కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 160

suriya kanguva movie teaser update
ట్రైలర్ & టీజర్

కంగువ- రెడీ అవుతున్న యాక్షన్ ప్యాక్డ్ టీజర్

ఎప్పుడు విభిన్నమైన సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. అందుకే ఆయనకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Chandini Chowdary First Look From Gaami
ఫస్ట్ లుక్

గామి నుండి చాందిని పోస్టర్ రిలీజ్

యంగ్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉగా అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టి వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇప్పటికే పలు పోస్టర్లు, గ్లింప్స్, క్యారెక్టర్స్ ఆఫ్ గామి టీజర్ రిలీజ్ చేయగా అన్నీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈసినిమా నుండి తాజాగా మరొక పోస్టర్ ను రిలీజ్ చేశారు…

TFN Adminవాట్సాప్
ooru peru bhairavakona movie special show for kids
సినిమా వార్తలు

ఊరుపేరు భైరవకోన పిల్లల కోసం స్పెషల్ షో

ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమా ఊరు పేరు భైరవకోన. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఫిబ్రవరి16 వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమాకు మంచి రివ్యూసే వచ్చాయి. చాలా కాలం తరువాత సందీప్ కిషన్ కు ఈసినిమాతో డీసెంట్ హిట్ దక్కింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను అందిస్తుంది. మూడు రోజుల్లోనే ఈసినిమా 20 కోట్లకుపైగా కలెక్షన్స్ ను రాబట్టుకోగా ఒక్క నైజాం లోనే 5 కోట్లు కలెక్ట్ చేసుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది…

TFN Adminవాట్సాప్
sree vishnu new movie title and first look out now
ఫస్ట్ లుక్

శ్రీవిష్ణు కొత్త సినిమా టైటిల్ రిలీజ్

సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా చూసుకునే హీరోల్లో శ్రీవిష్ణు ముందుంటాడు. సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని చూసుకుంటాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈమధ్యే సామజవరగమన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
sensational collections for premalu movie
బాక్సాఫీస్

షాక్ ఇస్తున్న ప్రేమలు కలెక్షన్స్

మాలీవుడ్ ను షేక్ చేస్తుంది ప్రేమలు అనే సినిమా.మలయాళంలో చిన్న సినిమాగా వచ్చి కేవలం 12రోజుల్లోనే 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టిస్తుంది.ఫుల్ రన్ లో 75కోట్ల వరకు వెళ్లేలానే వుంది. సినిమాలకు ఇది సరైన సీజన్ కాకపోయినా ప్రేమలు అదరగొడుతుంది.కేవలం10కోట్ల బడ్జెట్ తో హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.

Mahender Reddyవాట్సాప్
s j suryah poster out from dhanush raayan movie
ఫస్ట్ లుక్

రాయన్ నుండి ఎస్ జే సూర్య పోస్టర్ రిలీజ్

ధనుష్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన లిస్ట్ లో ప్రస్తుతం పలు సినిమాలు ఉండగా అందులో తన దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ధనుష్ హీరోగా తన దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది. ఇన్ని రోజులు ఈసినిమా ధనుష్ 50 అనే టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంది. ఇక రీసెంట్ ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. రాయన్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. అంతేకాదు ధనుష్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈసినిమాలో నటిస్తున్న మరో టాలెంటెడ్ నటుడి పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ నటుడు ఎవరో కాదు ఎస్.జే…

TFN Adminవాట్సాప్
Saripodhaa Sanivaaram action glimps ready
ట్రైలర్ & టీజర్

సరిపోదా శనివారం యాక్షన్ గ్లింప్స్ రెడీ

గత ఏడాది నాచురల్ స్టార్ నానికి బాగా కలిసొచ్చింది.సమ్మర్ లో దసరాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టగా చివర్లో హాయ్ నానితో మరో హిట్ అందుకున్నాడు.ఈసినిమా తరువాత నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్నాడు.వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈసినిమాతో వివేక్ మొదటి సారి యాక్షన్ జోనర్ లోకి మారాడు.తన నుండి వస్తున్న మొదటి యాక్షన్ ఎంటర్టైనర్ ఇదే.ఇక ఈ శనివారం నాని తన పుట్టిన రోజును జరుపుకోనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Rakul Preet Singh and Jackky Bhagnani tie the knot in Goa
సినిమా వార్తలు

ఘనంగా జరిగిన రకుల్ వివాహం

"కెరటం" మూవీ తో కెరీర్ ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్ సూపర్ హిట్ "వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ "మూవీ తో గుర్తింపు పొందింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ ను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తోన్న సమయంలోనే బాలీవుడ్‌ బాట పట్టింది అక్కడ కూడా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇక రకుల్ బాలీవుడ్ సెలబ్రిటీ జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న సంతి తెలిసిందే కదా. గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఫైనల్ గా పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

TFN Adminవాట్సాప్
geethanjali malli vachindhi movie teaser release date fixed
ట్రైలర్ & టీజర్

గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

అంజ‌లి ప్ర‌ధాన పాత్రలో వచ్చిన కామెడీ ప్లస్ హార్రర్ మూవీ 'గీతాంజ‌లి' సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తుంది. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనే టైటిల్ తో ఈసీక్వెల్ రానుంది. శివ తుర్ల‌పాటి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
lal salaam movie ott release update
ఓటీటీ

ముందుగానే ఓటీటీలోకి లాల్ సలామ్

ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా లాల్ సలామ్. ఈసినిమాలో రజనీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటించారు. ఓ క్రికెట్ మ్యాచ్ ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసిన తీరు, తర్వాత వాటి వల్ల ఓ గ్రామం ఎదుర్కొన్న సంఘర్షణ ఆధారంగా ఈసినిమాను రూపొందించారు. ఎన్నో అంచనాల మధ్య ఫిబ్రవరి 9వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా నిరాశనే మిగిల్చింది.

TFN Adminవాట్సాప్
saripodhaa sanivaaram movie special treat release time fixed
సినిమా వార్తలు

సరిపోదా శనివారం స్పెషల్ ట్రీట్ కు టైమ్ ఫిక్స్

న్యాచురల్ నాని మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు నాని. అందులో దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించగా.. హాయ్ నాన్న డీసెంట్ హిట్ ను అందించింది. ఇక ఈ ఏడాది అప్పుడే పలు సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం అయితే సరిపోదా శనివారం అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్-ప్యాక్డ్ సినిమాగా ఈసినిమా రాబోతుంది. ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
top production houses acquired indian 2 movie telugu rights
సినిమా వార్తలు

ప్రముఖ నిర్మాణ సంస్థలకు ఇండియన్ 2 తెలుగు రైట్స్

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఇండియన్ 2. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
suriya starts his dubbing work for kanguva movie
సినిమా వార్తలు

కంగువ సూర్య డబ్బింగ్ స్టార్ట్

స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో సూర్య పలు గెటప్స్ లో కనిపిస్తాడన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా సూర్య కూడా ఈసినిమా డబ్బింగ్ ను మొదలుపెట్టినట్టు తెలియచేశారు మేకర్స్. అంతేకాదు సూర్య డబ్బింగ్ చెబుతున్న ఫొటోలు కూడా పోస్ట్ చేశారు.

TFN Adminవాట్సాప్
guntur kaaram movie hindi version gets super response
సినిమా వార్తలు

గుంటూరు కారం హిందీ వెర్షన్ డామినేషన్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా హిట్ టాక్ ను అయితే సొంతం చేసుకుంది. ముఖ్యంగా మహేష్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంది.

TFN Adminవాట్సాప్
kalki 2898 ad movie dubbing work on full swing
సినిమా వార్తలు

కల్కి 2898 AD- ఫుల్ స్వింగ్ లో డబ్బింగ్

ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు వీడియోలను రిలీజ్ చేయగా అవి ఏరేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయో చూశాం. ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఈమధ్యే ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే కదా. మే 9వ తేదీన ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి నెల కూడా ముగియడానికి వచ్చేస్తుంది. ఇంకా రెండు నెలలు మాత్రమే ఉండటంతో సినిమాను అప్పటిలోపు రెడీ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
pushpa 2 movie shooting on full swing
షూటింగ్ అప్‌డేట్

ఫుల్ స్వింగ్ లో పుష్ప2

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుకుమార్ కథ, మేకింగ్.. అల్లు అర్జున్ నటన, మేకోవర్, యాస.. ఇంకా యాక్షన్ సీక్వెన్స్, సంగీతం అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. మొదటి పార్ట్ సంచలన విజయం వల్ల ఈ పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలను మరింత పెంచేశాయి అల్లు అర్జున్ బర్త్ డే రోజున రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంకా ఈసినిమా…

TFN Adminవాట్సాప్
Ooru Peru BhairavaKona 4days collections
బాక్సాఫీస్

భైరవకోన నైజాం కలెక్షన్స్

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ఫాంటసీ థ్రిల్లర్ ఊరుపేరు భైరవకోన బాక్సాఫీస్ వద్ద స్టడీ గా వసూళ్లను రాబట్టుకుంటూ బ్రేక్ ఈవెన్ వైపు అడుగులు వేస్తుంది.అన్ సీజన్ అయినా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.నాలుగు రోజుల్లో ఈసినిమా 22కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ముఖ్యంగా నైజాంలో సాలిడ్ రన్ ను కొనసాగిస్తోంది.నిన్నటితో అక్కడ 5కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
Hrithik Roshan Fighter Movie Collections
బాక్సాఫీస్

ఫైటర్ ఖాతాలో 350 కోట్లు

సిద్దార్ట్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన సినిమా ఫైటర్. ఈసినిమా గత నెలలో రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్సే రాబట్టుకుంటుంది. నాలుగు రోజుల్లోనే ఈసినిమా వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈసినిమా ఇప్పుడు 350 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ తెలియచేసింది. కాగా ఈసినిమాలో కత్రినా కైఫ్ నటించగా అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించాడు.ఏవియేషన్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈసినిమాకు విశాల్-శేఖర్ సంగీతం…

TFN Adminవాట్సాప్
sonu sood inaugurates government school building in shamshabad
సినిమా వార్తలు

శంషాబాద్ లో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఆవిష్కరించిన సోనూసూద్

సమాజ సేవ కార్యక్రమాలలో భాగంగా శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని సిద్ధాంతిలో దాత కందకట్ల సిద్దు రెడ్డి సొంత నిధులతో నిర్మించిన నూతన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని బాలీవుడ్ సినీ నటుడు సోనుసూద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని భవనాన్ని ప్రారంభించడంలో పాలుపంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
game changer new schedule begins
షూటింగ్ అప్‌డేట్

గేమ్ ఛేంజర్ న్యూ షెడ్యూల్ స్టార్ట్

స్టార్ డైరెక్టర్ శంకర్ -గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్.దాదాపు రెండు సంవత్సరాల అవుతుంది సినిమా సెట్స్ మీదకు వెళ్లి అయితే షూటింగ్ ఇంకా పూర్తికాలేదు.శంకర్ కు వున్న కమిట్ మెంట్స్ వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.ఇక ఈరోజు ఈసినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ షెడ్యూల్ జరుగుతుంది.ఫైట్ మాస్టర్లు అన్బఅరివ్ నేతృత్వంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరక్కిస్తున్నారు.ఇందుకోసం చాలా రోజులు డేట్స్ కేటాయించారు.ఈషెడ్యూల్ తో మేజర్ షూటింగ్ అంతా పూర్తయినట్లే.

Mahender Reddyవాట్సాప్

షేర్