రాయన్ నుండి ఎస్ జే సూర్య పోస్టర్ రిలీజ్

s j suryah poster out from dhanush raayan movie

ధనుష్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన లిస్ట్ లో ప్రస్తుతం పలు సినిమాలు ఉండగా అందులో తన దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ధనుష్ హీరోగా తన దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది. ఇన్ని రోజులు ఈసినిమా ధనుష్ 50 అనే టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంది. ఇక రీసెంట్ ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. రాయన్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. అంతేకాదు ధనుష్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈసినిమాలో నటిస్తున్న మరో టాలెంటెడ్ నటుడి పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ నటుడు ఎవరో కాదు ఎస్.జే సూర్య. తాజాగా ఎస్ జే సూర్య లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో ఇంకా సెల్వరాఘవన్‌, అపర్ణా బాలమురళి, ధుషార విజయన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఓం ప్రకాశ్‌ డీవోపీగా అలానే యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా పీటర్‌ హెయిన్‌ వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 17 =