ఈగల్ ఈ ఓటిటి లోకే వచ్చేది 

eagle streaming rights bagged by etv win

మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ ఈనెల 9న విడుదలై డీసెంట్ హిట్ అనిపించుకుంది.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా నిన్నటి వరకు 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇక ఈసినిమా ఓటిటి రైట్స్ ను దక్కించుకుంది ఈటీవీ విన్ యాప్.ఈ ఓటిటి యాప్ ఇప్పటివరకు చిన్న సినిమాలను విడుదలచేసుకుంటూ రాగ మొదటి సారి ఈగల్ తో పెద్ద సినిమా ను విడుదలచేస్తుంది.మార్చి రెండు లేదా మూడో వారంలో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చే అవకాశాలు వున్నాయి.మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కార్తీక్ ఘట్టమనేని ఈసినిమాను డైరెక్ట్ చేయగా కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది.అనుపమా పరమేశ్వరన్ కీలక పాత్రలో కనిపించింది.దేవ్ జాన్డ్ సంగీతం అందించాడు.సెకండ్ హాఫ్ లో చివర్లో వచ్చే  యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.

ఇక రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్నాడు.హరీష్ శంకర్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది.సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి ఈసినిమా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,టీ సిరీస్ నిర్మిస్తున్నాయి.ఈఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ కానుంది.రవితేజ,హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా.ఇంతకుముందు వీరి కాంబోలో షాక్ ,మిరపకాయ్ వచ్చాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − eleven =