కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 79

Bro trailer out now
ట్రైలర్ & టీజర్

బ్రో ట్రైలర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న బ్రో ట్రైలర్ కొద్దీ సేపటి క్రితం విడుదలయింది.ఇక ఈ ట్రైలర్,సినిమాకు కావాల్సిన హైప్ తీసుకొచ్చింది.2నిమిషాల15 సెకండ్ల నిడివి తో వచ్చిన ఈ ట్రైలర్ అదిరిపోయింది.పవన్ కళ్యాణ్ స్టైలిష్ మేక్ ఓవర్,డైలాగ్స్,కామెడీ,విజువల్స్ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి. పేరుకే ఇది రీమేక్ అని ట్రైలర్ చూస్తుంటే సముధ్రఖని,త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారని తెలుస్తుంది.ఓవరాల్ గా ట్రైలర్ ను అభిమానులకు నచ్చేలా కట్ చేశారు. ఇక ఈట్రైలర్ వ్యూస్ పరంగా కూడా యూట్యూబ్ లో కొత్త రికార్డులు సృష్టించనుంది.

Mahender Reddyవాట్సాప్
Dil Raju Productions New Movie Update
సినిమా వార్తలు

'బలగం' తర్వాత.. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుండి త్వరలో కొత్త సినిమా

ఇటీవలి కాలంలో తెలుగు చలచిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అతి తక్కువ సినిమాలలో 'బలగం' ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమా విజయం సాధించడం వెనుక ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత దిల్ రాజు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆయన తదుపరి సినిమా ఏంటి? ఎప్పుడు వస్తుంది? అని అందరూ ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ కొత్త సినిమాపై కీలక ప్రకటన చేసింది. ఈరోజు ట్విట్టర్ వేదికగా కొత్త సినిమా గురించి.. 'మీ అందరినీ ఆకట్టుకునేలా కొత్త ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. మా తదుపరి ప్రకటన 24న వెలువడుతోంది. ఇది ఒక సంగీత ప్రేమ కథ' అని…

Srikanth Mవాట్సాప్
Bhagavanthkesari gets a release date
రిలీజ్ అప్‌డేట్

భగవంత్ కేసరి రిలీజ్ డేట్ ఫిక్స్

బాలకృష్ణ -అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి.ప్రస్తుతం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.రీసెంట్ గా విడుదలైన టీజర్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అక్టోబర్ 19న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.అయితే ఈసినిమాకు మిగితా సినిమాలనుండి పోటీ ఎదురుకానుంది.విజయ్,లియో అలాగే రవితేజ నటిస్తున్నటైగర్ నాగేశ్వర రావు దసరా బరిలో దిగనున్నాయి.

Mahender Reddyవాట్సాప్
baby 8days collections
బాక్సాఫీస్

బేబీ 8డేస్ కలెక్షన్స్

ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య నటించిన బేబి సెన్సేషనల్ వసూళ్లను రాబడుతుంది.రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తోంది.నిన్న ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 4కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో 8రోజుల్లో బేబి 54కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది.అంతేకాదు చిన్న సినిమాల్లో అతి తక్కువ రోజుల్లో 50కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా బేబి రికార్డు సృష్టించింది.

Mahender Reddyవాట్సాప్
i will do a film with ram charan says prabhas
సినిమా వార్తలు

చరణ్ తో కలిసి తప్పకుండా సినిమా చేస్తా

ఇప్పుడు మల్టీస్టారర్ లు కామన్ అయిపోయిన సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్, చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేసిన తరువాత ఇప్పుడు స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇక ఈనేపథ్యంలోనే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ లో జోష్ ను పెంచుతున్నాయి. అసలు సంగతేంటంటే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

TFN Adminవాట్సాప్
milky beauty full song released from bholaa shankar movie
సాంగ్

భోళాశంకర్ నుండి మిల్కీ బ్యూటీ ఫుల్ సాంగ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమా తమిళ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయి వేదాళం సినిమాకు రీమేక్ గా ఈసినిమా వస్తుంది. ఈసినిమా ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం..

