ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య నటించిన బేబి సెన్సేషనల్ వసూళ్లను రాబడుతుంది.రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తోంది.నిన్న ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 4కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో 8రోజుల్లో బేబి 54కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది.అంతేకాదు చిన్న సినిమాల్లో అతి తక్కువ రోజుల్లో 50కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా బేబి రికార్డు సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు యూఎస్ఏ లో కూడా బేబి హావ కొనసాగిస్తోంది.ఇప్పటివరకు 500k డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.ఇక ఈసినిమా ఈఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లలో ఒకటిగా నిలిచింది.ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈసినిమాలో విరాజ్ ఆనంద్ కీలక పాత్రలో నటించగా విజయ్ బుల్ గానిన్ సంగీతం అందించాడు.హృదయ కాలేయం నిర్మాత సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన ఈసినిమాను ఎస్ కె ఎన్ నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























