శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

sree vishnu Om Bheem Bush movie teaser release date fixed

హర్ష కనుగొంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్ లో బ్రోచేవారెవరురా అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు మరోసారి నవ్వించడానికి వచ్చేస్తున్నారు. ఈసినిమాలో ముగ్గురు ఏలియన్స్ గా శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ఫస్ట్ లుక్ ను టైటిల్ ను నిన్ననే ప్రకటించారు మేకర్స్. ఓం భీమ్ బుష్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేయగా ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఇప్పుడు నుండి మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చేశారు. ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమా టీజర్ ను ఫిబ్రవరి 26వతేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =