కొరియోగ్రాఫర్ బిన్ని దర్శకత్వంలో ఈసినిమా రాబోతుండగా.. ఈసినిమాతోనే దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. చాలా కాలం తరువాత నాగార్జున కూడా ఫుల్ మాస్ రోల్ తో వస్తుండటంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా ట్రైలర్ ను రెండు రోజుల క్రితమే రిలీజ్ చేశారు. ట్రైలర్ తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు మేకర్స్. కామెడీ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ ఎలిమెంట్స్ తో ఉన్న ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Nagarjuna is My Favorite Hero, Says Naa Saami Ranga Director Vijay Binni
సినిమా వార్తలు

నన్ను దర్శకుడిని చేసిన రియల్ హీరో నాగార్జున - విజయ్ బిన్నీ

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్‍ని క్రియేట్ చేస్తోంది. 'ఆస్కార్' అవార్డ్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా.. టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ ధిల్లాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై…

Srikanth Mవాట్సాప్
ashok galla 2 movie title and teaser out now
ట్రైలర్ & టీజర్

అశోక్ గల్లా 2 టైటిల్, టీజర్ రిలీజ్

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో అశోక్ గల్లా. హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అశోక్ మొదటి సినిమాతో మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అర్జున్ జంద్యాల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇప్పటికే అశోక్ గల్లా పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. బురదలో జరిగే ఫైట్‌ సన్నివేశంతో కట్‌ చేసిన ఈ యాక్షన్ వీడియో ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
guntur kaaram creates all time record in amb cinemas
సినిమా వార్తలు

ఆ రెండు మల్టీ ఫ్లెక్స్ లలో ఆల్ టైం రికార్డు క్రీయేట్ చేసిన గుంటూరు కారం

అడ్వాన్స్ బుకింగ్స్ లో గుంటూరు కారం జోరు చూపిస్తుంది.నిన్న రాత్రి నైజాంలో బుకింగ్స్ ఓపెన్ కాగా మొదటి రోజు దాదాపు అన్ని షోస్ సోల్డ్ ఔట్ అయ్యాయి.ఇక హైదరాబాద్ లోని మహేష్ బాబు చెందిన ఏఏంబి సినిమాస్ లో మొదటి రోజు 42కుపైగా షోస్ సోల్డ్ అవుట్ అవ్వగా ప్రసాద్ మల్టీ ఫ్లెక్స్ లో మొదటి రోజు 41షోస్ కు షోస్ సోల్డ్ అవుట్ అయ్యాయి.ఈరెండు మల్టీ ఫ్లెక్స్ లో ఇవే ఇప్పటివరకు ఆల్ టైం రికార్డు. ఈసినిమాకు రెగ్యులర్ టిక్కెట్ ప్రైస్ కాకుండా హైక్ పర్మిషన్ తెచ్చుకున్నారు మేకర్స్.దాంతో సింగల్ స్క్రీన్ లో 65 మల్టీఫ్లెక్స్ లో 100 రూపాయల వరకు రేటు పెంచుకోవచ్చు.ఆంధ్రాలో కూడా హైక్ కోసం దరఖాస్తు చేసుకున్నారు పర్మిషన్ రాగానే…

Mahender Reddyవాట్సాప్
makers clarity on ooru peru bhairavakona movie release date
రిలీజ్ అప్‌డేట్

ఊరు పేరు భైరవకోన రిలీజ్ డేట్ లో మార్పు లేదు.. మేకర్స్ క్లారిటీ

ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా ఊరు పేరు భైరవకోన. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఫాంటసీ అడ్వెంచర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్

షేర్