వైభవంగా జరిగిన మంచు మనోజ్, మౌనికా రెడ్డి ల వివాహం

Manchu Manoj Gets Married To Bhuma Mounika Reddy,Manchu Manoj Gets Married To Mounika Reddy,Manchu Manoj And Bhuma Mounika Reddy Are Now Married,Manchu Manoj Marriage With Bhuma Mounika Reddy,Manchu Manoj And Mounika Reddy Bhuma Marriage Video,Manchu Manoj And Bhuma Mounika Reddy Wedding Video,Bhuma Mounika Reddy,Latest Telugu Movies News,Latest Tollywood Updates,Manchu Manoj,Manchu Manoj And Mounika Reddy,Manchu Manoj And Mounika Reddy Marriage,Manchu Manoj And Mounika Reddy Marriage News,Manchu Manoj Latest Movie,Manchu Manoj Latest News,Manchu Manoj Marriage,Manchu Manoj Marriage Details,Manchu Manoj Marriage News,Manchu Manoj Marriage With Bhuma Mounika Reddy,Manchu Manoj Movies,Manchu Manoj New Movie,Manchu Manoj Second Marriage,Manchu Manoj Second Marriage News,Manchu Manoj Upcoming Movie,Manchu Manoj Wedding,Manchu Manoj Wedding News,Manchu Manoj Wife,Manchu Manoj With Mounika Reddy,Mounika Reddy,Telugu Film News 2023,Telugu Filmnagar,Tollywood Movie Updates,Manchu Manoj Weds Bhuma Mounika Reddy,Manchu Manoj And Bhuma Mounika Reddy's Wedding

హీరో మంచు మ‌నోజ్‌, మౌనికారెడ్డిల వివాహం శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. మంచు కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు మ‌నోజ్‌, మౌనిక వివాహ వేడుక‌లో పాల్గొన్నారు.ఫిల్మ్ న‌గ‌ర్‌లోని మోహ‌న్‌బాబు ఇంటిలోనే వీరి వివాహ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. మ‌నోజ్‌, మౌనిక పెళ్లికి ఇరువురి కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు కొద్ది మంది స‌న్నిహితులు హాజ‌ర‌య్యారు. మంచు మోహ‌న్‌బాబు, విష్ణుతో పాటు ఇత‌ర కుటుంబ‌స‌భ్యులు కొత్త జంట‌ను ఆశీర్వ‌దించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గ‌త ఏడాది హైద‌రాబాద్‌లో వినాయ‌క‌చ‌వితి ఉత్స‌వాల్లో మౌనిక‌రెడ్డితో క‌లిసి మనోజ్ పాల్గొనడంతో.అప్ప‌టినుంచే వీరి పెళ్లి వార్త‌లు మొద‌ల‌య్యాయి. ఇరు కుటుంబ‌స‌భ్యుల అనుమ‌తితో శుక్ర‌వారం ఈ జంట పెళ్లిపీట‌లెక్కారు. మ‌నోజ్‌, మౌనిక పెళ్లి వేడుక‌లో వైఎస్ విజ‌య‌మ్మ‌, మౌనికా రెడ్డి సోద‌రి అఖిల‌ప్రియ‌తో పాటు శాంత‌బ‌యోటెక్ అధినేత వ‌ర‌ప్ర‌సాద్‌రెడ్డి..పాల్గొన్నారు. మ‌నోజ్‌, మౌనిక పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.