తెలుగుకు ప్రాధాన్యం అంటున్న జాన్వీకపూర్

janhvi kapoor about telugu movies

బాలీవుడ్ లో తన సినిమాలతో బాగానే పేరు తెచ్చుకుంది జాన్వీ కపూర్. ఇప్పుడు తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే జాన్వీ కపూర్ కొరటాల దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకోనుండగా ఈఏడాది దసరా పండుగ కానుకగా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా రిలీజ్ కాకముందే అప్పుడే మరొక ఛాన్స్ ను కూడా కొట్టేసింది. ఈమధ్యే రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా కన్ఫామ్ అయింది కూడా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ తన తెలుగు సినిమాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. తెలుగులో మంచి అవకాశాలు వస్తుండటం హ్యాపీగా ఉంది… మా అమ్మను ఆదరించినట్లగానే తెలుగు ప్రేక్షకులు నన్ను కూడా ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నా. ఇక తెలుగులో సినిమాలు చేస్తున్నాను కాబట్టి తెలుగు భాషపై ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నా.. ఆసినిమా సెట్స్‌లో తెలుగులోనే మాట్లాడతా.. భవిష్యత్తులో హిందీతో పాటు టాలీవుడ్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తానని తెలిపింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 10 =