బ్లాక్ బస్టర్ సింహా మూవీ రీ రిలీజ్ డేట్

Balakrishna Simha Movie To Re-Release On 11th March,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Simha,Simha Movie,Simha Telugu Movie,Simha Movie Updates,Simha Telugu Movie Latest News,Simha Movie To Re-Release On 11th March

తెలుగు చిత్రపరిశ్రమలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా స్టార్ హీరోస్.. డైరెక్టర్స్ కెరీర్‏లో సూపర్ హిట్స్ అందుకున్న సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు మేకర్స్ తీసుకువస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవి, వెంకటేశ్, ఎన్టీఆర్, ప్రభాస్ కెరీర్‏లోని ఆల్ టైమ్ హిట్ చిత్రాలు థియేటర్లలో రీ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.2010 సంవత్సరం లో అత్యధిక వసూళ్లు సాధించిన, బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సింహా మూవీ రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ సింహా మూవీ ఘనవిజయం సాధించింది. హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. ఈ మూవీ లో నయనతార, స్నేహ ఉల్లాల్ కథానాయికలు. చిన్నా సంగీతం అందించారు. దర్శకుడు బోయపాటి ఈ మూవీ ని తనదైన మార్క్ తో అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు.సింహా మూవీ మార్చి 11 వ తేదీ రీ రిలీజ్ కానుంది. రీసెంట్ గా వీర సింహారెడ్డి మూవీ తో బ్లాక్ బస్టర్ సాధించిన హీరో బాలకృష్ణ ప్రస్తుతం #NBK108 మూవీ లో నటిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =