కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 52

rajinikanth surprise letter to chandramukhi 2 movie
సినిమా వార్తలు

చంద్రముఖి2 టీమ్ కు తలైవా సర్ ప్రైజ్ లెటర్

పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ చంద్రముఖి 2 వచ్చిన సంగతి తెలిసిందే కదా. రిలీజ్ కు ముందే ఈసినిమా అప్ డేట్స్ తో అంచనాలను పెంచేశారు. ఫైనల్ గా ఇక ఈసినిమా సెప్టెంబర్ 28 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. లారెన్స్, కంగనా నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

TFN Adminవాట్సాప్
Mohanlal Likely To Play Key Role in Manchu Vishnu's Kannappa
సినిమా వార్తలు

కన్నప్ప నుంచి కీలక అప్‌డేట్.. మంచు విష్ణుతో స్టార్‌ హీరో

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా గత కొన్నిరోజుల క్రితం శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం 'కన్నప్ప' న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని హీరో మంచు విష్ణు ఇదివరకే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్‌ వెల్లడయింది.

Srikanth Mవాట్సాప్
samantha enjoying her trip in austria
సినిమా వార్తలు

బ్రేక్ ను ఎంజాయ్ చేస్తున్న సామ్

మొత్తానికి బ్రేక్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది స్టార్ హీరోయిన్ సమంత. సమంత ప్రస్తుతం బ్రేక్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. గత కొంతకాలం మయోసైటిస్ తో బాధపడిన సమంత ఆ తరువాత కోలుకొని తన సినిమాల షూటింగ్ లను అలానే వెబ్ సిరీస్ ను పూర్తి చేసేసింది. అయితే మళ్లీ పూర్తిగా కోలుకోవడానికి ఏడాదిపాటు షూటింగ్ లకు బ్రేక్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలోనే బ్రేక్ ను మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. ముందు బాలి వెళ్లి అక్కడ కొన్ని ప్రదేశాలను చుట్టేసింది. ఇప్పుడు ఆస్ట్రియా టూర్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. అక్కడ సైక్లింగ్‌ చేస్తూ సంతోషంగా గడిపింది. ఈ టూర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా…

TFN Adminవాట్సాప్
Miss Shetty Mr Polishetty is coming to Netflix on October 5th
ఓటీటీ

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఓటిటి స్ట్రీమింగ్ అప్డేట్

జాతిరత్నాలు తరువాత యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.ఈనెల 7న విడుదలై పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ అనిపించుకుంది.విడుదలైన మొదటి రోజు డీసెంట్ వసూళ్లను రాబట్టగా ఆతరువాత మౌత్ టాక్ ప్రభావంతో కలెక్షన్స్ జోరు అందుకున్నాయి.దాంతో ఈసినిమా బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తీసుకొచ్చింది.అటు ఓవర్సీస్ లో అయితే డబుల్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఏకంగా 2మిలియన్ డాలర్లకు పైగా రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.ఇక ఈసినిమా ఓటిటి లోకి వచ్చేస్తుంది.

Mahender Reddyవాట్సాప్
harish shankar interesting update on ustaad bhagat singh movie shoot
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ ఇంటెన్స్ పార్ట్ అయిపోయింది

హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై అంచనాల్ ఏర్పడటం కామనే. హరీష్ కూడా ఎప్పటినుండో పవన్ సినిమాను చేయాలని వెయిట్ చేసి ఫైనల్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో వచ్చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Shiva Rajkumar Interesting Comments on Prabhas and Allu Arjun
సినిమా వార్తలు

ప్రభాస్‌, అల్లు అర్జున్‌ లపై శివ రాజ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

శాండల్‌వుడ్‌గా పేరొందిన కన్నడ చిత్ర పరిశ్రమ ఇటీవల తన స్థాయిని క్రమక్రమంగా పెంచుకుంటోంది. భారీ నిర్మాణ విలువలతో, వినూత్న కథాంశాలతో వస్తున్న అక్కడి సినిమాలు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచుకుంటున్నాయి. ఈ క్రమంలో ‘కేజీఫ్‌’ సిరీస్‌, 'కాంతారా' '777 చార్లీ' తదితర సినిమాలు తెలుగులో కూడా రిలీజై ఘనవిజయం సాధించాయి. ఈ సినిమాల తర్వాత కన్నడ పరిశ్రమ టాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. అక్కడ హిట్ అయిన సినిమాలతో పాటుగా.. ప్రముఖ హీరోల చిత్రాలను తెలుగులో విడుదల చేయడానికి మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివ రాజ్‌కుమార్ కూడా తన కొత్త సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు.

Srikanth Mవాట్సాప్
shiva rajkumar interesting comments on mahesh babu and jr ntr
సినిమా వార్తలు

స్టార్ హీరోలపై శివ రాజ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కన్నడ సినిమాలకు ఇక్కడ కూడా మంచి డిమాండ్ ఏర్పడుతున్న సంగతి తెలిసిందే కదా. అందుకే అక్కడ సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమారర్ తన కొత్త సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. దానికితోడు శివ రాజ్ కుమార్ కు కన్నడ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునే ప్లాన్ వేశారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Baby Producer SKN Gifts Benz Car To Director Sai Rajesh
సినిమా వార్తలు

బేబీ దర్శకుడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత ఎస్‌కెఎన్

టాలీవుడ్‌లో ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం 'బేబి'. క్యూట్ రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీకి యువతరం ఫిదా అయింది. దీంతో దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌ పెద్ద సినిమాల స్థాయిలో భారీ వసూళ్లను సాధించింది. సుమారు రూ.8 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం సుమారు రూ.95కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ క్రమంలో ఎమోషనల్ లవ్ స్టోరీగా 'బేబి' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సాయి రాజేశ్‍ను పలువురు ప్రముఖులు అభినందించారు.

Srikanth Mవాట్సాప్
prashanth varma clarity on hanuman movie release date
రిలీజ్ అప్‌డేట్

హనుమాన్ రిలీజ్ పై మరోసారి క్లారిటీ

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఫాంటసీ సినిమాగా ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్ లో ఇప్పటికే జాంబిరెడ్డి సినిమా వచ్చి హిట్ అవ్వడంతో ఈసినిమాపై మొదటి నుండీ మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికితోడు ఈ సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్లు, టీజర్ సహా పలు అప్ డేట్స్ అంచనాలను భారీగా పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
clash between Salaar and Dunki confirmed
సినిమా వార్తలు

షారుక్ -ప్రభాస్ ల క్లాష్ కన్ఫార్మ్

బాలీవుడ్ లో షారుక్ ఖాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.షారుక్ ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్న తన ఫ్యాన్ బేస్ మాత్రం చెక్కు చెదరలేదు.రీసెంట్ గా వచ్చిన పఠాన్,జవాన్ సినిమాలే అందుకు నిదర్శనం.ఈసినిమాలు 1000కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి.ఇక బాహుబలితో రెబల్ స్టార్ ప్రభాస్ హిందీలో స్టార్ హీరోలకు సమానంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. సాహో,ఆదిపురుష్ అక్కడ భారీ ఓపెనింగ్స్ ను రాబట్టాయి.

Mahender Reddyవాట్సాప్
Kiran Abbavaram's Rules Ranjann Censor Work Completed
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న రూల్స్ రంజన్

టాలీవుడ్ నేటి జెనరేషన్ హీరోలలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఆయన, సినిమా ఫలితం ఎలా ఉన్నా తను మంచి నటుడు అని అనిపించుకున్నారు. ఈ క్రమంలో ‘ఎస్‌ఆర్‌ కల్యాణమండపం’ సినిమాతో హిట్ అందుకున్న కిరణ్‌ అబ్బవరం తాజాగా చేస్తోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’. ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 6వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు.

Srikanth Mవాట్సాప్
jawan latest collections
బాక్సాఫీస్

హిందీలో జవాన్ నెంబర్ 1

కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఈఏడాది వరుసగా రెండు సార్లు 1000 కోట్ల క్లబ్ లో చేరి చరిత్ర సృష్టించాడు.ఈఏడాది జనవరిలో పఠాన్ తో తొలిసారి ఈ ఫీట్ సాధించగా ఈనెలలో జవాన్ తో మరోసారి బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాడు.ఈసినిమా నిన్నటితో ప్రపంచ వ్యాప్తంగా 1043.21కోట్ల గ్రాస్ ను వసూళ్లను రాబట్టింది.

Mahender Reddyవాట్సాప్
prabhas praises on animal movie teaser
ట్రైలర్ & టీజర్

యానిమల్ టీజర్ పై ప్రభాస్ ప్రశంసలు

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ప్రీ టీజర్ ను అలానే వరుసగా పోస్టర్లను రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.

TFN Adminవాట్సాప్
salaar movie release date announced
రిలీజ్ అప్‌డేట్

ఫైనల్లీ సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్

మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్ డేట్ వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కె.జి.ఎఫ్ డైరెక్టర్ కాబట్టి ఆమాత్రం అంచనాలు ఉండటం కామన్. అందుకే అంతలా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
varun tej operation valentine movie Non theatrical rights sold for a solid price
ఓటీటీ

50 కోట్లకి ఆపరేషన్ వేలంటైన్ డిజిటల్ రైట్స్

ముకుంద సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మెగా హీరో వరుణ్ తేజ్. మొదటి సినిమా అంతలా విజయం సాధింకపోయినా ఆ తరువాత ఫిదా సినిమాతో మాత్రం మంచి హిట్ ను కొట్టి ఆ తరువాత తొలిప్రేమ, గద్దలకొండ గణేష్, ఎఫ్ 2 ఇలా వరుస విజయాలు అందుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే ఈమధ్యకాలంలో సరైన హిట్ ను అందుకోలేకపోయాడు వరుణ్. గని రీసెంట్ గా రిలీజ్ అయిన గాండీవధారి అర్జున కూడా పరాజయం సొంతం చేసుకున్నాయి. దీంతో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Launches Tiger Shroff's Ganapath Telugu Teaser
ట్రైలర్ & టీజర్

గణపథ్ తెలుగు టీజర్‌ను రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

బాలీవుడ్‌ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ త‌న‌యుడిగా తెరంగేట్రం చేసిన టైగ‌ర్ ష్రాఫ్.. కొద్దిరోజుల్లోనే స్టార్ హీరో స్టేటస్ అందుకున్నాడు. కేవలం వారసత్వాన్నే నమ్ముకోకుండా డ్యాన్స్‌, ఫైట్స్, నటనలో తన టాలెంట్ చూపించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కాగా టైగర్ ష్రాఫ్ సినిమాలలో యాక్షన్ హై వోల్టేజ్ లో ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం 'గణపథ్'. 'ఏ హీరో ఇస్ బార్న్' అనేది ఉపశీర్షిక. స్పోర్ట్స్ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Saptha Sagaralu Dhaati Streaming on OTT
ఓటీటీ

ఓటీటీలోకి స‌ప్త‌ సాగ‌రాలు దాటి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కన్నడ స్టార్ హీరో ర‌క్షిత్ శెట్టి హీరోగా న‌టించిన తాజా చిత్రం 'స‌ప్త‌ సాగ‌రాలు దాటి'. కన్నడనాట 'సప్త సాగర దాచే: ఎల్లో' పేరుతో విడుదలై సంచలన విజయం అందుకుంది. ఇటీవలి కాలంలో వచ్చిన అద్భుతమైన ప్రేమ కథా చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంది. రొమాంటిక్ మ్యూజిక‌ల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాలో రుక్మిణి వ‌సంత్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ క్రమంలో ఈ మూవీని తెలుగులో 'స‌ప్త‌ సాగ‌రాలు దాటి' పేరుతో డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ విడుదల చేశారు. సెప్టెంబ‌ర్ 22న తెలుగు వెర్ష‌న్…

Srikanth Mవాట్సాప్
peddha kapu 1 telugu review
రివ్యూ

రివ్యూ :పెదకాపు -1

ఓవరాల్ గా హార్డ్ హిట్టింగ్ పొలిటికల్ డ్రామాగా వచ్చిన పెదకాపు-1లో హీరో నటన,సపోర్టింగ్ క్యాస్ట్,ఇంటర్వెల్,క్లైమ్యాక్స్ ,బీజీఎమ్ ,సినిమాటోగ్రఫీ హైలైట్ అయ్యాయి.ఓ మంచి రూరల్ పొలిటికల్ డ్రామాను చూడాలనుకుంటే పెదకాపును చూసేయొచ్చు.

Mahender Reddyవాట్సాప్
Skanda Box Office Collections Day 1 Ram Pothineni Gets Career Highest Gross Ever
బాక్సాఫీస్

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న స్కంద.. ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్‌ ఎంతంటే?

మాస్ డైరెక్టర్ బోయ‌పాటి శ్రీను, ఉస్తాద్ రామ్‌ పోతినేని క‌ల‌యిక‌లో రూపొందిన 'స్కంద' సినిమా గురువారం థియేటర్లలోకి వచ్చింది. తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా రిలీజైంది. తొలినుంచీ సినిమాపై నెలకొన్న భారీ అంచనాల కారణంగా విడుదలైన అన్నిచోట్లా ప్రేక్షకుల సందడి కనిపిస్తోంది. బోయ‌పాటి శ్రీను మార్క్ సినిమా ఇదని ప్రేక్షకులు కితాబిస్తున్నారు. ఇక రామ్ పోతినేని కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ పూర్తిస్థాయి మాస్ పాత్ర‌లో న‌టించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్ట‌ర్‌లో రామ్ న‌ట‌న ఫ్యాన్స్‌ను మెప్పిస్తోంది. తన ఎనర్జీ లెవెల్స్ ఏంటో మరోసారి ఈ సినిమాలో ప్రూవ్ చేశాడు రామ్…

Srikanth Mవాట్సాప్
srikanth addala shares interesting facts about peddha kapu 1 movie
సినిమా వార్తలు

పెదకాపు-1కథ చాలా యూనిక్ గా ఉంటుంది-శ్రీకాంత్ అడ్డాల

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో యంగ్ టాలెంటెడ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది. సెప్టెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ‘పెదకాపు-1’…

TFN Adminవాట్సాప్

షేర్