
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 143


ఎంగేజ్ మెంట్ చేసుకున్న సిద్దార్థ్- అదితి

ప్రతినిధి2 టీజర్ కోసం మెగాస్టార్

షూటింగ్ పూర్తిచేసుకున్న లవ్ మీ

ఫ్యామిలీ స్టార్ కు దిల్ సెంటిమెంట్

25కోట్ల ఓం భీమ్ బుష్

వచ్చేే ఏడాది సంక్రాంతి బరిలోకి కాంతార ఛాప్టర్1 ?

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్

దేవర గోవా షెడ్యూల్ కంప్లీట్

విశ్వక్ సేన్ 10వ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం సినిమా జయాపజయాలతో పనిలేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా మంచి హిట్ ను అందించింది. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. చైతన్య కృష్ణ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక రీసెంట్ గానే కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. మే 17వతేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

దుబాయ్‌లో ఘనంగా అల్లు అర్జున్ విగ్రహావిష్కరణ, ఫొటోస్ వైరల్
మరో తెలుగు హీరోకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇప్పటికే ఎంతోమంది హీరోలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోగా.. తాజాగా ఆ జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేరారు. దుబాయ్‌లోని ప్రతిష్టాత్మక 'మేడమ్ టుస్సాడ్స్' మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తద్వారా ఈ గౌరవాన్ని అందుకున్న తొలి తెలుగు హీరోగా మాత్రమే కాకుండా.. ఈ ఘనత సాధించిన మొదటి దక్షిణాది నటుడిగా కూడా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించారు. ఇప్పటికే నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు నటుడిగా ఆయన రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే.

ఎంగేజ్ మెంట్ చేసుకున్న సిద్దార్థ్- అదితి
హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి ఇద్దరూ గతకొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే కదా. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మహా సముద్రం సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమాతోనే వీరు ప్రేమలో పడ్డారు. అప్పటి నుండీ వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూనే ఉన్నారు. ఇదిలా ఉండగా రెండు రోజుల నుండి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు హల్ చేస్తున్నాయి. వరంగల్ లోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు అంటూ పలు కథనాలు వచ్చాయి.

ప్రతినిధి2 టీజర్ కోసం మెగాస్టార్
బాణం, సోలో, ప్రతినిధి, అసుర వంటి సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు రోహిత్. ఇప్పుడు మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో నారాా రోహిత్ హీరోగా ఒక సినిమా వస్తుంది. ప్రతినిధి 2 అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రతినిధి సినిమాకు సిరీస్ గా ఈసినిమా వస్తున్నట్టు టైటిల్ ను బట్టి అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది.

షూటింగ్ పూర్తిచేసుకున్న లవ్ మీ
రౌడీబాయ్స్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆశిష్. ఆ సినిమా మంచి హిట్ నే అందించింది. ఆ తరువాత సెల్ఫిష్ అనే సినిమాతో రాగా ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఆశిష్. అందులో లవ్ మీ సినిమా ఒకటి. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది.

ఫ్యామిలీ స్టార్ కు దిల్ సెంటిమెంట్
మరో వారం రోజుల్లో ఫ్యామిలీ స్టార్ థియేటర్లోకి రానుంది.నిన్న విడుదలచేసిన ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం తో సినిమా పై అంచనాలు మరింత గా పెరిగిపోయాయి.ముఖ్యంగా విజయ్ దేవకొండ ,మృణాల్ ఠాకూర్ ల కెమిస్ట్రీ సినిమాకు కీలకం కానుంది.ట్రైలర్ చూస్తే కామెడీ ,యాక్షన్ ,రొమాన్స్,ఎమోషన్స్ ను పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి పక్కాగా బరిలోకి దిగుతుందని అనిపిస్తుంది.మొత్తానికి విడుదలకు ముందు సాలిడ్ బజ్ ను క్రీయేట్ చేసింది.ఇక ఈసినిమా మరో సెంటిమెంట్ కూడా కలిసొస్తే తిరుగుండదు.

యూఎస్ఏ లో ప్రీమియర్ సేల్స్ లో అదరగోడుతున్న టిల్లు స్క్వేర్
మరి కొన్ని గంటల్లో ఓవర్సీస్ లో టిల్లు స్క్వేర్ ప్రీమియర్స్ పడనున్నాయి.యూఎస్ఏ లో ఆల్రెడీ ప్రీమియర్ ప్రీ సేల్స్ 200k దాటేశాయి.ఓ యంగ్ హీరోకు ఇవి ఎక్సలెంట్ కలెక్షన్స్ అనే చెప్పొచ్చు.సినిమాకు హిట్ టాక్ వస్తే 1మిలియన్ మార్క్ కేక్ వాక్ కానుంది.ఇక టిల్లు స్క్వేర్ పై సిద్దు ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.రెండు గంటలు నాన్ స్టాప్ గా నవ్వుతారని ప్రమోషన్స్ లో పదే పదే చెపుతున్నారు.నిన్న రిలీజైన సెకండ్ ట్రైలర్ కూడా అందుకు తగ్గట్లే వుంది.

దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సుహాస్ మూవీ- డబ్బింగ్ షురూ
యూ ట్యూబ్ వీడియోల ప్రస్థానం నుండి ఇప్పుడు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హీరో అయ్యాడు సుహాస్. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ వేరే హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలను లైన్ లో పెట్టాడు. వాటిలో దిల్ రాజు ప్రొడక్షన్ లో వస్తున్న సినిమా కూడా ఒకటి. దిల్ రాజు ప్రొడక్షన్ లో వస్తున్న నాలుగో ప్రాజెక్ట్ ఇది. ఇటీవలే ఈసినిమా రిలీజ్ డేట్ కు సబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను మే 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సిద్ధు పెద్ద హీరో అవుతాడని అప్పుడే చెప్పాను - డైరెక్టర్ బాబీ
టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం 'టిల్లు స్క్వేర్'. గతంలో ఆయన నటించిన 'డీజే టిల్లు'కి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 'డీజే టిల్లు'కి మించిన వినోదాన్ని అందించడానికి 'టిల్లు స్క్వేర్' చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

25కోట్ల ఓం భీమ్ బుష్
గత వారం రిలీజైన ఓం భీమ్ బుష్ 25కోట్ల క్లబ్ లో చేరింది.మాత్ టాక్ బాగుండడం తో ఐపీఎల్ ప్రభావం తట్టుకొని ఈ మార్క్ ను చేరుకుంది.ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజుల్లో ఈసినిమా 25.20కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు.ఈ వారాంతంలో టార్గెట్ ను రీచ్ కానుంది.ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మరో సినిమాను నుండి పోటీ లేకపోవడం ఓం భీం బుష్ కు కలిసొచ్చింది.అయితే రేపటి నుండి మాత్రం గట్టి పోటీ ఎదురుకానుంది.రేపు మచ్ అవైటెడ్ సీక్వెల్ టిల్లు స్క్వేర్ విడుదలవుతుంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండడంతో భారీ పోటీ ఉండనుంది.

ఆర్ సి 16 అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ,ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా కాంబినేషన్ లో ఆర్ సి 16 (వర్కింగ్ టైటిల్) తెరకెక్కనుందని తెలిసిందే. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా లాంచ్ కూడా చేశారు.ఈక్రేజీ కాంబినేషన్ పై అంచనాలు భారీ గా వున్నాయి.ఇక నిన్న రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్ ఈవెంట్ లో డైరెక్టర్ బుచ్చి బాబు ఈసినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు.మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు ఈసినిమా కోసం ఇప్పటివరకు మూడు పాటలు కంపోజ్ చేశారని అవి సూపర్ గా వచ్చాయని ఉప్పెన లో సాంగ్స్ కంటే మించి వుండనున్నాయని బుచ్చి బాబు అన్నాడు.

వచ్చేే ఏడాది సంక్రాంతి బరిలోకి కాంతార ఛాప్టర్1 ?
రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా కాంతార. ఈసినిమా కన్నడలో ఎలాంటి అంచనాలు లేకుండానే బాక్సాఫీస్ బరిలో దిగింది. కానీ అక్కడ ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈసినిమా అన్ని భాషల్లో కలిపి దాదాపు 500 కోట్ల వరకూ కలెక్ట్ చేసుకుంది. ఇక ఈసినిమా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. కాంతార కథ మొదలు కావడానికి ముందు ఏం జరిగింది అనే దాని దగ్గర నుంచి ఈ కథ మొదలవుతుంది.

రాజేంద్రప్రసాద్ స్థానాన్ని సిద్ధు భర్తీ చేయాలి - అనిల్ రావిపూడి
టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం 'టిల్లు స్క్వేర్'. గతంలో ఆయన నటించిన 'డీజే టిల్లు'కి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 'డీజే టిల్లు'కి మించిన వినోదాన్ని అందించడానికి 'టిల్లు స్క్వేర్' చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

బయట నన్ను టిల్లు అన్న అని పిలుస్తున్నారు - సిద్ధు జొన్నలగడ్డ
టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'డీజే టిల్లు' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం యువత మరియు సినీ ప్రియుల్లో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ క్రమంలో సిద్ధు జొన్నలగడ్డ ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్' సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 'డీజే టిల్లు'కి మించిన వినోదాన్ని అందించడానికి…

టిల్లు స్క్వేర్‌లో చాలా సర్‌ప్రైజ్‍లు ఉన్నాయి - సిద్ధు జొన్నలగడ్డ
ఈమధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీక్వెల్ అంటే 'టిల్లు స్క్వేర్' అని చెప్పవచ్చు. 'టిల్లు స్క్వేర్' చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 'డీజే టిల్లు'కి మించిన వినోదాన్ని అందించడానికి 'టిల్లు స్క్వేర్' చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

ఓటీటీ లోకి వచ్చేసిన సుందరం మాస్టర్
కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో హర్షచెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా సుందరం మాస్టర్. ప్రపంచానికి సంబంధం లేకుండా అడవిలో ఉండే ఓ పల్లెటూరికి ఇంగ్లీష్ మాస్టర్‌గా వెళ్లి సుందరం అక్కడ ఎలాంటి ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు.. నేర్చుకున్న జీవిత పాఠాలు ఏంటి అనేది ఈ సినిమా. టీజర్, ట్రైలర్‌తోనే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశారు. ఇక ఈసినిమా రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంది.

మనమే నుండి ఇక నా మాటే ఫస్ట్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శర్వానంద్ పేరు కూడా ముందు వరుసలో ఉంటుంది. కెరీర్ మొదటినుండీ కూడా శర్వానంద్ కాస్త డిఫరెంట్ సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుండేవాడు. అయితే ఆ మధ్య శర్వా వరుస ఫ్లాప్స్ తో సతమతమయ్యాడు. చివరిగా ఒకే ఒక జీవితం అంటూ టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాతో హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్
తన నటనతో, యాటిట్యూడ్ తో తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు రౌడీహీరో విజయ్ దేవరకొండ. సినిమా జయాపజయాలకు సంబంధం లేకుండా తన క్రేజ్ ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఫ్లాప్స్ అందుకున్న తరువాత గత ఏడాది ఖుషి సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటూ మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. పరశురాం డైరెక్షన్ లో గీతా గోవిందం తర్వాత విజయ్ చేస్తున్న మూవీ కావడంతో చిత్రం పై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.

దేవర గోవా షెడ్యూల్ కంప్లీట్
ఎన్టీఆర్ ,కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర పార్ట్ 1 గోవా షెడ్యూల్ నిన్నటి తో ముగిసింది.ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక మైన సన్నివేశాలతో పాటు ఓ మోంటేజ్ సాంగ్ ను చిత్రీకరించారు.ఇక తరువాతి షెడ్యూల్ హైదరాబాద్ లో ఏప్రిల్ లో జరుగనుంది. మే చివరి కల్లా సినిమా షూటింగ్ పూర్తి కానుంది.విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువగానే ఉండనుంది.

గేమ్ ఛేంజర్ జరగండి సాంగ్ హవా- టాప్ 1 ట్రెండింగ్ లో
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.