గామి నుండి చాందిని పోస్టర్ రిలీజ్

Chandini Chowdary First Look From Gaami

యంగ్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉగా అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టి వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇప్పటికే పలు పోస్టర్లు, గ్లింప్స్, క్యారెక్టర్స్ ఆఫ్ గామి టీజర్ రిలీజ్ చేయగా అన్నీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈసినిమా నుండి తాజాగా మరొక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమా నుంది చాందిని పోస్టర్ ను రిలీజ్ చేశారు. చాందిని ఈసినిమా జాన్వీ అనే పాత్రలో నటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. మహమ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక పెడన కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. మార్చి8వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =