కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 140

dvv danayya once again gives clarity on og movie release date
రిలీజ్ అప్‌డేట్

OG రిలీజ్ డేట్ పై మరోసారి నిర్మాత క్లారిటీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా వస్తుంది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నాడు సుజీత్. ఇప్పటివరకూ ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై క్రేజ్ ను పెంచాయి. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నా సుజీత్ మాత్రం మిగిలిన పోర్షన్స్ ను పూర్తిచేసేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Kona Venkat Interesting Comments on NTR and Adhurs 2 Movie
సినిమా వార్తలు

ఎన్టీఆర్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా - కోన వెంకట్

టాలీవుడ్ స్టార్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం అంజ‌లి టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‍లో భాగంగా మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాకు ఆయన క‌థ, స్రీన్ ప్లే అందించడంతోపాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మరియు 'అదుర్స్ 2'పై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కోన వెంకట్ ఏమన్నారో? ఎందుకలా అన్నారో? ఆయన మాటల్లోనే చూద్దాం..

Srikanth Mవాట్సాప్
vijay deverakonda family star movie interesting elements
సినిమా వార్తలు

ఫ్యామిలీ స్టార్ మూవీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా నుండి వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఇక మరికొద్ది గంటల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈసినిమా చూడటానికి ఇందులో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
nabha natesh on board for nikhils swayambhu movie
సినిమా వార్తలు

స్వయంభూ లో జాయిన్ అయిన ఇస్మార్ట్ భామ

యంగ్ హీరో నిఖిల్ మాత్రం ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్వయంభూ. హై బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
gaami will be streaming on zee5telugu from april 12th
ఓటీటీ

గామి ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

విశ్వక్ సేన్ గామి ఓటీటీలోకి వచ్చేస్తుంది.జీ 5 ఈసినిమాను తెలుగు తోపాటు కన్నడ,తమిళ భాషల్లో ఈనెల 12నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానున్నట్లు వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించింది.ఇక ఈసినిమా గత నెలలో థియేటర్లలోకి వచ్చి దాదాపు 25కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకుంది.విద్యాసాగర్ కాగిత డైరెక్ట్ చేసిన ఈసినిమాలో విజువల్స్ ఆకట్టుకున్నాయి.చాందిని చౌదరి హీరోయిన్ గా నటించగా యూవీ సెల్ల్యులాయిడ్ ఈసినిమాను విడుదలచేసింది.

Mahender Reddyవాట్సాప్
fighter breaking records on netflix
ఓటీటీ

రికార్డు సృష్టించిన ఫైటర్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ నెట్ ఫ్లిక్స్ లో సరికొత్త రికార్డు సృష్టించింది.కేవలం రెండు వారాల్లోనే 12.24 మిలియన్ల వ్యూయర్ షిప్ తో అతి తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించిన మొదటి బాలీవుడ్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.ఇంతకుముందు యానిమల్,డంకి సినిమాలు ఈ జాబితాలో మొదటి,రెండు స్థానాల్లో ఉండేవి ఇప్పుడు ఫైటర్ ఆ రికార్డు బ్రేక్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Manjummel Boys Premieres from April 5th
సినిమా వార్తలు

మంజుమ్మల్ బాయ్స్ కు పెయిడ్ ప్రీమియర్స్

గత నెలలో మలయాళ ఇండస్ట్రీని ఊపేసిన సినిమా మంజుమ్మల్ బాయ్స్.సర్వైవల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా సింగిల్ లాంగ్వేజ్ లోనే 200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఆల్ టైం మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.థియేటర్లలో ఇప్పటికీ డీసెంట్ రన్ ను కొనసాగిస్తోంది.అయితే ఒక్క కేరళ లోనే కాదు తమిళనాడులో కూడా సెన్సేషన్ సృష్టించింది.అక్కడ 60కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అంతకుముందు వరకు అక్కడ కింగ్ ఆఫ్ కొత్త 6 కోట్లతో హైయెస్ట్ మాలీవుడ్ గ్రాసర్ గా ఉండేది.

Mahender Reddyవాట్సాప్
Geetanjali Malli Vachindhi Trailer Released
ట్రైలర్ & టీజర్

గీతాంజలి మళ్లీ వచ్చింది ట్రైలర్‌ రిలీజ్

తెలుగమ్మాయి అంజ‌లి టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. 'ప్రతీకార జ్వాల‌తో మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది గీతాంజ‌లి' అంటూ ప్రేక్షకులకు థ్రిల్ అందించడానికి వస్తోన్న ఈ మూవీ అంజ‌లి న‌టిస్తోన్న‌ 50వ సినిమా కావడం విశేషం. 'నిన్ను కోరి', 'నిశ్శ‌బ్దం' చిత్రాల‌కు కొరియోగ్ర‌ఫీ చేసిన కొరియోగ్రాఫ‌ర్ శివ తుర్ల‌పాటి ఈ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై నిర్మాతలు ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి కోన…

Srikanth Mవాట్సాప్
Premalu Telugu will be available on Aha Video
ఓటీటీ

ప్రేమలు తెలుగు ఓటీటీ పార్టనర్ మారింది

ప్రేమలు ఓటీటీ రిలీజ్ కోసం యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈసినిమాను తెలుగులో కూడా సూపర్ గా రిసీవ్ చేసుకున్నారు.దాదాపు 15కోట్ల కు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.అంతేకాదు తెలుగులో అత్యధిక వసూళ్లను సాధించిన మలయాళ డబ్బింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది.ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ ఈసినిమాను తెలుగులో విడుదలచేశాడు.ఈసినిమాతో మంచి ప్రాఫిట్స్ ను చూశాడు.

Mahender Reddyవాట్సాప్
Tillu Square Collects Rs.85 Cr Gross in 5 Days
బాక్సాఫీస్

టిల్లు స్క్వేర్ 5 డేస్ కలెక్షన్స్

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్’. గతంలో ఆయన హీరోగా నటించిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్‍గా రూపొందిన ఈ మూవీకి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Family Star Movie Press Meet Producer Dil Raju Praises Vijay Deverakonda
సినిమా వార్తలు

విజయ్ ఈ సినిమాలో 360 డిగ్రీస్ క్యారెక్టర్ చేశాడు - దిల్ రాజు

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించగా.. వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్‌ రిలీజ్‍ అవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
official premalu movie ott release date fixed
ఓటీటీ

ప్రేమలు- ఫైనల్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

మలయాళం సినిమాలకు ఇప్పుడు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఏర్పడుతుంది. అక్కడ హిట్ అయిన సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక తెలుగులో కూడా మంచి విజయాలను అందిస్తుండటంతో మేకర్స్ కూడా ఈసినిమాలను ఇక్కడ రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక రీసెంట్ గా చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ కొట్టిన సినిమా ప్రేమలు. మలయాళంలో ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఇక్కడ రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈసినిమా మంచి విజయాన్ని కలెక్షన్స్ ను అందించింది.

TFN Adminవాట్సాప్
vishwambhara movie action packed schedule began today
షూటింగ్ అప్‌డేట్

విశ్వంభర యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ షురూ

మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు రిలీజ్ చేయగా అందులో భోళా శంకర్ బ్లాక్ బస్టర్ ను అందించగా.. భోళా శంకర్ పరాజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బింబిసార సినిమాతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరు హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Interesting Comments About His Marriage and Life Partner
సినిమా వార్తలు

నేను చేసుకునే అమ్మాయి నాకొక్కడికే నచ్చితే సరిపోదు - విజయ్ దేవరకొండ

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోల్‌సమ్ ఎంటర్ టైనర్‌గా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. "ఫ్యామిలీ స్టార్" చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్‌ రిలీజ్‍ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
pushpa 2 movie teaser release date fixed
ట్రైలర్ & టీజర్

పుష్ప2 టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. పుష్ప సినిమాతో పెరిగిన క్రేజ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ గా వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమా సంచలన విజయం సాధించింది. దీంతో అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. అంతేకాదు నేషనల్ అవార్డ్ కూడా దక్కింది. సోషల్ మీడియాలో ఫాలోవర్లతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక రీసెంట్ గా దుబాయ్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో వాక్స్ స్టాచ్యూ కూడా పెట్టారు. ఇలా పుష్పతో బన్నీ రేంజ్ మారిపోయింది.

TFN Adminవాట్సాప్
Family Star Movie Press Meet Actress Mrunal Thakur Thanks To Telugu Audience
సినిమా వార్తలు

ఈ సినిమాకు సైన్ చేసినప్పుడు మా నాన్నతో నేను చెప్పింది అదే - మృణాల్ ఠాకూర్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోల్‌సమ్ ఎంటర్ టైనర్‌గా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. "ఫ్యామిలీ స్టార్" చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్‌ రిలీజ్‍ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
tillu square Overseas collections
బాక్సాఫీస్

టిల్లు స్క్వేర్ ఓవర్సీస్ కలెక్షన్స్

సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ ఓవర్సీస్ లో కూడా అదరగొడుతుంది.నార్త్ అమెరికా లో కేవలం నాలుగు రోజుల్లోనే 2మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకొని రికార్డు సృష్టించింది.యూఎస్ఏ తో పాటు మిగితా దేశాల్లో కలుపుకొని ఈసినిమా 20కోట్ల పైనే గ్రాస్ వసూళ్లను సాధించింది.ఓవరాల్ గా ఓవర్సీస్ లో సెన్సేషనల్ వసూళ్ల ను రాబట్టుకొని డబుల్ బ్లాక్ బాస్టర్ వైపు దూసుకుపోతుంది.ఇక ఈసినిమా తో సిద్దు మొదటి సారి 2మిలియన్ డాలర్ క్లబ్ లో చేరాడు.

Mahender Reddyవాట్సాప్
Producer Dil Raju Announces Pan India Movie with Vijay Deverakonda
సినిమా వార్తలు

విజ‌య్‌తో త్వరలో భారీ పాన్ ఇండియా మూవీ - దిల్ రాజు

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోల్‌సమ్ ఎంటర్ టైనర్‌గా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. "ఫ్యామిలీ స్టార్" చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్‌ రిలీజ్‍ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
tillu square movie north america collections report
బాక్సాఫీస్

నార్త్ అమెరికాలో టిల్లు స్క్వేర్ మరో మైల్ స్టోన్

మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా వచ్చిన సినిమా టిల్లు స్క్వేర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఎన్నో అంచనాల మధ్య మార్చి 29వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలకు తగ్గట్టే ఈసినిమా ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాలోని కామెడీ, డైలాగ్స్, యాక్షన్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Interesting Comments About Family Star and Producer Dil Raju
సినిమా వార్తలు

ఆరోజు దిల్ రాజు గారు నన్ను రిజెక్ట్ చేశారు - విజయ్ దేవరకొండ

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోల్‌సమ్ ఎంటర్‌టైనర్‌గా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. "ఫ్యామిలీ స్టార్" చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్‌ రిలీజ్‍ అవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం 'ఫ్యామిలీ స్టార్' ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో…

Srikanth Mవాట్సాప్

షేర్