TFN Adminవాట్సాప్
samajavaragamana movie joins in 50 cr club
సినిమా వార్తలు

50 కోట్ల క్లబ్ లో సామజవరగమన

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శ్రీవిష్ణు కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. తనదైన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన సినిమా సామజవరగమన. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
anushka shetty 18 years successful journey in telugu film industry
సినిమా వార్తలు

టాలెంటెడ్ హీరోయిన్ అనుష్క 18 సక్సెస్ ఫుల్ ఇయర్స్ జర్నీ

ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోయిన్ల లైఫ్ టైమ్ ఎంత తక్కువుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు రెండు మూడు డెకెడ్లు రాణించేవారు. క్రమక్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. ఇప్పుడైతే స్టార్ డమ్ వచ్చిన తర్వాత గట్టిగా ఐదారేళ్లు ఫుల్ బిజీగా ఉన్నా ఆతరువాత కొత్త హీరోయిన్లు రావడం వీరికి అవకాశాలు తగ్గడం జరుగుతున్నాయి. అయితే కొంతమంది హీరోయిన్లకు మాత్రం ఇది మినహాయింపే అని చెప్పొచ్చు. వారు సినిమాలు చేయడానికి ముందుకు రావాలే కానీ ఇంకా చేయడానికి దర్శకనిర్మాతలు రెడీగా ఉన్నారు. అలాంటి హీరోయిన్లలో మొదటగా అనుష్క శెట్టి గురించి చెప్పుకోవచ్చు.

TFN Adminవాట్సాప్
kamal haasan and amitabh interesting comments on prabhas kalki movie
సినిమా వార్తలు

కల్కీ- నెగెటివ్ లేనిదే పాజిటివ్ లేదు

క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ప్రాజెక్ట్ కే రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రెండు రోజులుగా చిత్రయూనిట్ యూఎస్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే కదా. యూఎస్ఏ లోని శాన్ డియాగో కానిక్ కాన్ ఈవెంట్ కోసం గాను చిత్రయూనిట్ అక్కడికి వెళ్లింది. ఆ ఈవెంట్ లోనే ఈసినిమా టైటిల్ ను అలానే గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో చూస్తూనే ఉన్నాం. విజువల్స్ అయితే ఓ రేంజ్ లో ఉన్నాయి. ఫస్ట్ లుక్ తో కాస్త్ డిజప్పాయింట్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్ కు…

TFN Adminవాట్సాప్
vishwak sen gave interesting updates on his VS10 and VS11 movies
సినిమా వార్తలు

VS10, VS11 పై విశ్వక్ అప్ డేట్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం సినిమా జయాపజయాలతో పనిలేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక రీసెంట్ గానే ధమ్కీ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు విశ్వక్ సేన్. ఇక ఇప్పుడు రాబోతున్న సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం విశ్వక్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటికి ఇంకా టైటిల్స్ ఫిక్స్ చేయలేదు. అనే వర్కింగ్ టైటిల్స్ తోనే షూటింగ్ ను పూర్తిచేసుకుంటున్నాయి.

TFN Adminవాట్సాప్
Samajavaragamana Movie OTT Release Date Fixed
ఓటీటీ

సామజవరగమన ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

మొత్తానికి చాలా రోజుల తరువాత మంచి సక్సెస్ ను అందుకున్నాడు టాలీవుడు యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు. నిజానికి శ్రీవిష్ణు సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుందన్న నమ్మకం తెచ్చుకున్నాడు. అయితే విభిన్నమైన సినిమాలు చేస్తున్నా కూడా సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది. ఈనేపథ్యంలో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో సామజవరగమన సినిమాను రిలీజ్ చేసి సూపర్ హిట్ ను అందుకున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వం లో ఈసినిమా తెరకెక్కింది. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో శ్రీవిష్ణు తన నటనతో మరోసారి మెప్పించాడు. శ్రీవిష్ణుతో పాటు నరేష్ నటన కూడా ఈసినిమాకు మరో హైలెట్ గా నిలిచింది.

TFN Adminవాట్సాప్
prabhas project k movie first glimpse out
ట్రైలర్ & టీజర్

ప్రాజెక్ K ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ వెయిట్ చేస్తున్న తరుణం వచ్చేసింది. ప్రాజెక్ట్ కే.. గత కొద్దిరోజులుగా ఈసినిమా గురించే సోషల్ మీడియాలో చర్చలు. అంతేకాదు గత కొద్దిరోజుల నుండి ప్రాజెక్ట్ కే సోషల్ మీడియాలో టాప్ ట్రెడింగ్లో నిలుస్తుంది. దానికి కారణం ఈసినిమా నుండి రాబోయే అప్ డేట్ కోసమే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న ఈసినిమా పై అంచనాలు ఏరేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోవైపు షూటింగ్ దశలోనే ఈసినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంది.

TFN Adminవాట్సాప్
sitara ghattamaneni shows her kind heart
సినిమా వార్తలు

తండ్రికి తగ్గ తనయ- చిన్న వయసులో పెద్ద మనసు

సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని నిరూపించుకున్న సందర్భాలు ఎన్ని ఉన్నాయో తెలిసిందే కదా. తను చేసే సేవా కార్యక్రమాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీమంతుడు సినిమా స్పూర్తితో ఇప్పటికే మహేష్ పలు గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ది చేయడంలో కృషిచేస్తున్నాడు. ముఖ్యంగా ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్ లు చేయించడం అనేది మరో ఎత్తు. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటివరకూ వేయికి పైగా ఎంతోమంది చిన్నారి గుండెలకు మహేష్ ఆయువుపోశాడు. ఇవే కాదు ఎన్నో తెలియని సేవలు కూడా చేస్తుంటాడు.

TFN Adminవాట్సాప్
milky beauty song promo out from bholaa shankar movie
సాంగ్

భోళాశంకర్ మిల్కీ బ్యూటీ సాంగ్ ప్రోమో రిలీజ్

గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. అయితే రెండు బ్లాక్ బస్టర్ల తరువాత వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాతో చిరు హ్యాట్రిక్ కొడతాడేమో అని చూస్తున్నారు. ఈసినిమా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది.

TFN Adminవాట్సాప్
gopichand bhimaa movie shooting update
షూటింగ్ అప్‌డేట్

గోపీచంద్ భీమా యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ కంప్లీట్

ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో గోపీచంద్ కూడా ఉన్నాడు. గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు గోపీచంద్. చేయడానికి వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా హిట్లు రావడం లేదు. ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు గోపీచంద్. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది ఈసినిమా. రీసెంట్ గానే గోపీచంద్ పుట్టినరోజు సందర్బంగా ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు భీమా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

TFN Adminవాట్సాప్
super star mahesh babu reaction on sitara first ad video
సినిమా వార్తలు

సితార యాడ్ పై మహేష్ రియాక్షన్- బ్యూటిఫుల్ టాలెంట్

సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నప్పటినుండే సితార తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. చిన్నప్పుడే యూట్యూబ్ ఛానెల్ ను పెట్టేసి తన వీడియోలతో అలరించింది. ఇక ఆ తరువాత ఇన్ట్సాలో కూడా జాయిన్ అయి తన అకౌంట్ ద్వారా పలు వీడియోలు, ఫొటోలు పంచుకుంటూనే ఉంది. సర్కారు వారి పాట సినిమాతో ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. ఇలా చిన్న వయసులో సితార మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తాజాగా మరో రికార్డ్ ను సొంతం చేసుకుంది సితార. ఇంత చిన్న వయసులో ప్రముఖ జ్యూవెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌ గా మారింది. తాజాగా ఆ యాడ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. వీడియోలో…

TFN Adminవాట్సాప్
prabhas stylish entry at san diego comic con 2023 event
సినిమా వార్తలు

కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ కే టీమ్- ప్రభాస్ స్టైలిష్ ఎంట్రీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. ఈసినిమాను ప్రకటించిన దగ్గర నుండే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ దశలో ఉంది. షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. మరోవైపు ఈసినిమా నుండి పలు ఇంట్రెస్టింగ్ వీడియోలు రిలీజ్ చేస్తూ క్యూరియాసిటీనిపెంచుతున్నారు. స్క్రాచ్ నుండి టైర్ ను తయారు చేయడం.. స్క్రాచ్ నుంచి రైడర్స్ లుక్ ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారో తెలుపుతూ వీడియోలు రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జస్ట్ గ్లింప్సే ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని సినిమా కోసం…

TFN Adminవాట్సాప్
suriya kanguva movie glimpse release date fixed
ట్రైలర్ & టీజర్

కంగువ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మాత్రం విభిన్నమైన సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అయితే తన నుండి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కంగువ. గత ఏడాది నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకున్నారు.

TFN Adminవాట్సాప్
gandeevadhari arjuna movie teaser release date fixed
ట్రైలర్ & టీజర్

గాండీవధారి అర్జున టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

గత ఏడాది గని, ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రానుంది. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
sushanth completed his dubbing formalities for bholaa shankar movie
సినిమా వార్తలు

భోళాశంకర్ డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న సుశాంత్

గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ కొట్టిన చిరు ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే. ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి వరుస అప్ డేట్లు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్