దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సుహాస్ మూవీ- డబ్బింగ్ షురూ

suhas starts his dubbing for DRP4

యూ ట్యూబ్ వీడియోల ప్రస్థానం నుండి ఇప్పుడు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హీరో అయ్యాడు సుహాస్. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ వేరే హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలను లైన్ లో పెట్టాడు. వాటిలో దిల్ రాజు ప్రొడక్షన్ లో వస్తున్న సినిమా కూడా ఒకటి. దిల్ రాజు ప్రొడక్షన్ లో వస్తున్న నాలుగో ప్రాజెక్ట్ ఇది. ఇటీవలే ఈసినిమా రిలీజ్ డేట్ కు సబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను మే 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి తాజాగా ఒక అప్ డేట్ వచ్చింది. ఈసినిమా డబ్బింగ్ పనులను ప్రారంభించారు. ఈనేపథ్యంలోనే సుహాస్ డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను తమ ట్విట్టర్ ద్వారా తెలియచేసింది చిత్ర నిర్మాణ సంస్థ.

కాగా సందీప్ రెడ్డి బండ్ల‌ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో సంకీర్త‌న విపిన్‌ హీరోయిన్ గా నటిస్తుండగా.. రాజేంద్ర ప్ర‌సాద్‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, గోప‌రాజు, ర‌ఘుబాబు, పృథ్వీ, శివ‌న్నారాయ‌ణ‌, రూప‌ల‌క్ష్మి, విజ‌య‌లక్ష్మి త‌దిత‌రులు నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ పై వస్తున్న ఈసినిమాను హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత‌ నిర్మిస్తున్నారు. సినిమాటోగ్ర‌ఫీ: సాయిశ్రీరామ్‌, సంగీతం: విజ‌య్ బుల్గానిన్‌ అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 5 =