యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, దీపికా పడుకొనే జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ హిందీ మూవీ జనవరి 25 వ తేదీ పలు భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. జాన్ అబ్రహాం కీలక పాత్రలో నటించగా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. విశాల్ శేఖర్ సంగీతం అందించారు. షారుఖ్ ఖాన్ వన్ మ్యాన్ షో ఈ మూవీలో పఠాన్ పాత్రలో షారుఖ్ ఖాన్ అద్భుతంగా నటించి సినిమాకు హైలైట్ గా నిలిచారు. దీపికా పడుకొనే తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అతిథి పాత్రలో నటించిన సల్మాన్ ఖాన్ ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ప్రపంచవ్యాప్తంగా 8000 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన పఠాన్ మూవీ కి ఇండియా తో పాటు పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పఠాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా రాబట్టి ప్రదర్శించబడుతుంది. ఇప్పటి వరకూ దంగల్, బాహుబలి 2, RRR మరియు కేజీఎఫ్ 2 సినిమాలు మాత్రమే 1000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాయి.పఠాన్ మూవీ ఇప్పుడు ఒక సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో బాహుబలి 2 మూవీ లైఫ్ టైం కలెక్షన్స్ 510 కోట్ల షేర్ తో నెంబర్ వన్ ప్లేస్ లో ఉండగా , 5 సంవత్సరాల తరువాత
పత్తం మూవీ ఆ కలెక్షన్స్ ను 38 రోజుల్లో క్రాస్ చేసి 510. 65 కోట్ల షేర్ తో బాలీవుడ్ లో నెంబర్ 1 ప్లేస్ లో చేరింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: