ఏజెంట్ షూట్ పై నిర్మాత అప్ డేట్

Producer Anil Sunkara Gave Interesting Update On Agent Shooting,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Agent,Agent Movie,Agent Telugu Movie,Agent Movie Updates,Agent Telugu Movie Latest News,Akhil Agent Movie,Akhil Agent,Anil Sunkara Update On Agent Shooting,Producer Anil Sunkara,Anil Sunkara,Anil Sunkara Update About Agent Shooting,Agent Shooting,Agent Movie Shooting,Agent Movie Shooting Update,Agent Shooting Update,Agent Movie Latest Shooting Update,Agent Latest Shooting Update,Akhil Agent Movie Latest Shooting Update,Akhil Agent Latest Shooting Update,Akhil Agent Movie Shooting Update,Akhil Agent Shooting Update,Akhil,Akhil Movies,Akhil New Movie,Akhil Latest Movie

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్న సినిమా ఏజెంట్.ఈసినిమా కోసం అఖిల్ తన మేకోవర్ ను పూర్తిగా మార్చేసి ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటూ చివరి దశకు చేరుకుంది. అయితే కొద్దిరోజులుగా అఖిల్ సీసీఎల్ మ్యాచెస్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఈసినిమా షూట్ పై నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం షూటింగ్ అయితే మస్కట్ లో ఫుల్ స్వింగ్ లో జరుగుతుందని.. ప్రస్తుతం అఖిల్ మ్యాచ్ నిమిత్తం బెంగుళూరు కి రానున్నారని నిర్మాత అనిల్ సుంకర ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్ వ్యవహరిస్తున్నారు.

ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఎలాగైనా సంక్రాంతి రేసులో దించాలనుకున్నారు. అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోలేదు కాబట్టి అది కూడా కుదరలేదు.ఫైనల్ గా ఏప్రిల్‌ 28న రిలీజ్‌ చేయనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 17 =