సిటాడెల్ వెబ్ సిరీస్ లో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో సమంత

Directors Raj and DK Reveal Samantha Character in Citadel Web Series,Samantha Shares Selfie From Screening Of Citadel In US,Citadel Team Plans For Dasara Release,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Citadel,Citadel Web Series,Citadel Telugu Web Series,Citadel Web Series Updates,Citadel Telugu Web Series Latest News,Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest Movie,Samantha Upcoming Movie,Samantha New Movie Update,Samantha Latest Movie Update,Citadel Web Series Samantha Character,Citadel Web Series Samantha,Citadel Web Series Latest Update,Directors Raj and DK,Raj and DK,Raj and DK New Web Series,Raj and DK Latest Web Series,Samantha Latest Web Series,Samantha New Web Series,Samantha Character in Citadel Web Series

తెలుగు, తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ యశోద మూవీలో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం 3D ఫార్మాట్ లో పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి, హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ లో సమంత నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజ్-డీకే దర్శకులుగా తెరకెక్కుతున్న సిటాడెల్ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో దర్శకులు మాట్లాడుతూ .. ఇది హాలీవుడ్ సిటా డెల్‌కు ఇండియన్ అడాప్షన్ అనీ.. సమంత, వరుణ్ ధావన్ మెయిన్ రోల్స్ లో నటిస్తున్నారనీ.. ఈ వెబ్ సిరీస్ లో సమంత క్యారెక్టర్ శక్తిమంతంగా ఉంటుందనీ.. సమంత సామర్థ్యాలను ఉపయోగించుకుని ఆమెకు మరింత సవాలు విసిరే పాత్ర ఇదనీ.. పర్ఫార్మెన్స్‌లో ఆమెలోని మరిన్ని అంశాలను స్పృశించే కోణాలు ఇందులో ఉన్నాయనీ.. హై ఆన్ యాక్షన్ రోల్‌లో సామ్ నటిస్తున్నారనీ చెప్పారు. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం వరుణ్ ధావన్‌‌తో పాటు సామ్ కూడా హై యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తోందని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 5 =