భగవంత్ కేసరి రిలీజ్ డేట్ ఫిక్స్ 

Bhagavanthkesari gets a release date

బాలకృష్ణ -అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి.ప్రస్తుతం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.రీసెంట్ గా విడుదలైన టీజర్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అక్టోబర్ 19న  ఈసినిమా థియేటర్లలోకి రానుంది.అయితే ఈసినిమాకు మిగితా సినిమాలనుండి పోటీ ఎదురుకానుంది.విజయ్,లియో అలాగే రవితేజ నటిస్తున్నటైగర్ నాగేశ్వర రావు దసరా బరిలో దిగనున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్షన్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కుతున్న భగవంత్ కేసరిలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ లీల కీలక పాత్ర పోషిస్తుంది.థమన్ సంగీతం అందిస్తున్నాడు.షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి,హరీష్ పెద్ది  నిర్మిస్తున్నారు.

ఇక ఈసినిమా తరువాత బాలకృష్ణ ,బాబీ డైరెక్షన్ లో నటించనున్నాడు.ఇటీవలే ఈసినిమా లాంచ్ అయ్యింది.త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.సితార ఎంటర్ టైన్మెంట్,శ్రీకరా స్టూడియోస్,ఫార్చ్యూన్ 4సినిమాస్ నిర్మించనుండగా వచ్చే ఏడాది  ప్రారంభంలో ఈసినిమా విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =