ఆస్కార్ అవార్డ్స్ ప్రెజెంట‌ర్‌గా దీపికా పడుకొనే

Deepika Padukone Joins Dwayne Johnson As Presenter At Oscars 2023

సక్సెస్ ఫుల్ ఐశ్వర్య (2006 ) మూవీ తో శాండల్ వుడ్ లో కథానాయికగా కెరీర్ ప్రారంభించిన దీపికా పడుకొనే బ్లాక్ బస్టర్ ఓం శాంతి ఓం మూవీ తో బాలీవుడ్ లో అడుగు పెట్టారు. పలు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో దీపిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా పఠాన్ మూవీ తో బ్లాక్ బస్టర్ అందుకున్న దీపిక ప్రస్తుతం ఫైటర్ మూవీ లో కథానాయికగా , జవాన్ మూవీ లో అతిథి పాత్రలో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ k మూవీ తో దీపిక టాలీవుడ్ కు పరిచయం కానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే ఇప్పుడు అరుదైన ఘనతను అందుకున్నారు. మార్చి 12 వ తేదీ జరుగనున్న 2023 ఆస్కార్ అవార్డ్స్ వేడుక జరుగనున్న విషయం తెలిసిందే. పలువురు హాలీవుడ్ ప్రముఖులు ప్రెజెంటర్స్ గా పాల్గొంటున్నఈ వేడుకలో దీపికా పడుకొనే ఒక ప్రెజెంటర్ గా పాల్గొంటున్నారు. 2016 సంవత్సరంలో ప్రియాంక చోప్రా ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో ఒక ప్రెజెంటర్ గా వ్యవహరించారు. ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో పాల్గొనే రెండవ భారతీయ మహిళగా దీపిక రికార్డ్ క్రియేట్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 11 =