మొత్తానికి చాలా కాలం తరువాత ఒక డీసెంట్ హిట్ ను అందుకున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమా ఊరు పేరు భైరవకోన. ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి నమ్మకాన్ని ఏర్పరుచుకుంది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అయి హిట్ ను అందుకుంది. కథ, ఆనంద్ టేకింగ్, విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా మొదటి వారం పూర్తిచేసుకొని సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి మరోవారం రోజుల వరకూ ఎలాంటి సినిమాలు రిలీజ్ కు లేవు. ఈనేపథ్యంలో ఈవారం రోజులు కూడా ఈసినిమాకు కలిసొచ్చే అంశమే. ఈవారం రోజులు కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకునే అవకాశం ఉంది.
MAGICAL ENTERTAINER #OoruPeruBhairavaKona continues to captivate hearts ❤️🔥
Holding strong in the 2nd week 💥
– https://t.co/OV3enwDhNJ@sundeepkishan’s much-anticipated,
A @Dir_Vi_Anand FantasyIN CINEMAS NOW 🎥@VarshaBollamma @KavyaThapar #ShekarChandra @AnilSunkara1… pic.twitter.com/r1Wsk4qhKn
— AK Entertainments (@AKentsOfficial) February 23, 2024
ఈసినిమాలో సందీప్‌కు జోడీగా కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మించాయి. శేఖర్ చంద్ర సంగీతం అందించగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























