కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 159

Geethanjali Malli Vachindhi movie teaser released
ట్రైలర్ & టీజర్

గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్ రిలీజ్

హిట్ సినిమాలకు సీక్వెల్స్ రావడం అనేది కామన్ అయిపోయింది. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుంది. అంజ‌లి ప్ర‌ధాన పాత్రలో వచ్చిన కామెడీ ప్లస్ హార్రర్ మూవీ 'గీతాంజ‌లి' సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తుంది. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనే టైటిల్ తో ఈసీక్వెల్ రానుంది. శివ తుర్ల‌పాటి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. రీసెంట్ గానే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు. అంజలి పోస్టర్ ను అలానే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
gopichand bhimaa movie trailer out now
ట్రైలర్ & టీజర్

భీమా ట్రైలర్ రిలీజ్

కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో టాలీవుడ్ మ్యాచో గోపీచంద్ అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న సినిమా భీమా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాయిదా పడి శివరాత్రి పండుగ సందర్భంగా మార్చి8వ తేదీన రిలీజ్ కానుంది.

TFN Adminవాట్సాప్
megastar chiranjeevi grace to Operation Valentine Movie pre release event
సినిమా వార్తలు

ఆపరేషన్ వాలెంటైన్- వరుణ్ కోసం రానున్న చిరు

శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు. ఈసినిమా మార్చి1వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ఈనేపథ్యంలోనే ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారు. ఈవిషయాన్ని…

TFN Adminవాట్సాప్
noted cinematographer rathnavelu joins in RC16 movie
సినిమా వార్తలు

RC16 కోసం ప్రముఖ సినిమాటోగ్రాఫర్

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను శంకర్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు రాగా మరికొద్దిరోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Sundaram Master movie first day collections
బాక్సాఫీస్

సుందరం మాస్టర్ ఫస్ట్ డే కలెక్షన్స్

కంటెంట్ ఉన్న సినిమాలకు ఈమధ్య ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూస్తూనే ఉన్నాం. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా కొత్త కొత్త ఐడియాస్ తో వస్తున్నారు. ఇప్పుడు అలాంటి కంటెంట్ ను నమ్ముకునే ఒక సినిమా వచ్చింది. ఆసినిమానే సుందరం మాస్టర్. కళ్యాణ్ సంతోష్‌ దర్శకత్వంలో హర్షచెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా సుందరం మాస్టర్. ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంది. ఫస్ట్ డే ఈసినిమా 2 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ముందు ముందు…

TFN Adminవాట్సాప్
Gamyaanne song out from gaami movie
సాంగ్

గామి నుండి గమ్యాన్నే సాంగ్ రిలీజ్

విద్యాధర్ కాగిట దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ హీరోగా వస్తున్న సినిమా గామి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. మనిషి స్వర్శ తెలియని వ్యక్తి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ తో ఈసినిమా రాబోతుంది. అడ్వెంచరస్‌ ఫాంటసీ ఫిల్మ్‌గా వస్తోన్న ఈ చిత్రంలో విశ్వక్‌ సేన్‌ అఘోరాగా కనిపించబోతున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమా మార్చి 8వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇక ఇప్పుడు ఈసినిమా మ్యూజికల్…

TFN Adminవాట్సాప్
saripodhaa sanivaaram movie action packed glimpse out now
ట్రైలర్ & టీజర్

సరిపోదా శనివారం యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్ రిలీజ్

న్యాచురల్ స్టార్ నాని మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది దసరా ఇంకా హాయ్ నాన్న సినిమాలతో అలరించగా అందులో దసరా బ్లాక్ బస్టర్ ను అందించగా హాయ్ నాన్న డీసెంట్ హిట్ ను అందించింది. ఇక అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. ఈసినిమాతో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు నాని. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
prakash raj poster from dhanush raayan movie
ఫస్ట్ లుక్

రాయన్ నుండి ప్రకాష్ రాజ్ పోస్టర్ రిలీజ్

ఈఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను అందుకున్నాడు ధనుష్. ఇప్పుడు అటు తెలుగు, ఇటు తమిళ్ లో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక వాటిలో తన దర్శకత్వంలోనే వస్తున్న ఒక సినిమా కూడా ఉంది. ఇక ఈసినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా ఈమధ్యే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. రాయన్ అనే టైటిల్ ను ఈసినిమాను ఫిక్స్ చేశారు.

TFN Adminవాట్సాప్
ooru peru bhairavakona movie successfully entered in second week
సినిమా వార్తలు

ఊరు పేరు భైరవకోన- సెక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి

మొత్తానికి చాలా కాలం తరువాత ఒక డీసెంట్ హిట్ ను అందుకున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమా ఊరు పేరు భైరవకోన. ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి నమ్మకాన్ని ఏర్పరుచుకుంది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అయి హిట్ ను అందుకుంది. కథ, ఆనంద్ టేకింగ్, విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
janhvi kapoor about telugu movies
సినిమా వార్తలు

తెలుగుకు ప్రాధాన్యం అంటున్న జాన్వీకపూర్

బాలీవుడ్ లో తన సినిమాలతో బాగానే పేరు తెచ్చుకుంది జాన్వీ కపూర్. ఇప్పుడు తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే జాన్వీ కపూర్ కొరటాల దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకోనుండగా ఈఏడాది దసరా పండుగ కానుకగా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా రిలీజ్ కాకముందే అప్పుడే మరొక ఛాన్స్ ను కూడా కొట్టేసింది. ఈమధ్యే రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా కన్ఫామ్ అయింది కూడా.

