ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ కు టైం దగ్గరపడుతోంది.దాంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.అందులో భాగంగా ఇటీవల ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక రెండు రోజుల క్రితం ఈసినిమానుండి మచ్ అవైటెడ్ సాంగ్ జై శ్రీరామ్ ఫుల్ సాంగ్
ను కూడా రిలీజ్ చేయగా దీనికి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది. జై శ్రీరామ్ హిందీ వెర్షన్ ఏకంగా రికార్డు సృష్టించింది.24గంటల్లో యూట్యూబ్ లో 32.1 మిలియన్ల వ్యూస్ ను రాబట్టి 24గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన మొదటి సాంగ్ గా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు రణ్బీర్ కపూర్,ప్యార్ హోతా కాయిబర్ హై 30.69 మిలియన్ల వ్యూస్ తో మొదటిస్థానం లో ఉండేది తాజాగా జై శ్రీరామ్ ఆరికార్డు ను బ్రేక్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు తెలుగులో కూడా ఈసాంగ్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.ఫ్యాన్స్ ఏకంగా పాటను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.హైదరాబాద్ లో ప్రభాస్ ఫ్యాన్స్ పాట విడుదల సందర్భంగా బైక్ ర్యాలీ లతో హంగామా చేశారు.ఓవరాల్ గా ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఊహించని రీతిలో రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఆదిపురుష్ ఫై అంచనాలను తారాస్థాయికి చేరుకున్నాయి.
It's a spectacle of Devotion and Unity 🛕 😍
Our incredible fans took to the roads, filling the air with joyous cheers, roaring bike rallies, and sacred pooja ceremonies, all to celebrate the release of the magnificent #JaiShriRam 🎶 song from #Adipurush #JaiShriRam Full Song… pic.twitter.com/zPydzer9ba
— UV Creations (@UV_Creations) May 21, 2023
రామాయణం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో ప్రభాస్ రాముడిగా కృతి సనన్, సీతగా నటిస్తుండగా లక్ష్మణుడిగా సన్నీ సింగ్,హనుమంతుడిగా దేవదత్తా నాగే,రావణాసురిడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు.అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు.భూషణ్ కుమార్,రాజేష్ నాయర్,ప్రసాద్ సుతార్,వంశీ ,ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమా ఈజూన్ 16న తెలుగుతోపాటు హిందీ,తమిళ, మలయాళ ,కన్నడ భాషల్లో 3డి లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: