
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 101


400 మందితో సలార్ పవర్ ఫుల్ క్లైమాక్స్

మోసగాళ్లకు మోసగాడు ట్రైలర్ రిలీజ్

సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత

బ్రో సెట్ లో సాయి ధరమ్ తేజ్- షూట్ కిక్ స్టార్

SSMB 28షూటింగ్ అప్డేట్

ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మృతి

నేను స్టూడెంట్ సర్ ట్రైలర్ రిలీజ్

వాట్ ద ఫిష్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

హృతిక్ సార్ డేస్ కౌంట్ చేసుకోండి

ఉస్తాద్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎన్టీఆర్ 31 అప్డేట్

హ్యాపీ బర్త్ డే తారక్ యుద్దభూమిలో కలుద్దాం..

సైంధవ్-నవాజుద్దీన్ రోల్ రివీల్

ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ రిలీజ్

బిచ్చగాడు 2కి సెన్సేషనల్ కలెక్షన్స్
విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ సృష్టిస్తుంది.రివ్యూస్ ప్రభావం లేకుండా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతుంది.గత శుక్రవారం విడుదలైన ఈసినిమా మూడు రోజులో తెలుగు రాష్ట్రాల్లో 9.5కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ కు చేరువైంది.ఈవారంతో ఈసినిమా ఆమార్క్ ను కూడా క్రాస్ చేయనుంది.బిచ్చగాడు బ్రాండ్ తో వచ్చిన ఈసినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.దాంతో విజయ్ ఆంటోనీ తెలుగులో రెండో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.సినిమాను పెద్దగా ప్రమోట్ చేయకున్నా ఊహించని రీతిలో కలెక్షన్స్ వస్తున్నాయి.తమిళ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ బాగా పర్ఫార్మ్ చేయడం…

400 మందితో సలార్ పవర్ ఫుల్ క్లైమాక్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమాా సలార్. పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రభాస్ నుండి వస్తున్న ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో అభిమానులు అయితే ఈసినిమా కోసం మరింత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా షూటింగ్ మొదలుపెట్టి చాలా కాలమైంది. ఇప్పటికే శృతీహాసన్ తన షూటింగ్ పార్ట్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక సలార్ నుండి అప్ డేట్స్ వచ్చి కూడా చాలా కాలం అయింది.

మోసగాళ్లకు మోసగాడు ట్రైలర్ రిలీజ్
సూపర్ స్టార్ కృష్ణ తన సినీ చరిత్రలో చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రయోగాలు చేయడం అంటే ఆయనకు ఇష్టం. ఆ ఇష్టం వల్లే ఎన్నో క్లాసిక్ సినిమాలను మనకు అందించగలిగారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది మోసగాళ్లకు మోసగాడు సినిమా గురించి. మోసగాళ్లకు మోసగాళ్లు సినిమాకు ముందు కౌబాయ్ తరహా పాత్రలు రాలేదు. తెలుగు సినీ చరిత్రలో వచ్చిన మొట్టమొదటి కౌబాయ్ సినిమా ఇది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈక్లాసిక్ ను కూడా రీ రిలీజ్ చేయనున్నారు. మే 31వ తేదీన ఈసినిమా రీ రిలీజ్ అవుతుంది. ఈసినిమాను 4కే వెర్షన్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ ను తాజాగా…

సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. నిన్న ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మృతి చెందారు. ఇంకా ఆవిషయం మరిచిపోకముందే అప్పుడే మరో ఘటన చోటుచేసుకుంది. సీనియర్ నటుడు శరత్ బాబు మృతి చెందారు. గత కొద్దిరోజులుగా శరత్ బాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే కదా. ఆయన హైద్రాబాద్ ఏఐజీ హాస్పీటల్ లో కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా ఆయన చనిపోయాడంటూ రూమర్లు కూడా వచ్చాయి. దానికి కుటుంబసభ్యులు సైతం స్పందించి అవి రూమర్లే.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఇన్ని రోజులు చికిత్స తీసుకుంటున్నా పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు…

బ్రో సెట్ లో సాయి ధరమ్ తేజ్- షూట్ కిక్ స్టార్
సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరోో సాయి థరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వినోదయసితం అనే సినిమాకు రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే పవన్ తన టాకీ పార్ట్ ను పూర్తిచేశాడు.

SSMB 28షూటింగ్ అప్డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న SSMB 28(వర్కింగ్ టైటిల్) షూటింగ్ లాంగ్ గ్యాప్ తరువాత మళ్ళీ స్టార్ట్ కానుంది.ఇప్పటివరకు కేవలం 20శాతం మాత్రమే షూటింగ్ ను పూర్తి చేసుకోగా త్రివిక్రమ్ కు వున్న కమిట్మెంట్ వల్ల షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.ఇక ఇప్పుడు త్రివిక్రమ్ ఫ్రీ అయిపోయవడం అలాగే మహేష్ బాబు వొకేషన్ నుండి తిరిగి రావడంతో తదుపరి షెడ్యూల్ షూటింగ్ కు డేట్ ఫిక్స్ చేశారు.వచ్చే నెల 7నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం.హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరుపుకోనుంది.ఈషెడ్యూల్ నుండి కంటిన్యూ షూటింగ్ కు ప్లాన్ చేస్తుంది టీం. ప్రస్తుతం మేకర్స్ ఈసినిమాకు టైటిల్…

ఆదిపురుష్-కొత్త పాటపై క్యూరియాసిటీ పెంచుతున్న రామజోగయ్యశాస్త్రి
ఓం రౌత్ దర్శకత్వంలో రామయణం నేపథ్యంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీతగా వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈసినిమా జూన్ 16న విడుదల కాబోతోంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ తర్వాత సినిమాపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఈసినిమా నుండి రెండు రోజులు క్రితం జైశ్రీరామ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే మొదటి నుండి బ్యాక్ గ్రౌండ్ జైశ్రీరామ్ అంటూ వచ్చే గ్లింప్స్ కే సూపర్ రెస్పాన్స్ వచ్చింది.. ఇక ఇప్పుడు ఫులు సాంగ్ కు ఊహించని రీతిలో రెస్పాన్స్ దక్కుతుంది. అజయ్- అతుల్ సంగీతం…

రికార్డు సృష్టించిన జై శ్రీరామ్ సాంగ్
ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ కు టైం దగ్గరపడుతోంది.దాంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.అందులో భాగంగా ఇటీవల ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక రెండు రోజుల క్రితం ఈసినిమానుండి మచ్ అవైటెడ్ సాంగ్ జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ ను కూడా రిలీజ్ చేయగా దీనికి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది. జై శ్రీరామ్ హిందీ వెర్షన్ ఏకంగా రికార్డు సృష్టించింది.24గంటల్లో యూట్యూబ్ లో 32.1 మిలియన్ల వ్యూస్ ను రాబట్టి 24గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన మొదటి సాంగ్ గా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు రణ్బీర్ కపూర్,ప్యార్ హోతా కాయిబర్ హై 30.69 మిలియన్ల వ్యూస్ తో మొదటిస్థానం లో ఉండేది తాజాగా…

ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మృతి
ఈమధ్య కాలంలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు మృతి చెందిన సంఘటనలు చూశాం. లెజెండరీ నటీనటుల దగ్గర నుండి ఎంతోమంది యంగ్ అండ్ సీనియర్ సెలబ్రిటీలు కన్నుమూాశారు. ఇక ఇప్పుడు మరో ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూశాడు. ఆ సంగీత దర్శకుడు ఎవరో కాదు రాజ్. సంగీతం ద్వయం రాజ్ కోటి గురించి సినీ ప్రేక్షకులకు అలానే మ్యూజిక్ లవర్స్ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వారిలో రాజ్ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయిన తన నివాసంలో గుండెపోటుకు గురై కన్నుమూశారు. ఇక రాజ్ మృతిపట్ల సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ సంతాపం తెలియచేస్తున్నారు.

నేను స్టూడెంట్ సర్ ట్రైలర్ రిలీజ్
డెబ్యూ మూవీ అందులో హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండాలని అనుకుంటారు హీరోలు. కానీ అలాంటి ఎలిమెంట్స్ ఏవీ లేకుండా స్వాతిముత్యం అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వచ్చి ఆకట్టుకున్నాడు బెల్లంకొండ గణేష్. మొదటి సినిమాలోనే తన సెటిల్డ్ నటనతో అందరినీ ఆకట్టుకొని డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు రెండో సినిమా వస్తున్నాడు. రాకీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న సినిమా నేను స్టూడెంట్ సర్. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ అనుకోని కారణాల వల్ల రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో…

వాట్ ద ఫిష్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
మంచు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో మనోజ్. అయితే మనోజ్ కు మాత్రం ఇప్పటివరకూ బ్లాక్ బస్టర్ హిట్ అనేది దక్కింది లేదు. కెరీర్ మొదట్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఈమధ్య సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత కొత్త సినిమాతో రావడానికి సిద్దమవుతున్నాడు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో మనోజ్ హీరోగా వస్తున్న సినిమా వాట్ ద ఫిష్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

తమిళ్ లోకంటే తెలుగులో ఎక్కువ కలెక్టన్స్ రాబట్టిన బిచ్చగాడు2
విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 2016లో విడుదలైన ఈసినిమా ఒరిజినల్ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ ఎక్కువ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.తల్లి కోసం బిచ్చగాడి మారిన కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. దాంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

హృతిక్ సార్ డేస్ కౌంట్ చేసుకోండి
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దేవర అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు మేకర్స్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక దీని తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31వ సినిమాను చేయనున్నాడు.

అంతర్జాతీయ ప్రమాణాలతో కర్నూల్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొత్త క్యాంపస్
ప్రస్తుతం వున్న జనరేషన్ లో విద్య ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.తరాలు మారుతున్న కొద్దీ ప్రతి రంగంలో పోటీ పెరుగుతూ పోతుంది.ఈపోటీ ప్రపంచంలోరాణించాలంటే మంచి విద్య అవసరం.అందులో భాగంగా విద్యా రంగంలో నూతన మార్పులకు శ్రీకారం చుట్టి సంచలనాలు సృష్టిస్తుంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్.

ఉస్తాద్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
మత్తు వదలరా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు శ్రీసింహా. అంతేకాదు నటన పరంగా కూడా చాలామందిని ఆకట్టుకున్నాడు. ఆ తరువాత తెల్లవారితే గురువారం, ఇంకా దొంగలున్నారు జాగ్రత్త లాంటి సినిమాలు చేశాడు కానీ అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేస్తున్నాడు. ఫణదీప్ దర్శకత్వంలో శ్రీ సింహా హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది.

ఎన్టీఆర్ 31 అప్డేట్
ఎన్టీఆర్ 31 ను అఫిషియల్ గా ప్రకటించేశారు మేకర్స్.కెజియఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయనున్నాడు.షూటింగ్ వచ్చే ఏడాది మార్చి లో స్టార్ట్ కానుంది.ఈరోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు.మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి.ఇక్కడి వరకు బాగానే వుంది కానీ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి వార్ 2 తో ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలిసిందే.నవంబర్ నుండి షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది.అలాంటప్పుడు ఈ సినిమా ఎన్టీఆర్ కి 31 కావాలి కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడని ప్రకటించారు.ఆలెక్కన చూస్తే వార్ 2 ఎన్టీఆర్ 32 అవుతుంది.కానీ 31 కంటే ఎన్టీఆర్ ,వార్ 2లో జాయిన్…

ఆదిపురుష్ జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ రిలీజ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమాను రామాయణం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు ఓం రౌత్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ఈసినిమా జూలై 16 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ మాత్రం పెద్ద ఎత్తునే ప్రచారాలు మొదలుపెట్టారు. ఇప్పటికే చిత్రయూనిట్ అంత ఇంటర్వ్యూస్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ దక్కింది. విజువల్ వండర్ గా ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇక రోజూ ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ మంచి బజ్ ను క్రియేట్…

హ్యాపీ బర్త్ డే తారక్ యుద్దభూమిలో కలుద్దాం..
నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు.. అలాగే సినీ ప్రముఖులు కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.తాజాగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా తన ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలియచేశాడు. హ్యాపీ బర్త్ డే తారక్.. ఈరోజు చాలాా ఆనందకరమైన రోజు.. ఇంకా యాక్షన్ ప్యాక్డ్ ఇయర్ కావాలని కోరుకుంటున్నాను. యుద్దభూమిలో నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను.. మనం కలిసేంతవరకూ నువ్వు ప్రతిరోజు ఆనందంగా..శాంతిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నాడు…

సైంధవ్-నవాజుద్దీన్ రోల్ రివీల్
విక్టరీ వెంకటేష్ శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సినిమా సైంధవ్. హిట్1, హిట్ 2 సినిమాలతో మంచి విజయాలను అందుకున్న శైలేష్ కోలను దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటం.. అందులోనూ ఈసినిమా మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఈసినిమాలో నటిస్తున్న నటీనటుల పోస్టర్లను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్నటాలెంటెడ్ నటి శ్రద్ధ శ్రీనాథ్, రుహానీ సింగ్, ఆండ్రియా పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు. శ్రద్ధ శ్రీనాథ్ మనోజ్ఞ పాత్రలో అలానే రుహానీ సింగ్…

ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ రిలీజ్
ఎన్టీఆర్ అభిమానులు గత రెండు రోజులుగా వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది. రేపు అంటే మే20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన నటిస్తున్న ఎన్టీఆర్ 30 వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మే19వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దాంతో ఎన్టీఆర్ లుక్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు బ్రేక్ వేస్తూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దేవర అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ మాత్రం అదిరిపోయింది. ఎన్టీఆర్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. మరి ఎన్టీఆర్ లుక్ తోనే సినిమాపై అంచనాలు ఈరేంజ్ లో పెరిగిపోతే ముందు ముందు అప్ డెేట్లు ఏ రేంజ్…