TFN Adminవాట్సాప్
Sai Dharam Tej Helped Two Orphan Children For The Treatment
సినిమా వార్తలు

గొప్ప మనసు చాటుకున్న సాయి ధరమ్ తేజ్

టాలీవుడ్ సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ హీరోనే అని అనేక పర్యాయాలు నిరూపించుకున్నాడు. అవసరాల్లో ఉన్నవారికి తన వంతు బాధ్యతగా సాయమందించి గొప్ప మనసుని చాటుకున్నాడు. మేనమామ, మెగాస్టార్ చిరంజీవి వలే సమాజ సేవలో పాలుపంచుకుంటూ సాటి హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇక గతేడాది తన జన్మదినం (అక్టోబర్ 15) సందర్భంగా.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆర్మీ అధికారుల కుటుంబాలకు, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకు రూ.10 లక్షలు చొప్పున విరాళం అందించిన సంగతి గుర్తుండే ఉంటుంది.

Srikanth Mవాట్సాప్
eagle streaming rights bagged by etv win
ఓటీటీ

ఈగల్ ఈ ఓటిటి లోకే వచ్చేది

మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ ఈనెల 9న విడుదలై డీసెంట్ హిట్ అనిపించుకుంది.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా నిన్నటి వరకు 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇక ఈసినిమా ఓటిటి రైట్స్ ను దక్కించుకుంది ఈటీవీ విన్ యాప్.ఈ ఓటిటి యాప్ ఇప్పటివరకు చిన్న సినిమాలను విడుదలచేసుకుంటూ రాగ మొదటి సారి ఈగల్ తో పెద్ద సినిమా ను విడుదలచేస్తుంది.మార్చి రెండు లేదా మూడో వారంలో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చే అవకాశాలు వున్నాయి.మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
Bhimaa Trailer Releasing Tomorrow
ట్రైలర్ & టీజర్

భీమా ట్రైలర్ రానుంది

చాలా రోజులనుండి ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు హీరో గోపిచంద్.ప్రస్తుతం ఈహీరో చేతిలో రెండు సినిమాలు వున్నాయి అందులో భీమా ఒకటి.షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి లో వుంది.ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఓకే అనిపించింది.అసలైన బజ్ ను పెంచే ట్రైలర్ రేపు విడుదలకానుంది.రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఈ ట్రైలర్ విడుదలకానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈసందర్బంగా విడుదలచేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
game changer movie shooting update
షూటింగ్ అప్‌డేట్

గేమ్ ఛేంజర్- చరణ్ తో భారీ యాక్షన్ సీక్వెన్స్

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
dhanush and nagarjuna movie shooting update
షూటింగ్ అప్‌డేట్

ధనుష్-నాగార్జున మూవీ థర్డ్ షెడ్యూల్ లోకి ఎంట్రీ

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఈసినిమాను ప్రకటించినా సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం ఇంత టైమ్ పట్టింది. గత నెలలోనే ఈసినిమాను పూజాకార్యక్రమాాలతో ప్రారంభించారు.

TFN Adminవాట్సాప్
sree vishnu Om Bheem Bush movie teaser release date fixed
ట్రైలర్ & టీజర్

శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

హర్ష కనుగొంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్ లో బ్రోచేవారెవరురా అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు మరోసారి నవ్వించడానికి వచ్చేస్తున్నారు. ఈసినిమాలో ముగ్గురు ఏలియన్స్ గా శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కనిపించనున్నారు.

TFN Adminవాట్సాప్
RGV's Vyooham and Sapatham Movies Postponed
రిలీజ్ అప్‌డేట్

వ్యూహం, శపథం.. విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన ఆర్జీవీ

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన లేటెస్ట్ పొలిటికల్ ఎంట‌ర్‌టైన‌ర్స్ ‘వ్యూహం’, ‘శపథం’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమాలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాల విడుదల వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈరోజు ‘వ్యూహం’.. అలాగే మార్చి 1న ‘శపథం’ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఈ రెండు సినిమాల విడుదల నిలిచిపోయింది.

Srikanth Mవాట్సాప్
Naveen Polishetty Offers Movie Chance to A Netizen
సినిమా వార్తలు

బౌండ్‌ స్క్రిప్ట్‌ ఉంటే, మెయిల్ చేయండి - నవీన్ పోలిశెట్టి

టాలీవుడ్ లోని ట్యాలెంటెడ్ యంగ్ హీరోలలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన అతి తక్కువ కాలంలోనే ప్రతిభ ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో పలు యూట్యూబ్ వీడియోలతో పాటు లఘు చిత్రాలలో నటించిన నవీన్ పోలిశెట్టి అనంతరం కొన్ని సినిమాలలో సైడ్ రోల్స్ లో కనిపించారు. 2019లో 'చిచోర్' అనే హిందీ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రంతో హీరోగా మొదటి అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమా అద్భుత విజయం సాధించడంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. దీని తర్వాత వచ్చిన 'జాతి రత్నాలు'తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

Srikanth Mవాట్సాప్
pushpa 2 makers plans different interval plan
సినిమా వార్తలు

డిఫరెంట్ స్టైల్ లో పుష్ప2 ఇంటర్వెల్ ప్లాన్

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమా పుష్ప2. ఈసినిమా పుష్ప సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పార్ట్ 2 పై హై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అందుకే సుకుమార్ కాస్త టైమ్ తీసుకొని పార్ట్ 2కోసం సాలిడ్ కథను రాసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా నుండి ఒక వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఆవీడియోకు ఏ రేంజ్…

TFN Adminవాట్సాప్
dhanush interesting post on selvaraghavan
సినిమా వార్తలు

మిమ్మల్ని డైరెక్ట్ చేస్తా అనుకోలేదు

తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఈఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు అటు తెలుగు, ఇటు తమిళ్ లో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక వాటిలో తన దర్శకత్వంలోనే వస్తున్న ఒక సినిమా కూడా ఉంది.

TFN Adminవాట్సాప్

షేర్