
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 137


ఖుషి- యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ షురూ

అఫీషియల్ - NTR 30 లో జాన్వీ కపూర్

యూఎస్ ప్రేక్షకులతో రామ్ చరణ్ సెల్ఫీ

దసరా పండగ కు రిలీజ్ ప్లాన్ లో #NBK108 ?

ఏజెంట్ షూట్ పై నిర్మాత అప్ డేట్

మామ మశ్చీంద్ర-పవర్ ఫుల్ సెకండ్ లుక్ రిలీజ్

సార్ మూవీ పై బాలకృష్ణ ప్రశంసలు

పెళ్లిపై అందాల రాక్షసి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

గోపీచంద్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

వరుణ్ తేజ్ కు జోడీగా మిస్ యూనివర్స్

ఆస్కార్ అవార్డ్స్ ప్రెజెంటర్గా దీపికా పడుకొనే

ఉపేంద్ర కబ్జా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

బ్లాక్ బస్టర్ సింహా మూవీ రీ రిలీజ్ డేట్

మహేష్ బాబు న్యూ లుక్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #SSMB 28 మూవీలో నటిస్తున్నారు. పూజాహెగ్డే, శ్రీలీల కథానాయికలు. #SSMB28 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

ఖుషి- యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ షురూ
శివ నిర్వాణ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, స్టార్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. మహానటి తర్వాత విజయ్దేవరకొండ, సమంత కలిసి నటిస్తోన్నసినిమా ఇది. కశ్మీర్ బ్యాక్డ్రాప్లో బ్యూటీఫుల్ లవ్స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే మధ్యలో సమంత వేరే సినిమాలతో బిజీగా ఉండటం.. అందులోనూ అనారోగ్యానికి గురవ్వడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.

అఫీషియల్ - NTR 30 లో జాన్వీ కపూర్
మొత్తానికి ఎన్నో రోజుల నుండి సస్పెన్స్ లో ఉన్న ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్ గురించి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. గత కొంతకాలంగా ఎన్టీఆర్ 30లో హీరోయిన్ గా అలనాట అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో నిజం లేదు కేవలం వార్తలు మాత్రమే అని కూడా అన్నారు. అలా చాలా కాలంపాటుగా జాన్వీ కపూర్ నటిస్తుందా?లేదా? అన్న కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఫైనల్ గా ఈసినిమాలో జాన్వీకపూర్ నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ రోజు జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30వ సినిమాలో ఆమె నటిస్తున్నట్టు తెలుపుతూ.. టీమ్ ఆమెకి విషెస్…

సిటాడెల్ వెబ్ సిరీస్ లో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో సమంత
తెలుగు, తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ యశోద మూవీలో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం 3D ఫార్మాట్ లో పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి, హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ లో సమంత నటిస్తున్నారు.

యూఎస్ ప్రేక్షకులతో రామ్ చరణ్ సెల్ఫీ
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్…

దసరా పండగ కు రిలీజ్ ప్లాన్ లో #NBK108 ?
అఖండ, వీర సింహారెడ్డి వంటి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో దూసుకుపోతోన్న నందమూరి బాలకృష్ణ #NBK 108 మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK108 మూవీ తెరకెక్కుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ లో శరత్ కుమార్, శ్రీ లీల కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ రాంపాల్, హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించే అవకాశం ఉంది. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ తాజా షెడ్యూల్ ప్రారంభం కానుంది.

ఏజెంట్ షూట్ పై నిర్మాత అప్ డేట్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్న సినిమా ఏజెంట్.ఈసినిమా కోసం అఖిల్ తన మేకోవర్ ను పూర్తిగా మార్చేసి ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటూ చివరి దశకు చేరుకుంది. అయితే కొద్దిరోజులుగా అఖిల్ సీసీఎల్ మ్యాచెస్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఈసినిమా షూట్ పై నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం షూటింగ్ అయితే మస్కట్ లో ఫుల్ స్వింగ్ లో జరుగుతుందని.. ప్రస్తుతం అఖిల్ మ్యాచ్ నిమిత్తం బెంగుళూరు కి రానున్నారని నిర్మాత అనిల్ సుంకర ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇచ్చారు.

510. 65 కోట్ల షేర్ తో బాలీవుడ్ లో నెంబర్ 1 ప్లేస్ లో పఠాన్
యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, దీపికా పడుకొనే జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ హిందీ మూవీ జనవరి 25 వ తేదీ పలు భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. జాన్ అబ్రహాం కీలక పాత్రలో నటించగా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. విశాల్ శేఖర్ సంగీతం అందించారు. షారుఖ్ ఖాన్ వన్ మ్యాన్ షో ఈ మూవీలో పఠాన్ పాత్రలో షారుఖ్ ఖాన్ అద్భుతంగా నటించి సినిమాకు హైలైట్ గా నిలిచారు. దీపికా పడుకొనే తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అతిథి పాత్రలో నటించిన సల్మాన్ ఖాన్ ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ప్రపంచవ్యాప్తంగా 8000 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన…

అమిగోస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?
నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు విభిన్నమైన పాత్రలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే గత ఏడాది బింబిసార అనే సినిమాతో వచ్చాడు. ఈసినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో నటించి అలరించాడు. ఇక రీసెంట్ గా అమిగోస్ సినిమాతో వచ్చాడు. ఈసినిమా ఏకంగా మూడు పాత్రలతో అలరించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈసినిమా హక్కులను సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఈనేపథ్యంలో ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 1వ తేదీన ఈసినిమాను…

మామ మశ్చీంద్ర-పవర్ ఫుల్ సెకండ్ లుక్ రిలీజ్
ఈ ఏడాది హంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా మామ మశ్చీంద్ర. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి లుక్స్ ను రిలీజ్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. ఈసినిమాలో సుధీర్ బాబు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే మొదటి పాత్ర దుర్గను పరిచయం చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు. పరుశురామ్ అనే మరో పాత్రలో నటిస్తుండగా.. ఈ లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది.

వైభవంగా జరిగిన మంచు మనోజ్, మౌనికా రెడ్డి ల వివాహం
హీరో మంచు మనోజ్, మౌనికారెడ్డిల వివాహం శుక్రవారం రాత్రి హైదరాబాద్లో ఘనంగా జరిగింది. మంచు కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మనోజ్, మౌనిక వివాహ వేడుకలో పాల్గొన్నారు.ఫిల్మ్ నగర్లోని మోహన్బాబు ఇంటిలోనే వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. మనోజ్, మౌనిక పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులతో పాటు కొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు. మంచు మోహన్బాబు, విష్ణుతో పాటు ఇతర కుటుంబసభ్యులు కొత్త జంటను ఆశీర్వదించారు.

సార్ మూవీ పై బాలకృష్ణ ప్రశంసలు
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పలు సూపర్ హిట్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. హీరో ధనుష్ ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు మూవీ సార్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్దే మూవీస్ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా చదువు జీవితాలు, ఆర్థిక పరిస్థితిని మార్చేస్తుందనే నేపథ్యంలో తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన సార్ మూవీ ఫిబ్రవరి 17 వ తేదీ రిలీజ్అయ్యి విజయం సాధించి ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో సాయి కుమార్, తనికెళ్ళ భరణి…

దసరా - చమ్కీల అంగీలేసి సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
న్యాచురల్ స్టార్ నాని హీరగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమా దసరా. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్గా టాలీవుడ్కు పరిచయం అవుతోన్నారు. ఈసినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పటినుండో మొదలుపెట్టారు మేకర్స్. ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

పెళ్లిపై అందాల రాక్షసి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకొని నిజంగానే అందాల రాక్షసిగా ప్రశంసలు అందుకుంది. ఇక ఆతరువాత వరుస సినిమాలు క్యూ కట్టగా.. ఆ అవకాశాలను అందిపుచ్చుకొని సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. అయితే లావణ్యకు సక్సెస్ మాత్రం కాస్త తక్కువగానే దక్కిందని చెప్పొచ్చు. మధ్యలో కాస్త సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. ఇప్పుడు మళ్లీ పుంజుకొని సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటుంది.

గోపీచంద్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం
ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై.. ఆతరువాత విలన్ గా కూడా చేసి తన టాలెంట్ చూపించి అందర్నీ మెప్పించి.. ఆ తరువాత యాక్షన్ హీరోగా మారిన నటుడు గోపీచంద్. తన కెరీర్ లో పలు డిఫరెంట్ కథలతో అలరించాడు.. అలరిస్తూనే ఉన్నాడు. అయితే ప్రస్తుతం కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాదాపు చాాలా ఏళ్లు సరైన హిట్ లేక వెనకపడిపోయాడు. అయినా కూడా నిరాశ చెందకుండా సినిమాలు చేసుకుంటూనే వెళుతున్నాడు. ఆమధ్య సీటీమార్ సినిమాతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అదే జోష్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నాడు.

వరుణ్ తేజ్ కు జోడీగా మిస్ యూనివర్స్
మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు వరుణ్ తేజ్. అందుకే వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.ఇక ఈఏడాది గనితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత ఎఫ్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో శక్తి ప్రతాప్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఇండియన్ ఎయిర్ఫోర్స్ నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు.

ఆస్కార్ అవార్డ్స్ ప్రెజెంటర్గా దీపికా పడుకొనే
సక్సెస్ ఫుల్ ఐశ్వర్య (2006 ) మూవీ తో శాండల్ వుడ్ లో కథానాయికగా కెరీర్ ప్రారంభించిన దీపికా పడుకొనే బ్లాక్ బస్టర్ ఓం శాంతి ఓం మూవీ తో బాలీవుడ్ లో అడుగు పెట్టారు. పలు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో దీపిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా పఠాన్ మూవీ తో బ్లాక్ బస్టర్ అందుకున్న దీపిక ప్రస్తుతం ఫైటర్ మూవీ లో కథానాయికగా , జవాన్ మూవీ లో అతిథి పాత్రలో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ k మూవీ తో దీపిక టాలీవుడ్ కు పరిచయం కానున్నారు.

మామా మశ్చీంద్ర మూవీలో తన రెండవ లుక్ పై సుధీర్ బాబు కామెంట్స్
తన పాత్ర కై ఎంతటి ఎఫర్ట్స్ అయినా పెట్టే సుధీర్ బాబు ఇప్పుడు ఒక డిఫరెంట్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా మామా మశ్చీంద్ర మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో మృణాళిని రవి ఈషా రెబ్బా కథానాయికలు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో సుధీర్ బాబు మూడు డిఫెరెంట్ గెటప్ లతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ మూవీ లో సుధీర్ బాబు మూడు లుక్స్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

ఉపేంద్ర కబ్జా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేయడంలో ఎప్పుడూ ఉంటాడు ఉపేంద్ర. తను చేసే సినిమాలు రెగ్యులర్ సినిమాలకు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టే తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఉపేంద్ర నుండి వస్తున్న సినిమా కబ్జా. ఆర్ చంద్రు దర్శకత్వంలో 1970బ్యాక్డ్రాప్లో భారీ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ…

బ్లాక్ బస్టర్ సింహా మూవీ రీ రిలీజ్ డేట్
తెలుగు చిత్రపరిశ్రమలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా స్టార్ హీరోస్.. డైరెక్టర్స్ కెరీర్లో సూపర్ హిట్స్ అందుకున్న సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు మేకర్స్ తీసుకువస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవి, వెంకటేశ్, ఎన్టీఆర్, ప్రభాస్ కెరీర్లోని ఆల్ టైమ్ హిట్ చిత్రాలు థియేటర్లలో రీ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.2010 సంవత్సరం లో అత్యధిక వసూళ్లు సాధించిన, బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సింహా మూవీ రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించనుంది.