టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శర్వానంద్ పేరు కూడా ముందు వరుసలో ఉంటుంది. కెరీర్ మొదటినుండీ కూడా శర్వానంద్ కాస్త డిఫరెంట్ సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుండేవాడు. అయితే ఆ మధ్య శర్వా వరుస ఫ్లాప్స్ తో సతమతమయ్యాడు. చివరిగా ఒకే ఒక జీవితం అంటూ టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాతో హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందులో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న మనమే సినిమా కూడా ఒకటి ఉంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఫస్ట్ సాంగ్ రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇప్పటికే ఇచ్చారు. ఇప్పుడు తాాజాాగా ఇక నా మాటే అంటూ వచ్చే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Groove to the beats of the sassiest single anthem yet! 💃🕺
Here’s the 1st single #IkaNaMaate 🌈 from #Manamey 🤩
A @HeshamAWMusic Musical & Vocals 🎹🎤
✍ #KrishnaChaitanya @ImSharwanand @IamKrithiShetty @SriramAdittya @vishwaprasadtg… pic.twitter.com/N6nHP7C8Au— People Media Factory (@peoplemediafcy) March 28, 2024
కాగా ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: