పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ చంద్రముఖి 2 వచ్చిన సంగతి తెలిసిందే కదా. రిలీజ్ కు ముందే ఈసినిమా అప్ డేట్స్ తో అంచనాలను పెంచేశారు. ఫైనల్ గా ఇక ఈసినిమా సెప్టెంబర్ 28 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. లారెన్స్, కంగనా నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రయూనిట్ కు రజనీకాంత్ తన లెటర్ తో సర్ ప్రైజ్ చేశారు. నా ఫ్రెండ్ వాసు తన బిగ్గెస్ట్ హిట్ చంద్రముఖిని కొత్త యాంగిల్ లో భారీ ఎంటర్ టైన్ మెంట్ చిత్రంగా చంద్రముఖి2 ని అభిమానలకు అందించారు.. వాసు. లారెన్స్, చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు అంటూ తెలిపారు.
A surprise love note 🕴🏻 from Thalaivar @rajinikanth ✍🏻❤️ We are honored by your praise for #Chandramukhi2 🙏🏻🥳 Thank you Thalaivar! 🤝#PVasu @offl_Lawrence @KanganaTeam @mmkeeravaani @RDRajasekar #ThottaTharani @editoranthony #NVPrasad @SriLakshmiMovie @GokulamMovies @film_dn_… pic.twitter.com/KS8NuW5zBK
— Lyca Productions (@LycaProductions) September 29, 2023
కాగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మించారు. కీరవాణి సంగీతం అందించిన ఈసినిమాకు రాజశేఖర్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































