కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 182

sailesh kolanu sharing interesting facts about saindhav movie
సినిమా వార్తలు

సైంధవ్ అభిమానులు, ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు-శైలేష్ కొలను

విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ శైలేష్ కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈసందర్బంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శైలేష్ సైంధవ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
bhagyashri borse joined in ravi tejas mr bachchan movie shoot
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్ షూట్ లో జాయిన్ అయిన హీరోయిన్

మాస్ మహారాజా రవితేజ హీరోగా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. 'మిస్టర్ బచ్చన్' అనే పవర్ టైటిల్ ఖరారు చేశారు.నామ్ తో సునా హోగా అనేది క్యాప్షన్. షూటింగ్ ను కూడా రీసెంట్ గానే ప్రారంభించారు మేకర్స్. ప్రస్తుతం అయితే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. దీంతో ఈమె కూడా షూటింగ్ లో జాయినట్టు తెలుపుతున్నారు.

TFN Adminవాట్సాప్
huge demand for hanuman Premiere shows
సినిమా వార్తలు

హనుమాన్ ప్రీమియర్ షోస్ కి షాకింగ్ రెస్పాన్స్

ఈసంక్రాంతికి వస్తున్న సినిమాల్లో స్టార్ క్యాస్ట్ లేకుండా వస్తున్న సినిమా హనుమాన్.తేజా సజ్జా హీరోగా నటించగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు.అయితే పేరుకే ఇది మీడియం రేంజ్ సినిమా కానీ బజ్ మాత్రం కావాల్సినంత వుంది.ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించి హైప్ తెచ్చుకుంది.దాంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ చేసింది.నైజాంలో బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను రిలీజ్ చేస్తుందంటేనే అర్ధం చేసుకోవచ్చు.

Mahender Reddyవాట్సాప్
Actress Ashika Ranganath Reveals Interesting Facts About Naa Saami Ranga Movie
సినిమా వార్తలు

నాగార్జున గారితో వర్క్ చేయడం అద్భుతమైన అనుభూతి - ఆషిక రంగనాథ్

కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. అలాగే రుక్సార్ థిల్లన్, మిర్నా కథానాయికలుగా కనిపించనున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్‍ని క్రియేట్ చేస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'నా సామిరంగ' సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ ఆషిక రంగనాథ్ విలేకరుల…

Srikanth Mవాట్సాప్
Director Sailesh Kolanu About Game Changer Movie
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ లో ఆ సీన్స్ మాత్రమే డైరెక్ట్ చేశా

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు.

TFN Adminవాట్సాప్
lal salaam movie new release date fixed
రిలీజ్ అప్‌డేట్

లాల్ సలామ్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

ఎప్పటిలాగే ఈ ఏడాది సంక్రాంతికి కూడా చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం వెనక్కి తగ్గాయి. ఇప్పటికే రవితేజ ఈగల్ సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. ఇప్పుడు మరో సినిమా కూడా పొంగల్ బరి నుండి తప్పుకుంది. ఆసినిమా మరేదో కాదు లాల్ సలామ్. ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సలామ్. స్పోర్ట్ బేస్డ్ ఇంకా మరియు మత కల్లోల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈసినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ కొన్ని పనులు ఇంకా పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా…

TFN Adminవాట్సాప్
Devara Glimpse clocks humongous 57Million plus views
ట్రైలర్ & టీజర్

దేవర గ్లింప్స్ కు రికార్డు వ్యూస్

ఎన్టీఆర్ దేవర గ్లింప్స్ రికార్డులను తిరగరాసింది.24గంటల్లో అన్ని భాషల్లోకి కలిపి 57మిలియన్లకు కుపైగా వ్యూస్ ను రాబట్టుకొని ఆల్ టైం రికార్డు ను సృష్టించింది.ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది.నిన్న సాయంత్రం ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తుంది.79సెకండ్ల వీడియో లో దేవర ఊచకోత ను చూపెట్టారు. డైలాగ్స్ కి తోడు ఎన్టీఆర్ లుక్,అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి.

Mahender Reddyవాట్సాప్
guntur kaaram movie midnight shows update
సినిమా వార్తలు

గుంటూరు కారం మిడ్ నైట్ షోస్ కు గ్రీన్ సిగ్నల్

సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాల్లో పలు ఇట్రెస్టింగ్ సినిమాలు ఉండగా అందులో అందరూ ఆసక్తికరంగా ఎదురుచూసే సినిమా గంటూరుకారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Yash Visits Kin of Fans Who Lost Lives During His Birthday Arrangements
సినిమా వార్తలు

అభిమానులకు చేతులు జోడించి అడుగుతున్నా - హీరో యశ్

అభిమానులకు చేతులు జోడించి అడుగుతున్నా.. దయచేసి ఇలాంటి పనులు చేయకండి అని విజ్ఞప్తి చేశారు శాండల్‌వుడ్ స్టార్ హీరో, 'కేజీఎఫ్' ఫేమ్ యశ్. సోమవారం (జనవరి 8, 2024) యశ్ జన్మదినం సందర్భంగా.. కర్ణాటకలోని గడగ్‌ జిల్లాలో కటౌట్స్‌ ఏర్పాటు చేస్తూ విద్యుదాఘాతానికి గురై ఆయన అభిమానులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో హీరో యశ్ మంగళవారం ప్రత్యేక విమానంలో ముందుగా హుబ్లీకి చేరుకొన్నారు. అక్కడినుంచి నేరుగా రోడ్డు మార్గంలో లక్ష్మేశ్వర్ తాలూకాలోని సురనాగి గ్రామం, అంబేద్కర్ నగర్‌లోని బాధితుల ఇళ్లను సందర్శించారు.

Srikanth Mవాట్సాప్
nagarjuna naa saami ranga movie trailer out now
ట్రైలర్ & టీజర్

మాస్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్న నా సామిరంగ ట్రైలర్

కింగ్ నాగార్జున కూడా మంచి హిట్ కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో నా సామిరంగ అంటూ ఈ సంక్రాంతికి వచ్చేస్తున్నారు. ఇక ఈసారి తనకు కలిసొచ్చే మాస్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈసినిమా నుండి వచ్చిన గ్లింప్స్ కానీ, టీజర్, పాటలు అన్నీ సినిమాకు మరింత హైప్ ను క్రియేట్ చేశాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
devil 10days collections
బాక్సాఫీస్

డెవిల్ 10డేస్ కలెక్షన్స్

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ 10రోజుల్లో డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.ప్రపంచ వ్యాప్తంగా 31.05కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసిందని మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.అయితే ఈ వారం నుండి ఈసినిమా కు భారీ పోటీ ఎదురుకానుంది.ఎందుకంటే ఈసంక్రాంతి బరిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు దిగుతున్నాయి దాంతో డెవిల్ కు కష్టం కానుంది.ఇక ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే డెవిల్ డీసెంట్ హిట్ అనిపించుకుంది.అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించాడు.

Mahender Reddyవాట్సాప్
vijay deverakonda kushi movie new record in tamil nadu
సినిమా వార్తలు

ఖుషి తమిళ్ లో కొత్త రికార్డ్

ఎన్ని సినిమాలు చేసినా విజయ్ దేవరకొండ అంటే మాత్రం గుర్తొచ్చేది అర్జున్ రెడ్డి సినిమానే. ఆ సినిమానే విజయ్ సినీ కెరీర్ ఓ మలుపు తిప్పింది. ఈఒక్క సినిమా వల్లనే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి తరువాత పలు సినిమాలు చేశాడు. వాటిలో కొన్ని సూపర్ హిట్లు అయ్యాయి.. కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ప్రస్తుతం అయితే విజయ్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

TFN Adminవాట్సాప్
Guntur Kaaram Trailer Creates All Time Record in YouTube
ట్రైలర్ & టీజర్

గుంటూరు కారం ట్రైలర్.. యూట్యూబ్‌లో ఆల్‍టైమ్ రికార్డ్

సూపర్ స్టార్ మహేష్‌ బాబు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. అలాగే రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషించగా.. ఎస్ తమన్ సంగీతం సమకూర్చారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం 'గుంటూరు కారం' థియేట్రికల్‌ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
prabhas kalki 2898 ad release date update
రిలీజ్ అప్‌డేట్

కల్కి 2898 ఏడీ రిలీజ్ అనౌన్స్ మెంట్ డేట్ ఫిక్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, వీడియోలు రిలీజ్ చేయగా అవి సినిమాపై క్రేజ్ ను మరింత పెంచాయి.

TFN Adminవాట్సాప్
grand pre release event of Guntur Kaaram to be held tomorrow
సినిమా వార్తలు

గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

ఎట్టకేలకు గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్ చేశారు.నిజానికి గత ఆదివారమే ఈ ఈవెంట్ హైదరాబాద్ లో జరగాల్సి వుంది కానీ పోలీసుల దగ్గర నుండి పర్మిషన్ రాకపోవడంతో వాయిదా వేశారు. ఇక ఈవెంట్ ను గుంటూరుకు తరలించారు.ఈరోజు గుంటూరు లోని నంబూరు క్రాస్ రోడ్ లో ఈవేడుక ను జరుపనున్నారు. ఇక ఈసినిమా ఫై అంచనాలు పీక్స్ కు వెళ్లాయి.మొన్న విడుదలచేసిన ట్రైలర్, కాంబినేషన్ కు తగ్గట్లువుండడంతో సినిమా విజయం పై ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నారు .

Mahender Reddyవాట్సాప్
game changer movie new schedule starts today in hyderabad
షూటింగ్ అప్‌డేట్

హైద్రాబాద్ లో మొదలైన గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ కు సంబంధించి మరో వార్త వినిపిస్తుంది. ఈసినిమా కొత్త షెడ్యూల్ నేడు హైద్రాబాద్ లో మొదలైనట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో చరణ్ తో పాటు పలువురు కీలక నటీనటులు కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు జనవరి 22వ తేదీ వరకూ ఈ షెడ్యూల్ జరగనున్నట్టు…

TFN Adminవాట్సాప్
salaar movie success celebrations at mythri movie makers office
సినిమా వార్తలు

సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్.. టీమ్ సందడి

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఫైనల్ డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులు ఇన్నాళ్లూ సరైన సినిమా కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించాయి. కలెక్షన్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా 700 కోట్ల కు దగ్గరగా ఉంది. ఇక పార్ట్ 2 కూడా రాబోతుంది . పార్ట్ 2 కోసం ఇప్పటి నుండే వెయిట్ చేస్తున్నారు. సలార్ పార్ట్-2 శౌర్యాంగ…

TFN Adminవాట్సాప్
guntur kaaram trailer gets super response
ట్రైలర్ & టీజర్

గుంటూరు కారం ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

మహేష్ బాబు ,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారంఫై అంచనాలు పెరిగిపోయాయి.నిన్న రాత్రి వదిలిన ట్రైలర్ తో ఫ్యాన్స్ షూర్ షాట్ హిట్ అని ఫిక్స్ అయిపోయారు.ఇక ట్రైలర్ కు యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.ట్రైలర్ ను ఫుల్ మాస్ గా కట్ చేశాడు త్రివిక్రమ్.మహేష్.. లుక్స్ , డైలాగ్స్ ,యాక్షన్,ఎమోషన్ ,డాన్స్ తో అల్ రౌండర్ షో చేశాడు.పండగకి పర్ఫెక్ట్ సినిమాతో వస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్
upendra ui movie first look teaser out now
ట్రైలర్ & టీజర్

ఉపేంద్ర UI సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్

డిఫరెంట్ సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేయడంలో కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర కే సాధ్యం. తను చేసే సినిమాలు అన్నీ దాదాపు విభిన్నంగానే ఉంటాయి. "ఓం", "ఏ" ,"రా" వంటి వెరైటీ టైటిల్స్ తో ప్రేక్షకులను అలరించిన ఘనత ఉపేంద్రకే దక్కుతుంది. ఇక ఇప్పుడు UI అనే టైటిల్ తో మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. ఈసినిమా మిడ్ 2000 బ్యాక్ డ్రాప్ లో రాబోతుందని ఇప్పటికే అర్థమైపోయింది. ఈసినిమా ఎప్పుడో మొదలవ్వగా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
dil raju bags ayalaan nizam rights
సినిమా వార్తలు

దిల్ రాజు చేతికి అయలాన్

తమిళ హీరో శివ కార్తికేయన్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అయలాన్.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ విఎఫ్ఎక్స్ తో వస్తున్న ఈసినిమా తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలకానుంది.హీరో,ఏలియన్ కలిసి ఏం చేశారు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది.రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమాను నైజాం,ఉత్తరాంధ్ర లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదలచేయనున్నాడు.అందుకు గాను ఫ్యాన్సీ రేటు ను ఆఫర్ చేసి రిలీజ్ హక్కులు దక్కించుకున్నాడు.

Mahender Reddyవాట్సాప్

షేర్