ప్రస్తుతం వున్న జనరేషన్ లో విద్య ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.తరాలు మారుతున్న కొద్దీ ప్రతి రంగంలో పోటీ పెరుగుతూ పోతుంది.ఈపోటీ ప్రపంచంలోరాణించాలంటే మంచి విద్య అవసరం.అందులో భాగంగా విద్యా రంగంలో నూతన మార్పులకు శ్రీకారం చుట్టి సంచలనాలు సృష్టిస్తుంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈ విద్యా సంస్థ మరో అడుగు ముందుకేసి అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన విద్యావిధానాన్ని తీసుకొస్తుంది.తాజాగా అంతర్జాతీయ ప్రమాణాలతో కర్నూల్ లో ఎన్ హెచ్ 44,చిన్న టేకూరు లోని కేజేఆర్ సిటీలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొత్త క్యాంపస్ ను నిర్మించారు.ఈక్యాంపస్ ను మే 21, 2023 ఆదివారం రోజున ప్రముఖ ఆద్యాత్మిక గురువులు,పరమ పూజ్యులైన శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి గారితో పాటు మాజీ మంత్రి,మాజీ రాజ్యసభ సభ్యులు.. టీజీ వెంకటేష్ గారు,ప్రస్తుత పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా సాయంత్రం 5 గంటలకు అత్యంత వైభవంగా ప్రారంభించబోతున్నారు.ఈకార్యక్రమానికి విచ్చేయాలని విద్యార్థులు మరియు తల్లితండ్రులకు అలాగే ఆత్మీయులకు ఆహ్వానం పలుకుతున్నారు కేజేఆర్ గ్రూప్స్ చైర్మన్,శ్రీ కేజే రెడ్డి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: