యూఎస్ఏ లో ప్రీమియర్ సేల్స్ లో అదరగోడుతున్న టిల్లు స్క్వేర్ 

Tillu Square is all set to start on a superb note in the USA

మరి కొన్ని గంటల్లో ఓవర్సీస్ లో టిల్లు స్క్వేర్ ప్రీమియర్స్ పడనున్నాయి.యూఎస్ఏ లో  ఆల్రెడీ ప్రీమియర్  ప్రీ సేల్స్ 200k దాటేశాయి.ఓ యంగ్ హీరోకు ఇవి ఎక్సలెంట్ కలెక్షన్స్  అనే చెప్పొచ్చు.సినిమాకు హిట్ టాక్ వస్తే 1మిలియన్ మార్క్ కేక్ వాక్ కానుంది.ఇక టిల్లు స్క్వేర్ పై సిద్దు ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.రెండు గంటలు నాన్ స్టాప్ గా నవ్వుతారని ప్రమోషన్స్ లో పదే పదే చెపుతున్నారు.నిన్న రిలీజైన సెకండ్ ట్రైలర్ కూడా అందుకు తగ్గట్లే వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ట్రైలర్ తో హైప్ పెరిగిపోయింది దాంతో తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్ గా వున్నాయి.అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా పెద్దగానే ఉంది.దాదాపు 30కోట్ల షేర్ ను తెచ్చిపెడితే సేఫ్ అవుతుంది.హిట్ టాక్ వస్తే ఇదేమి పెద్ద కష్టం కాకపోవచ్చు.పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కావడంతో సినిమాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది.ఫ్యామిలీ స్టార్ వచ్చే వరకు పెద్దగా పోటీ కూడా లేదు. ఐపీఎల్ వల్ల కొంచెం ఎఫెక్ట్ తప్పకపొవచ్చు.మరి మంచి అంచనాల మధ్య వస్తున్న టిల్లు స్క్వేర్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా రామ్ మిర్యాల, అచ్చు రాజమణి సంగీతం అందించారు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మించారు.నెట్ ఫ్లిక్స్ ఈసినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 15 =